iDreamPost
android-app
ios-app

పాక్‌లో దారుణం.. నలుగురితో శృ0గారం చేయాలంటూ మహిళ ముక్కు కోసి!

ఆడదంటే ఆటబొమ్మగా, శారీరక సంబంధాన్ని తీర్చే మనిషిగా చూస్తున్నారు మగవాళ్ల రూపంలో ఉన్న కొంత మంది మృగాళ్లు. పడక సుఖం కోసం దేనికైనా.. ఎంతటికైనా తెగిస్తున్నారు. తాజాగా మరో గుజుప్సాకరమైన సంఘటన వెలుగు చూసింది.

ఆడదంటే ఆటబొమ్మగా, శారీరక సంబంధాన్ని తీర్చే మనిషిగా చూస్తున్నారు మగవాళ్ల రూపంలో ఉన్న కొంత మంది మృగాళ్లు. పడక సుఖం కోసం దేనికైనా.. ఎంతటికైనా తెగిస్తున్నారు. తాజాగా మరో గుజుప్సాకరమైన సంఘటన వెలుగు చూసింది.

పాక్‌లో దారుణం.. నలుగురితో శృ0గారం చేయాలంటూ మహిళ ముక్కు కోసి!

ప్రేమించాలంటూ ఓ అమ్మాయి వెంటపడటం.. కాదంటే కక్ష సాధించడం చేస్తున్నారు కొంత మంది యువకులు. ప్రేమ త్యాగాన్ని కోరుకుంటుంది కానీ ప్రాణాన్ని కోరుకోదు. కానీ నేటి రోజుల్లో లవ్ అనే మత్తులో కొంత మంది యూత్ దారుణాలకు పాల్పడుతున్నారు. సినిమాల ప్రభావం, సామాజిక ప్రభావం కొంత దుశ్చర్యలకు పాల్పడేలా చేస్తున్నాయని కొంత మంది వాదన. లవ్ ప్రపోజల్ యాక్సెప్ట్ చేయలేదని, తన కళ్ల ముందు మరో వ్యక్తితో చనువుగా ఉంటుందని, ప్రేమ పేరుతో మోసం చేసిందని ఇలా ఎంతో మంది అమ్మాయిలను పొట్టన పెట్టుకుంటున్నారు. ఓ మహిళ తమతో శారీరక సంబంధాన్ని నిరాకరించిందని నలుగురు కలిసి మహిళను కిడ్నాప్ చేసి ముక్కును కోశారు. ఈ ఘటన ఎనిమిది నెలల క్రితం జరగ్గా.. తాజాగా నిందితులు అరెస్టు చేశారు.

ఈ షాకింగ్ ఘటన పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లోని డేరా ఘాజీ ఖాన్‌లో చోటుచేసుకుంది. స్థానిక మీడియా చెబుతున్న కథనాల ప్రకారం.. జాఫర్ లాషారీ అనే వ్యక్తి, తన ముగ్గురు స్నేహితులతో కలిసి సాల్మీ అనే మహిళను కిడ్నాప్ చేశాడు. తనతో పాటు తన స్నేహితులతో లైంగిక సంబంధం పెట్టుకోవాలని ఆమెపై ఒత్తిడి చేశాడు. ఆమె నిరాకరించే సరికి కిడ్నాప్ చేశాడు. కాళ్లు, చేతులు కట్టి.. ఆమెను ఓ ప్రాంతానికి తీసుకెళ్లి.. మాతో శారీరక సంబంధం పెట్టుకోవాలంటూ ఒత్తిడి చేశాడు. అయినప్పటికీ అంగీకరించకపోవడంతో ఆమె ముక్కు కోశారు. ఈ ఘటన మొత్తం సెల్ ఫోన్‌లో రికార్డు చేశారు. అయితే ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదన్న కారణంతో పోలీసులు లైట్ తీసుకున్నారు.

కానీ అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అత్యంత కిరాతకంగా, భయానకంగా ఉన్న వీడియోపై తీవ్ర విమర్శలు మొదలయ్యాయి. పాకిస్తాన్ జాతీయ మానవ హక్కుల కమిషన్ ఈ సంఘటనపై నోటీసు అందుకుంది. అలాగే పోలీసుల అధికారుల నుండి నివేదిక కోరింది. అలాగే బాధితురాలి సోదరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. జాఫర్ లాషారీ, సఫ్తార్ తో పాటు మరో ఇద్దర్ని అరెస్ట్ చేశారు పాకిస్తాన్ పీనల్ కోడ్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటన ప్రస్తుతం మన పొరుగు దేశం పాకిస్తాన్ ను కుదిపేస్తుంది.

Jojobet GirişMadridbetMadridbetmeritbetmeritbetzirvebetPradabet güncel girişjojobetgalabetHoliganbetJojobet Girişjojobetjojobetjojobetcasibompokerklas giriş