iDreamPost
android-app
ios-app

వీడియో: జీతం అడిగిన మహిళ.. దారుణానికి పాల్పడిన యజమాని

జీతం అడిగినందుకు ఓ మహిళా ఉద్యోగిపై యజమాని దారుణానికి పాల్పడ్డాడు. దీనికి సంభందించిన వీడియో ఒకటి వైరల్ గా మారుతోంది.

జీతం అడిగినందుకు ఓ మహిళా ఉద్యోగిపై యజమాని దారుణానికి పాల్పడ్డాడు. దీనికి సంభందించిన వీడియో ఒకటి వైరల్ గా మారుతోంది.

వీడియో: జీతం అడిగిన మహిళ.. దారుణానికి పాల్పడిన యజమాని

గుజరాత్ కు చెందిన ఓ మహిళ చాలా కాలంగా ఓ స్పా సెంటర్ లో పని చేస్తుంది. అయితే, ఆమెకు చెల్లించాల్సిన గత కొన్ని నెలల జీతం యజమాని చెల్లించలేదు. ఆ ఉద్యోగి అతడిని చాలా సార్లు అడిగి చూసింది. కానీ, అతడు ఇవ్వకపోగా ఈ రోజు ఇస్తా, రేపు ఇస్తా అంటూ వాయిదాల పర్వాన్ని కొనసాగించాడు. అడిగి అడిగి ఆ మహిళ ఓపిక పూర్తిగా నశించింది. తట్టుకోలేకపోయిన ఈ మహిళ జీతం ఇవ్వాల్సిందేనంటూ ఇటీవల యాజమానిని మరోసారి ప్రశ్నించింది. ఈ క్రమంలోనే కోపంతో ఊగిపోయిన ఆ యజమాని.. ఆ ఉద్యోగిపై దారుణానికి పాల్పడ్డాడు. ఇదంతా అక్కడే ఉన్న మరి కొందరు వ్యక్తులు సెల్ ఫోన్ లో వీడియో తీసుకున్నారు. ఇదే వీడయో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై కొందరు నెటిజన్స్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. జీతం అడిగినందుకు ఆ మహిళా ఉద్యోగిని యజమాని ఏం చేశాడంటే?

పోలీసుల కథనం ప్రకారం.. గుజరాత్ లోని సూరత్ లో పీయూష్ అనే మహిళ నివాసం ఉంటుంది. ఆమె స్థానికంగా ఉన్న ఓ స్పా సెంటర్ లో పనికి కుదిరింది. చాలా రోజుల నుంచి ఆ మహిళ అక్కడే పని చేస్తూ వచ్చింది. ఇదిలా ఉంటే.. ఆ స్పా సెంటర్ యజమాని ఈ మహిళకు గత 9 నెలలుగా చెల్లించాల్సిన జీతం ఇవ్వలేదు. దీంతో ఆ మహిళ అతడిని చాలా సార్లు అడిగింది. అతడు ఇవ్వకపోగా ఈ రోజు ఇస్తా, రేపు ఇస్తా అంటూ వాయిదాల పర్వాన్ని కొనసాగించాడు. ఇక ఓపిక నశించిన ఈ మహిళ ఇటీవల ఆ స్పా సెంటర్ యజమానిని మరోసారి అడిగి చూసింది.

దీంతో కోపంతో ఊగిపోయిన ఆ దుర్మార్గుడు.. ఉన్నట్టుండి ఆ మహిళా ఉద్యోగిపూ దాడికి దిగాడు. ఇష్టమొచ్చినట్లుగా ప్రవర్తించి దారుణానికి ఒడిగట్టాడు. ఇదంతా గమనించిన అక్కడే ఉన్న కొందరు వ్యక్తులు వీడియో తీసుకున్నారు. జీతం అడిగినందుకు ఆ యజమాని ఆ మహిళపై దాడికి దిగడంతో కోపంతో ఊగిపోయింది. వెంటనే అతడి దారుణంపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఈ వీడియోపై కొందరు నెటిజన్స్ స్పందిస్తూ యజమాని తీరుపై ఫైర్ అయ్యారు. పని చేయించుకుని జీతం ఇవ్వకపోగా.. ఇలా దారుణంగా దాడి చేయడం ఏంటని ప్రశ్నించారు. ఇలాంటి వ్యక్తులను కఠినంగా శిక్షించాలని కోరారు. జీతం అడిగిందని మహిళపై దాడికి దిగిన యజమాని దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

jojobet girişJojobet GirişBetcioivermectin tabletMadridbetMadridbetPusulabetmeritbetCasibom GirişmeritbetpokerklasTophillbetmarsbahis girişJojobet GirişcasibomCasibom GirişMarsbahis GirişJojobet GirişHoliganbetMarsbahis