iDreamPost
android-app
ios-app

వ్యాపారస్తులకు బిగ్ అలర్ట్.. మార్కెట్ లో కొత్త తరహా మోసం!

  • Published Jul 27, 2024 | 3:39 PM Updated Updated Jul 27, 2024 | 3:39 PM

ఇప్పటి వరకు దేశంలో ఏన్నో తరహా సైబర్ నేరాలు, మోసాలు వినే ఉంటాం. అయితే దేనిని విడిచిపెట్టిన ఈ కేటుగాళ్లు చివరికి  అన్ లైన్ ట్రాన్సాక్షన్స్ స్కామర్లను కూడా విడిచిపెట్టకుండా భారీ స్కామ్ కు పాల్పడుతున్నారు. తాజాగా అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇప్పటి వరకు దేశంలో ఏన్నో తరహా సైబర్ నేరాలు, మోసాలు వినే ఉంటాం. అయితే దేనిని విడిచిపెట్టిన ఈ కేటుగాళ్లు చివరికి  అన్ లైన్ ట్రాన్సాక్షన్స్ స్కామర్లను కూడా విడిచిపెట్టకుండా భారీ స్కామ్ కు పాల్పడుతున్నారు. తాజాగా అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

  • Published Jul 27, 2024 | 3:39 PMUpdated Jul 27, 2024 | 3:39 PM
వ్యాపారస్తులకు బిగ్ అలర్ట్.. మార్కెట్ లో కొత్త తరహా మోసం!

ఇప్పుడు దేశంలో టెక్నాలజీ ఎంతలా అభివృద్ధి చెందుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ టెక్నాలజీ పెరిగిన కారణంగా దేశంలోని సైబర్ నేరాలు కూడా ఎక్కవుగా పెరిగిపోయాయి. ముఖ్యంగా ఈజీ మనీకి అలావాటు పడిన కొంతమంది కేటుగాళ్లు ఈ టెక్నాలజీని ఉపాయోగించుకొని భారీ మోసాలకు పాల్పడుతున్నారు. రెచ్చిపోతున్నారు. అయితే ఈ రకంగా టెక్నాలజీని ఉపాయోగించి చేస్తున్న మోసాలు రోజుకొకటి వెలుగులోకి వస్తున్నా విషయం తెలిసిందే. ఇలా ఈ తరహా మోసాలు దేశంలో ఎంతలా పెరిగిపోయాయంటే..చివరికి అన్లైన్ ట్రాన్సాక్షన్స్ పేరిట పెడుతున్న స్కామర్లను కూడా కొందరు కేటుగాళ్లు విడిచిపెట్టకుండా అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు. ఇంతకి ఏం జరిగిందంటే..

ఇప్పటి వరకు దేశంలో ఏన్నో తరహా సైబర్ నేరాలు, మోసాలు వినే ఉంటాం. అయితే దేనిని విడిచిపెట్టిన ఈ కేటుగాళ్లు చివరికి  అన్ లైన్ ట్రాన్సాక్షన్స్ స్కామర్లను ను కూడా విడిచిపెట్టకుండా భారీ స్కామ్ కు పాల్పడుతున్నారు. తాజాగా ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇకపోతే ఆ వీడియోలోని  చిరు వ్యాపారులపై టార్గెట్ చేసిన కొందురు కేటుగాళ్లు.. ఆ వ్యాపారస్తుల బండ్లపై ఉన్న క్యూ ఆర్ కోడ్ స్కాన్ లను గమనించి కొత్త తరహా మోసానికి పాల్పడుతున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో వస్తున్న ఆ నేరగాళ్లు వ్యాపారుల బండ్లపై ఉన్న క్యూఆర్ కోడ్ స్కానర్ల స్థానంలో  మరో కొత్త స్టిక్కర్లను అంటించి వెళ్తున్నారు. ఇది తెలియక చాలామంది వ్యాపారస్తులు వ్యాపారం కొనసాగిస్తున్నారు.

 

దీంతో ఎవరైనా చిరు వ్యాపారాల వద్దకు  వచ్చి వారికి చెల్లించాల్సిన మొత్తాన్ని స్కాన్  చేసి పంపిస్తున్నా.. ఆ డబ్బులు వారికి చేరడం లేదు. వేరే అకౌంట్ లోకి వెళ్ళిపోతున్నాయి. ఇలా దేశంలో ఎన్నో ప్రాంతాల్లో ఈ తరహా మోసాలు జరుగుతుండవచ్చు. తరుచు ఎంతోమంది వ్యాపారులు ఇలా భారీ మొత్తంలో మోసపోవచ్చు. అయతే ఈ విషయాన్ని  గమనించిన ఓ వ్యక్తి.. ఈ క్యూఆర్ కోడ్ మోసాన్ని బయటపెట్టాడు. పైగా, ఇలా తనకు కూడా జరిగిదంటూ.. రోడ్డుపై ఉన్న తోపుడు బండ్లపై ఉన్న క్యూఆర్ కోడ్ తీసి మరొక క్యూఆర్ కోడ్ అమర్చి చేస్తున్న మోసాన్ని వీడియో తీస్తూ బయట పెట్టాడు. కాబట్టి, మీలో ఏవరి టిఫెన్, కూరగాయలు, ఫాస్ట్ ఫుట్, ఫ్రూట్స్ బండ్లపై ఇలా క్యూఆర్ కోడ్ ను పెడితే.. వెంటనే వాటిని పరిశీలించి జాగ్రత్తా పడటం మంచింది. లేదంటే భారీ  మోసంకు బాధితులయ్యే అవకాశం ఉంటుంది.

కనుకు మీ  ఇలా జరిగే అవకాశం ఉంటుంది. కనుక మీ అ మీరు కూడా ఏదైనా వ్యాపారం చేస్తుంటే మాత్రం ఇలాంటి పొరపాట్లు జరగకుండా ఒకటికి రెండుసార్లు మీ అకౌంట్ కు వినియోగదారుడు డబ్బులు పంపించడా లేదా అని చెక్ చేసుకోవడం మంచిది. మరి ముఖ్యంగా క్యూఆర్ కోడ్ కు సంబంధించి సౌండ్ బాక్స్ ఉపయోగించడం వల్ల చాలావరకు ఇలాంటి మోసాల నుంచి బయటపడవచ్చు. మరీ, తెలుగు రాష్ట్రాల్లో కొత్తగా ఈ తరహా మోసాలకు పాల్పడుతున్న ఘటన వెలుగులోకి రావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.