iDreamPost
android-app
ios-app

ఆధ్యాత్మిక గురువు ముసుగులో గలీజ్ పనులు! అందమైన అమ్మాయిలతో..!

ఆధ్యాత్మిక గురువు ముసుగులో గలీజ్ పనులు! అందమైన అమ్మాయిలతో..!

చూడటానికి ఆధ్యాత్మిక గురువులా కనిపిస్తున్నాడని ఏదేదో ఊహించుకోకండి. ఇతగాడు చేసిన పాడు పనులు ఎలాంటివో తెలిస్తే షాక్ కు గురవుతారు. అందమైన అమ్మాయిలకు వల విసిరి వారిని నమ్మిస్తాడు. యువతులు కరిగిపోయి నిజంగానే గురువు అని నమ్మి ఏకంగా అతడి వద్దకు వెళ్తారు. తీరా అతగాడు చేయాల్సింది అంతా చేశాక బాధితులు నెత్తి, నోరు బాదుకున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర తీవ్ర చర్చనీయాంశమవుతోంది.

పోలీసుల కథనం ప్రకారం.. ఢిల్లీలోని కక్రోలా ప్రాంతంలో వినోద్ కశ్యప్ (33) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఇతగాడు మాతా మససని చౌకీ దర్బార్ పేరిట ఓ ఆశ్రమాన్ని నడిపిస్తున్నాడు. ఇంతే కాదండోయ్.. ఓ యూట్యూబ్ ఛానెల్ ను కూడా రన్ చేస్తున్నాడు. ఇదిలా ఉంటే.. నేను ఆధ్యాత్మిక గురువుని అంటూ వినోద్ కశ్యప్ తనకు తాను ప్రకటించుకునేవాడు. ఇదంతా అందరూ నిజమే అనుకున్నారు. మరీ ముఖ్యంగా మహిళలు, అమ్మాయిల మైనస్ పాయింట్ ను క్యాష్ చేసుకున్న వినోద్ కశ్యప్.. వారికి ఏవేవో చెప్పి తన గుప్పిట్లోకి తెచ్చుకునేవాడు.

ఇంతే కాకుండా నా వద్దకు వస్తే మీ అన్ని సమస్యలను పరిష్కారిస్తానని హామీ కూడా ఇచ్చేవాడు. అతడు చెప్పిన మాటలను విన్న కొందరు అమ్మాయిలు నేరుగా అతని ఆశ్రమం వద్దకు వెళ్లేవారు. దీన్నే అదునుగా చేసుకున్న ఈ ఫేక్ బాబా.. వారిని గదిలోకి తీసుకెళ్లి వారిని లైంగికంగా వేధించి అత్యాచారం కూడా చేశావాడట. ఇక ఇద్దరు బాధిత యువతులు వినోద్ కశ్యప్ చేసిన దారుణాలపై ఇటీవల స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి వినోద్ కశ్యప్ ని బుధవారం అరెస్ట్ చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.

  • ఇది కూడా చదవండి: పడక గదిలో ప్రియుడితో అక్క! సడెన్ గా ఎంట్రీ ఇచ్చిన చెల్లెళ్లు! తర్వాత జరిగింది ఇదే!

Jojobet GirişmeritbetmeritbetmeritkingPradabet güncel girişcasibomJojobet GirişjojobetjojobetjojobetcasibommeritkingMadridbetPokerklasJojobet GirişjojobetHoliganbet GirişOnwin Giriş