iDreamPost

స్నేహితులతో కలిసి అద్దెకు ఉంటున్న యువతి.. సాయంత్రం వచ్చి చూడగా..!

ఇంటర్ పూర్తి చేసిన ఈ అమ్మాయి ఆ తర్వాత తన స్నేహితులతో కలిసి స్థానికంగా ఓ చోట పనికి వెళ్లేది. ఇక రోజూ ఉద్యోగానికి వెళ్తూ తిరిగి రూమ్ కు వచ్చేది. ఎప్పటిలాగే శుక్రవారం కూడా ప్రియాంక పనికి వెళ్లింది. కట్ చేస్తే.. అదే రాజు సాయంత్రం ఆమె స్నేహితుల అందరూ రూమ్ కు వచ్చి చూడగా షాకింగ్ సీన్ చోటు చేసుకుంది.

పైన ఫోటోలో కనిపిస్తున్న ఈ యువతి పేరు ప్రియాంక. ఇంటర్ పూర్తి చేసిన ఈ అమ్మాయి ఆ తర్వాత తన స్నేహితులతో కలిసి స్థానికంగా ఓ చోట పనికి వెళ్లేది. ఇక రోజూ ఉద్యోగానికి వెళ్తూ తిరిగి రూమ్ కు వచ్చేది. ఎప్పటిలాగే శుక్రవారం కూడా ప్రియాంక పనికి వెళ్లింది. కట్ చేస్తే.. అదే రాజు సాయంత్రం ఆమె స్నేహితుల అందరూ రూమ్ కు వచ్చి చూడగా షాకింగ్ సీన్ చోటు చేసుకుంది. ఈ ఘటనతో ఆమె స్నేహితులు, తల్లిదండ్రులు ఒక్కసారిగా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇంతకు ఈ అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. కరీంనగర్ జిల్లా మానకొండరు మండలం కొండపుల్కకు చెందిన ప్రియాంక (22) ఇంటర్ పూర్తి చేసి కొన్నాళ్ల పాటు తల్లిదండ్రుల వద్దే ఉంది. ఆ తర్వాత పాతబజారులో తన స్నేహితులతో కలిసి ఉంటూ ఓ ఇంట్లో అద్దెకు స్థానికంగా ఓ షాపింగ్ మాల్ లో పనికి వెళ్లేది. అక్కడే ఉంటూ రోజూ పనికి వెళ్లేది. ఇక ఎప్పటిలాగే శుక్రవారం కూడా ఆ యువతి పనికి వెళ్తున్నానని చెప్పి వెళ్లింది. కానీ, సాయంత్రం అయినా తిరిగి రాలేదు. రాత్రి ఆమె స్నేహితులు రూమ్ కు వెళ్లి చూడగా రూమ్ కు తాళం ఉసి ఉండడమే కాకుండా ప్రియాంక కనిపించలేదు.

దీంతో వాళ్లు షాక్ గురై స్థానిక ప్రాంతాల్లో అంతటా వెతికారు. కానీ, ఆ యువతి ఆచూకి మాత్రం దొరకలేదు. వెంటనే ఇదే విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు తెలియజేశారు. వాళ్లు కూడా అంతటా వెతికారు. కానీ, ప్రియాంక కనిపించేదు. ఇక చేసేదేం లేక ఆమె కుటుంబ సభ్యులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ యువతి ఆచూకి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న ప్రియాంక ఇతర కుటుంబ సభ్యులు షాక్ గురయ్యారు. అయితే ఉన్నట్టుండి ప్రియాంక కనిపించకపోవడంతో ఆమె తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి