iDreamPost
android-app
ios-app

దుండగుడి కిరాతకం.. ఇలాంటి ఘోరం మీరెక్కడా చూసుండరు!

కర్ణాటకలో దారుణం చోటు చేసుకుంది. ఓ యువకుడు ఎవరూ లైని టైమ్ లో ఓ మహిళ ఇంట్లోకి దూరిపోయాడు. ఆ తర్వాత ఆ మహిళను, వయసుకొచ్చిన ఆమె కూతుళ్లపై ఎవరూ ఊహించని దారుణానికి పాల్పడ్డాడు. అసలేం జరిగిందంటే?

కర్ణాటకలో దారుణం చోటు చేసుకుంది. ఓ యువకుడు ఎవరూ లైని టైమ్ లో ఓ మహిళ ఇంట్లోకి దూరిపోయాడు. ఆ తర్వాత ఆ మహిళను, వయసుకొచ్చిన ఆమె కూతుళ్లపై ఎవరూ ఊహించని దారుణానికి పాల్పడ్డాడు. అసలేం జరిగిందంటే?

దుండగుడి కిరాతకం.. ఇలాంటి ఘోరం మీరెక్కడా చూసుండరు!

కర్ణాటకలో దారుణం చోటు చేసుకుంది. ఓ యువకుడు తాజాగా ఎవరూ ఊహించని ఘోరానికి పాల్పడ్డాడు. ఇంట్లో ఎవరూ లేని టైమ్ చూసుకుని ఆ దుండగుడు పక్కా ప్లాన్ తో వెళ్లాడు. ఆ తర్వాత అతడు చేయాల్సింది అంతా చేసి అక్కడి నుంచి పరుగులు తీశాడు. దీంతో ఈ ఘటన తెలుసుకున్న స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వెంటనే ఆమె భర్తకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అంతా పరిశీలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇలా జరగడంతో ఆమె భర్త, కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా ఏడ్చారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారుతోంది. ఇంతకు ఈ క్రైమ్ స్టోరీలో ఏం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. కర్ణాటక రాష్ట్రం ఉడుపిలోని తృప్తినగర్ లో హసీనా (46) అనే మహిళ నివాసం ఉంటుంది. ఈమెకు గతంలో ఇదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తితో వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలానికి వీరికి ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు జన్మించారు. అయితే, కొంత కాలం తర్వాత ఆమె భర్త ఉపాధి నిమిత్తం దుబాయ్ లో వెళ్లాడు. అప్పటి నుంచి అతడు అక్కడే జాబ్ చేస్తుండగా.. హసీనా మాత్రం తన పిల్లలను చూసుకుంటూ ఇంట్లోనే ఉండేది. ఇదిలా ఉంటే.. ఇటీవల ఆదివారం ఉదయం ఓ యువకుడు మాస్క్ ధరించి హసీనా ఇంట్లోకి దూరాడు. ఆ తర్వాత తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆ దుండగుడు ఒకరి తర్వాత ఒకరిని ఏకంగా నలుగురుని అతి దారుణంగా హత్య చేశాడు.

ఇక వాళ్లంతా చనిపోయరాని తెలుసుకున్నాక.. ఆ దుర్మార్గుడు అక్కడి నుంచి పరుగులు తీశారు. ఏదో అరుస్తున్న శబ్ధం వినిపించడంతో స్థానికులు అప్రమత్తమై హసీనా ఇంట్లోకి వెళ్లి చూడగా.. పిల్లలతో పాటు ఆ మహిళ రక్తపు మడుగులో పడి కనిపించింది. ఈ సీన్ చూసిన వారు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు.. ఆ నలుగురు అప్పటికే చనిపోయారని నిర్ధారించారు. ఇదే విషయాన్ని మృతురాలి భర్తకు, కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో వాళ్లు గుండెలు పగిలేలా ఏడ్చారు.

అనంతరం మృతురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. ఆ తర్వాత స్థానికులను అడిగి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. ఇక పోలీసులు అన్ని కోణాల్లో విచారించి తాజాగా ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే, ఇందులో మరికొందరి పాత్ర కూడా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇకపోతే, ఆ దుండగుడు వీరిని ఎందుకు అతి దారుణంగా హత్య చేశాడనే విషయం తెలియాల్సి ఉంది. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఎవరూ లేని టైమ్ లో ఇంట్లోకి దూరి తల్లిని, వయసుకొచ్చిన పిల్లలను హత్య చేసిన ఈ దుండగుడి కిరాతకంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişgrandpashabetgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabetmarsbahis girişjojobet girişgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişgrandpashabetjojobetjojobetgrandpashabet girişgrandpashabet resmi giriş