iDreamPost
android-app
ios-app

భర్త మృతి, ఒంటరిగా ఉంటున్న మహిళ.. పాపం, జరిగింది ఏంటంటే?

ఈమెకు గతంలో ఓ వ్యక్తితో వివాహం జరిగింది. కానీ, పెళ్లైన కొంత కాలానికే ఈ మహిళ భర్త రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అప్పటి నుంచి ఒంటరిగా ఉంటూ.. తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. అసలేం జరిగిందంటే?

ఈమెకు గతంలో ఓ వ్యక్తితో వివాహం జరిగింది. కానీ, పెళ్లైన కొంత కాలానికే ఈ మహిళ భర్త రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అప్పటి నుంచి ఒంటరిగా ఉంటూ.. తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. అసలేం జరిగిందంటే?

భర్త మృతి, ఒంటరిగా ఉంటున్న మహిళ.. పాపం, జరిగింది ఏంటంటే?

కర్ణాటక రాష్ట్రంలోని ఓ ప్రాంతంలో ఊహించని ఘటన చోటు చేసుకుంది. కలెక్టర్ ఆఫీసులో ఉద్యోగం చేస్తున్న ఓ మహిళ ఉన్నట్టుండి సంచలన నిర్ణయం తీసుకుంది. అయితే, ఈ మహిళ ఉన్నట్టుండి సడెన్ గా ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో స్థానికులు షాక్ కు గురవుతున్నారు. ఈ విషయం తెలుసుకుని ఆమె తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అనంతరం ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఇంతకు ఈ మహిళ ఎవరు? ఆమె చేసిన పనేంటి? అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. కర్ణాటక రాష్ట్రం హసన్ జిల్లా హసన్ నగర్ పరిధిలోని రాక్షసపురం ప్రాంతం. ఇక్కడే కృష్ణమూర్తి-సుచిత్ర దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి గతంలో వివాహం జరిగింది. అయితే, సుచితర భర్త హాసన్ జిల్లా కలెక్టర్ ఆఫీసులో ఉద్యోగం చేస్తుండేవాడు. భార్య ఇంటి వద్దే ఉండేది. అలా ఈ దంపతులు పెళ్లైన నాటి నుంచి ఎలాంటి గొడవలు లేకుండా సంతోషంగా జీవించారు. ఎంతో ఆనందంగా సాగుతున్న వీరి కాపురంలో ఉన్నట్టుండి ఊహించని ఘటన చోటు చేసుకుంది. గతంలో సుచిత్ర భర్త రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. భర్త మృతితో సుచిత్ర గుండెలు పగిలేలా ఏడ్చింది. కృష్ణమూర్తి మృతిని తట్టుకోలేక ఈ మహిళ తీవ్ర మనస్థాపానికి గురైంది. ఇక భర్త ఉద్యోగాన్ని కలెక్టర్ ఆఫీసు అధికారులు కారుణ్య ప్రాతిపదికన సుచిత్రకు ఇచ్చారు.

దీంతో అప్పటి నుంచి ఆ మహిళ ఉద్యోగానికి వెళ్తూ వస్తుండేది. అయితే ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ.. ఉన్నట్టుండి శుక్రవారం సుచిత్ర తాను ఉంటున్న ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు ఇంట్లోకి తొంగి చూడగా .. ఆ మహిళ ఫ్యానుకు వేలాడుతూ కనిపించింది. ఇక తలుపులు బద్దలు కొట్టి వెళ్లి చూశారు. కానీ, సుచిత్ర అప్పటికే ప్రాణాలు విడిచింది. ఇదే విషయాన్ని మృతురాలి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని ఆమెను అలా చూసి గుండెలు పగిలేలా ఏడ్చారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు సుచిత్ర మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సుచిత్ర ఆత్మహత్య గల కారణం తెలియాల్సి ఉంది. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibombetparibu girişjojobet girişjojobet girişdeneme bonusu veren sitelerMadridbetMadridbetJojobetJojobetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabetJojobet Girişmarsbahis