iDreamPost
android-app
ios-app

నల్గొండలో రెచ్చిపోతున్న దొంగలు.. వాటినే ఎత్తుకెళుతున్నారు!

నల్గొండలో రెచ్చిపోతున్న దొంగలు.. వాటినే ఎత్తుకెళుతున్నారు!

టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత జనం భద్రత విషయంలో రాజీ పడటం లేదు. నేరాలను అరికట్టడానికి సీసీ టీవీ కెమెరాలను వాడుతున్నారు. నేరాలను ఆపడానికి కావచ్చు.. నేరం ఎలా జరిగిందని తెలుసుకోవటానికి కావచ్చు.. సీసీ టీవీ కెమెరాలు ఎంతో ఉపయోగపడుతున్నాయి. నేరగాళ్లు సీసీ కెమెరాలు ఉన్నాయన్న భయంతో కొంచెం వెనక్కు తగ్గుతున్నారనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే, కొంతమంది దొంగలు మాత్రం భయానికి మీనింగ్‌ తెలియనివాళ్లలా ప్రవరిస్తున్నారు. వింత దొంగతనాలకు పాల్పడుతున్నారు.

ఏకంగా సీసీ టీవీ కెమెరాలను ఎత్తుకెళుతున్నారు. ఈ సంఘటన నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది. ఆ వివరాల్లోకి వెళితే.. నల్గొండ పట్టణంలోని శ్రీనగర్ కాలనీలో కొంతమంది దొంగలు వింత దొంగతనానికి పాల్పడ్డారు. డబ్బు, నగలు కాకుండా.. ఇంటికి అమర్చిన సీసీ టీవీ కెమెరాలను ఎత్తుకెళ్లారు. ఇది గుర్తించిన ఇంటి యజమాని షాక్‌ అయ్యాడు. వెంటనే దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibombetpark girişjojobet girişjojobet girişdeneme bonusu veren sitelerMadridbetMadridbetJojobetJojobetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabetJojobet Girişmarsbahis