iDreamPost
android-app
ios-app

మంచి భర్త, రత్నాల్లాంటి ఇద్దరు పిల్లలు.. అంత బాగానే ఉన్నా చివరికి..!

  • Published Nov 02, 2023 | 12:05 PM Updated Updated Nov 02, 2023 | 12:05 PM

ఈమెకు చాలా ఏళ్ల కిందటే వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలానికి వీరికి ఇద్దరు కుమారులు జన్మించారు. భర్త కూడా ప్రభుత్వ ఉద్యోగి కావడంతో ఆర్థికంగా వీరికి ఎలాంటి ఇబ్బందులు లేవు. ఇక అంతా బాగానే ఉన్న స్వాతి ఉన్నట్టుండి సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ ఘటనలో అసలేం జరిగిందంటే?

ఈమెకు చాలా ఏళ్ల కిందటే వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలానికి వీరికి ఇద్దరు కుమారులు జన్మించారు. భర్త కూడా ప్రభుత్వ ఉద్యోగి కావడంతో ఆర్థికంగా వీరికి ఎలాంటి ఇబ్బందులు లేవు. ఇక అంతా బాగానే ఉన్న స్వాతి ఉన్నట్టుండి సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ ఘటనలో అసలేం జరిగిందంటే?

  • Published Nov 02, 2023 | 12:05 PMUpdated Nov 02, 2023 | 12:05 PM
మంచి భర్త, రత్నాల్లాంటి ఇద్దరు పిల్లలు.. అంత బాగానే ఉన్నా చివరికి..!

ఆమె పేరు స్వాతి, వయసు 40 ఏళ్లు, చాలా ఏళ్ల కిందటే వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలానికి వీరికి ఇద్దరు కుమారులు జన్మించారు. ఇక భర్త కూడా ప్రభుత్వ ఉద్యోగి కావడంతో ఆర్థికంగా వీరికి ఎలాంటి ఇబ్బందులు లేవు. స్వాతి కూడా ఉన్నత చదువుల కోసం ప్రయత్నాలు మొదలు పెట్టింది. అంత బాగానే ఉందనుకున్న తరుణంలోనే స్వాతి ఉన్నట్టుండి సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మహిళా ఇలా చేయడంతో ఆమె భర్త, పిల్లలు షాక్ గురై కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇంతకు స్వాతి ఏం చేసింది? ఈ ఘటనలో అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం చింతపట్ల గ్రామంలో ధనుంజయ-స్వాతి దంపతులు నివాసం ఉండేవారు. వీరికి చాలా ఏళ్ల కిందట వివాహం జరిగింది. కొంత కాలానికి వీరికి ఇద్దరు మగ పిల్లలు కూడా జన్మించారు. భర్త ప్రభుత్వ ఉద్యోగి. అయితే చాలా కాలం నుంచి వీళ్లు హైదరాబాద్ లోని ఎల్బీ నగర్ లో ఉంటున్నారు. పిల్లలు కూడా స్థానికంగా ఉన్న ఓ స్కూల్ లో చదువుకుంటున్నారు. ఇక స్వాతి కూడా ఉన్నత చదువులు చదువుతోంది. అయితే ఈ క్రమంలోనే ఆమెకు చదువుకోవడానికి ఆరోగ్యం సహకరించకపోవడం, కళ్లు సక్రమంగా కనిపించకపోవడంతో తీవ్ర మస్థాపానికి గురైనట్లు తెలుస్తుంది.

బుధవారం ఉదయం భర్త ఉద్యోగానికి వెళ్లడం, పిల్లలు స్కూల్ కు వెళ్లారు. ఈ సమయంలోనే స్వాతి ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భర్త చాలా సార్లు ఫోన్ చేసినా భార్య లిఫ్ట్ చేయకపోవడంతో వెంటనే ఇంటికి వచ్చి చూడగా స్వాతి ఫ్యానుకు వేలాడుతూ కనిపించింది. భార్యను అలా చూసి ధనుంజయ్ గుండెలు పగిలేలా ఏడ్చాడు. ఇదే విషయాన్ని మృతురాలి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. దీంతో అక్కడికి చేరుకుని వారు కన్నీరు మున్నీరుగా విలపించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జీవితంపై విరక్తితో ఆత్మహత్య చేసుకున్న స్వాతి నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom