iDreamPost
android-app
ios-app

సాయిబాబా ఆలయంలో చోరీ.. సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలు!

  • Published Oct 30, 2023 | 6:15 PM Updated Updated Oct 30, 2023 | 6:15 PM

సాయిబాబా గుడిలో ఓ దుండగుడు చోరీకి పాల్పడ్డాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఇదే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతోంది.

సాయిబాబా గుడిలో ఓ దుండగుడు చోరీకి పాల్పడ్డాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఇదే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతోంది.

  • Published Oct 30, 2023 | 6:15 PMUpdated Oct 30, 2023 | 6:15 PM
సాయిబాబా ఆలయంలో చోరీ.. సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలు!

ఈ మధ్యకాలంలో కొందరు వ్యక్తులు కష్టపడకుండా ఈజీగా డబ్బు సంపాదించాలని అనుకుంటున్నారు. ఇందులో భాగంగానే పక్కా ప్లాన్ తో చోరీలకు పాల్పడుతూ అంతా దోచుకెళ్తున్నారు. ఇక కొందరైతే చివరికి దేవుడి హుండీని కూడా విడిచి పెట్టడం లేదు. అర్థరాత్రుల్లో గుడిలోకి వెళ్లి హుండీలో ఉన్న సొమ్మంతా దోచుకెళ్తున్నారు. ఇలాంటి ఘటనలు గతంలో చాలా చోట్ల జరిగాయి. అయితే అచ్చం ఇలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది. ఓ దుండగుడు సాయిబాబా గుడిలోకి వెళ్లి అందులో ఉన్న సొమ్మంతా చోరీ చేశాడు. దీనికి సంబంధించిన సీసీ టీవీ ఫుటేజ్ వైరల్ గా మారింది. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. ఏపీలోని అనంతరంపుం జిల్లా బొమ్మనహాల్ మండలం ఉద్దేహళ్ గ్రామ సమీపంలో వేదవతి హగరినది ఒడ్డున ఉన్న సాయిబాబా గుడి ఉంది. ఇక్కడికి ఎంతో మంది భక్తులు వస్తూ ఉంటారు. అయితే గుర్తు తెలియని దుండుగుల ఈ గుడిలో హుండీ డబ్బులు దోచుకెళ్లాలని భావించారు. ఇందులో భాగంగానే సోమవారం తెల్లవారు జామున ఇద్దరు వ్యక్తులు ఆ గుడి తాళాలు పగలగొట్టిలో అందులోకి ప్రవేశించారు. ఆ తర్వాత గుడిలోని హుండీని విరగ్గొట్టి అందులో ఉన్న డబ్బును దోచుకెళ్లారు. ఈ దృశ్యాలన్నీ అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఇక మరుసటి రోజు దీన్ని గమనించిన ఆలయ అధికారులు వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదే ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సాయి బాబా గుడిలో దొంగతనానికి పాల్పడిన ఈ దుండిగుడి తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbet GirişHoliganbet GirişHoliganbet GirişHoliganbet GirişHoliganbet GirişHoliganbetjojobetgrandpashabetimajbetcasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetovis girişEscortes BelgiqueCasibomGrandpashabetgrandpashabetJOJOBET GİRİŞLERİCasibomcasibom