iDreamPost
android-app
ios-app

VIDEO:హద్దులు దాటిన లవర్స్! పబ్లిక్ గా ఇదేం పనంటూ నెటిజన్స్ ఆగ్రహం!

  • Published Nov 02, 2023 | 4:15 PM Updated Updated Nov 02, 2023 | 4:15 PM

ఇటీవల ఓ పార్కులో ఓ ప్రేమ జంట గలీజ్ పనులకు తెర లేపింది. నలుగురు ఉన్నరన్న సోయి కూడా లేకుండా.. హద్దులు దాటి ప్రవర్తించింది. ఇదే వీడియో వైరల్ కావడంతో పోలీసులు వారికి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు.

ఇటీవల ఓ పార్కులో ఓ ప్రేమ జంట గలీజ్ పనులకు తెర లేపింది. నలుగురు ఉన్నరన్న సోయి కూడా లేకుండా.. హద్దులు దాటి ప్రవర్తించింది. ఇదే వీడియో వైరల్ కావడంతో పోలీసులు వారికి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు.

  • Published Nov 02, 2023 | 4:15 PMUpdated Nov 02, 2023 | 4:15 PM
VIDEO:హద్దులు దాటిన లవర్స్! పబ్లిక్ గా ఇదేం పనంటూ నెటిజన్స్ ఆగ్రహం!

ఈ మధ్యకాలంలో కొందరు ప్రేమికులు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు. పార్కులు, సినిమా హాల్, కాలేజీలు అనే తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా బీహేవ్ చేస్తున్నారు. ఇంతే కాకుండా నడి రోడ్డుపై బైక్ పై వెళ్తూ పబ్లిగా రొమాన్స్ చేస్తూ ఇతరులకు ఇబ్బందిని కలిగిస్తున్నారు. ఇలాంటి ఘటనలు గతంలో చాలానే చోటు చేసుకున్నాయి. దీనికి సంబంధించిన వీడియోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వీటి ఆధారంగా పోలీసులు ఆ ప్రేమ జంటను పట్టుకుని ఊహించని షాకిస్తున్నారు. అచ్చం ఇలాంటి ఘటనే మరొకటి వెలుగు చూసింది. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. ఈ రోజుల్లో వయసులో ఉన్న కొందరు ప్రేమికులు కాస్త శృతి మించి ప్రవర్తిస్తున్నారు. నలుగురు ఉన్నారన్న సోయి కూడా లేకుండా హద్దులు ప్రవర్తిస్తూ గలీజ్ పనులకు తెర లేపుతున్నారు. ఇదిలా ఉంటే.. ఉత్తర్ ప్రదేశ్ నోయిడాకు చెందిన ఓ ప్రేమ జంట ఇటీవల ఓ పార్కుకు వెళ్లింది. సరదాగా కొద్దిసేపు అక్కడికి వచ్చిన అందరితో పాటు అటు ఇటు తిరిగారు. ఇక ఈ క్రమంలోనే కాస్త హద్దులు దాటి ప్రవర్తించారు. ముందుగా యువకుడు తన జేబులోంచి రింగ్ తీసి యువతికి చేతికి తోడుగుతాడు. వెంటనే యువతి వాటర్ తాగి నోట్లో నీటిని తన ప్రియుడి నోట్లోకు జుర్రుతుంది. దీంతో వెంటనే నోట్లోని అదే వాటర్ ను ప్రియుడు మళ్లీ ప్రియురాలి నోట్లోకి జుర్రుతాడు.

వీరి గలీజ్ పనులను గమనించిన అక్కడున్న కొందరు తలలు తిప్పుకున్నారు. మరి కొందరు వ్యక్తులు మాత్రం షాక్ గురై వీరి పాడు పనులను సెల్ ఫోన్ లో వీడియో తీసుకున్నారు. ఇక ఇదే వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో కాస్త వైరల్ గా మారింది. అటు ఇటు తిరిగి ఇదే వీడియో చివరికి పోలీసుల వరకు వెళ్లింది. వెంటనే స్పందించిన పోలీసులు పార్కులో అలా చేసిన ప్రేమ జంటను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత వారికి పోలీసులు గట్టిగా వార్నింగ్ ఇచ్చి కౌన్స్ లింగ్ ఇచ్చి తిరిగి పంపించారు. అయితే దీనికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారింది. పార్కులు పాడు పనులకు తెర లేపిన ఈ ప్రేమ జంట తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetCasinolevantCasinolevantholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss