iDreamPost
android-app
ios-app

పేరుకేమో మసాజ్ సెంటర్.. లోపల మాత్రం అమ్మాయిలతో గలీజ్ పనులు!

  • Published Jul 07, 2023 | 11:39 AM Updated Updated Jul 07, 2023 | 11:51 AM
  • Published Jul 07, 2023 | 11:39 AMUpdated Jul 07, 2023 | 11:51 AM
పేరుకేమో మసాజ్ సెంటర్.. లోపల మాత్రం అమ్మాయిలతో గలీజ్ పనులు!

రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో కొందరు వ్యక్తులు పాడు పనులకు తెర లేపుతున్నారు. సెలూన్ లను తెరిచి అందులో గలీజ్ దందాకు శ్రీకారం చుడుతున్నారు. ముఖ్యంగా ఇలాంటి వ్యవహారాలు హైదరాబాద్ లో ఎక్కువగా జరుగుతున్నాయి. ఇక అనుమానం వచ్చిన సెలూన్ లపై పోలీసులు దాడులు చేస్తూ నిర్వాహకులను అరెస్ట్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు గతంలో చాలానే జరిగాయి. అయితే, అచ్చం ఇలాంటి ఘటనే తాజాగా నగరంలో మరొకటి వెలుగు చూసింది. పోలీసులు దాడులు చేసి వ్యభిచార నిర్వాహకులను అరెస్ట్ చేశారు. అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10 లో సునీల్ కుమార్ అనే వ్యక్తి గత కొంత కాలంగా ఓ సెలూన్ ను నిర్వహిస్తున్నాడు. అయితే, బయటకు అది సెలూన్ లా కనిపిస్తున్నా.. ఇందులో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లుగా స్థానికులు గమనించారు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడి చేరుకున్న పోలీసులు ఆ సెలూన్ పై దాడులు చేశారు. వ్యభిచార నిర్వాహకులు సునీల్ కుమార్ ఇతర ప్రాంతాల నుంచి యువతులను తీసుకొచ్చి వారితో వ్యభిచారం చేయిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. అనంతరం పోలీసులు కొందరు యువతలను రక్షించి నిర్వాహకుడు సునీల్ కుమార్ తో పాటు ఓ మహిళను అరెస్ట్ చేశారు.

Jojobet GirişjojobetJojobetHoliganbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobetjojobetgrandpashabet