iDreamPost
android-app
ios-app

2 ఏళ్ల లవ్.. సడెన్ గా బ్రేకప్ చెప్పిన ప్రియురాలు, కట్ చేస్తే..!

ప్రియురాలు బ్రేకప్ చెప్పిందని ఓ యువకుడు దారుణానికి పాల్పడ్డాడు. తాాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఇంతకు ఆ యువకుడు ఏం చేశాడో తెలుసా?

ప్రియురాలు బ్రేకప్ చెప్పిందని ఓ యువకుడు దారుణానికి పాల్పడ్డాడు. తాాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఇంతకు ఆ యువకుడు ఏం చేశాడో తెలుసా?

2 ఏళ్ల లవ్.. సడెన్ గా బ్రేకప్ చెప్పిన ప్రియురాలు, కట్ చేస్తే..!

ఈ రోజుల్లో చాలా మంది యువతి, యువకులు చదువు పేరుతో చెప్పి బయట ఎంజాయ్ చేస్తున్నారు. తెలిసి తెలియని వయసులో ప్రేమలో పడుతున్నారు. చదువుపై దృష్టి పెట్టకుండా సినిమాలు, షికారులు, పార్కులు అంటూ తెగ తిరుగుతున్నారు. ఇక ఇంతటితో ఆగకుండా ప్రియుడితో చెట్టా పట్టాలేసుకుని తిరుగుతూ చివరికి శారీరకంగా కూడా కలుసుకుంటున్నారు. తీరా అన్ని జరిగాక ప్రియుడు మోసం చేయడమో, లేదంటే ఇంట్లో వాళ్లు కాదన్నరన్న కారణంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. సమాజంలో ఇలాంటి ఘటనలు రోజుకొక చోట జరుగుతునే ఉన్నాయి. ఇదిలా ఉంటే.. ప్రియురాలు బ్రేకప్ చెప్పిందని ఓ యువకుడు తాజాగా దారుణానికి పాల్పడ్డాడు. అతడు చేసిన పనికి అంతా షాక్ కు గురవుతున్నారు. ఇంతకు ఈ ఘటన ఎక్కడ జరిగింది? అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. కర్ణాటక రాష్ట్రంలోని ఓ ప్రాంతానికి తేజస్ అనే యువకుడు ఓ కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఇతడికి ఇదే కాలేజీకి చెందిన ఓ యువతి (20)తో పరిచయం ఏర్పడింది. వీరి పరిచయం కాస్త చివరికి ప్రేమగా మారింది. దీంతో ఇద్దరు 2 ఏళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. ఇక చదువును పక్కన పెట్టి ఇద్దరు సినిమాలు, షికారులు అంటూ బయట తిరుగుతూ తెగ ఎంజాయ్ చేశారు. ఇంతే కాకుండా శారీరకంగా కూడా కలుసుకున్నారు. అయితే గత కొంత కాలం నుంచి ఈ ప్రేమికులు తరుచు గొడవ పడుతూ ఉండేవారు. దీంతో ఆ యువతి సడెన్ గా ప్రియుడికి బ్రేకప్ చెప్పి దూరం జరిగింది.

ప్రియురాలు అలా చేయడంతో తేజస్ తట్టుకోలేకపోయాడు. ఇక అప్పటి నుంచి తేజస్ ఆ యువతిపై కోపం పెంచుకున్నాడు. ఎలాగైనా ప్రియురాలిని హత్య చేయాలని పథకం రచించాడు. అయితే ఇందులో భాగంగానే శుక్రవారం ఆ అమ్మాయిని నమ్మించి ఓ చోటకు రమ్మన్నాడు. ఆ యువతి రాగానే తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆ అమ్మాయి గొంతు కోసి అక్కడి నుంచి పరారయ్యడు. ఇతడి దాడిలో ఆ యువతి రక్తపు మడుగులో పడిపోయింది. స్పందించిన కొందరు స్థానికులు వెంటనే ఆ యువతిని ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు.. ఆ యువతి అప్పటికే చనిపోయిందని నిర్ధారించారు.

ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆస్పత్రిలో ఉన్న యువతి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇక ఈ విషయం తెలుసుకున్న మృతురాలి తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. మా అమ్మాయిని దారుణంగా హత్య చేసిన ఆ దుర్మార్గుడిన కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎట్టకేలకు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. బ్రేకప్ చెప్పిందని ప్రియురాలిని హత్య చేసిన యువకుడి దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేచయండి.

Jojobet GirişmeritbetmeritbetmeritkingPradabet güncel girişcasibomgalabetJojobet GirişjojobetjojobetjojobetcasibommeritkingMadridbetStarzbetJojobet GirişjojobetHoliganbet Giriş