iDreamPost
android-app
ios-app

హాస్టల్ లో యువ వైద్యుడి మృతదేహం! సంచలనంగా మారిన కేసు!

  • Published Nov 02, 2023 | 5:49 PM Updated Updated Nov 02, 2023 | 6:18 PM

తమిళనాడులో దారుణం చోటు చేసుకుంది. ఫోరెన్సిక్, మెడిసిన్ విభాగంలో ద్వితియ సంవత్సరం చదువుతున్న యువ డాక్టర్ హాస్టల్ లో అనుమానాస్పద స్థితిలో మరణించి కనిపించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదే కేసు ఇప్పుడు సంచలనంగా మారుతోంది.

తమిళనాడులో దారుణం చోటు చేసుకుంది. ఫోరెన్సిక్, మెడిసిన్ విభాగంలో ద్వితియ సంవత్సరం చదువుతున్న యువ డాక్టర్ హాస్టల్ లో అనుమానాస్పద స్థితిలో మరణించి కనిపించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదే కేసు ఇప్పుడు సంచలనంగా మారుతోంది.

  • Published Nov 02, 2023 | 5:49 PMUpdated Nov 02, 2023 | 6:18 PM
హాస్టల్ లో యువ వైద్యుడి మృతదేహం! సంచలనంగా మారిన కేసు!

తమిళనాడులో దారుణం చోటు చేసుకుంది. మదన్ కుమార్ అనే యువకుడు రాజేంద్ర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (రిమ్స్)లో చదువుకుంటూ హాస్టల్‌లో ఉంటున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే.. ఈ యువ డాక్టర్ ఉన్నట్టుండి హాస్టల్ లో శవమై కనిపించాడు. ఇంతే కాకుండా అతడి మృతదేహం పాక్షికంగా కాలిపోయి కనిపించింది. ఈ సీన్ చూసిన అతని తోటి విద్యార్థులు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇదే కేసు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారుతోంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడు నమక్కల్ జిల్లాకు చెందిన మదన్ కుమార్ అనే యువకుడు ఫోరెన్సిక్, మెడిసిన్ విభాగంలో ద్వితియ సంవత్సరం చదువుతున్నాడు. అయితే ఇతడు రాజేంద్ర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (రిమ్స్)లో చదువుకుంటూ హాస్టల్‌లో ఉంటున్నట్లు తెలుస్తుంది. ఇక రోజూ కాలేజీకి వెళ్తూ వస్తుండేవాడు. ఇదిలా ఉంటే.. గురువారం మదన్ కుమార్ ఉన్నట్టుండి హాస్టల్‌లో చనిపోయి కనిపించాడు. ఇంతే కాకుండా అతని మృతదేహం పాక్షికంగా కాలిపోయి దర్శనమిచ్చింది. మదన్ కుమార్ ను అలా చూసి తోటి విద్యార్థులు షాక్ గురయ్యారు.

వెంటనే కాలేజ్ యాజమాన్యానికి తెలియజేశారు. అంతా అక్కడికి చేరుకుని జరిగింది చూసి ఖంగుతిన్నారు. ఆ తర్వాత స్థానిక పోలీసులకు సమాచార అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యువ డాక్టర్ మృతదేహాన్ని పరిశీలించి పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఇంతకు ఈ యువ డాక్టర్ ఆత్మహత్య చేసుకున్నాడా? లేక ఎవరైన హత్య చేసి దహనం చేశారా అనేది తెలియాల్సి ఉంది. ఇదే కేసు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారుతోంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom