Krishna Kowshik
ఈ ఫోటోలో కనిపిస్తున్న యువతి చూసేందుకు చాలా చిన్న పిల్లలా కనిపిస్తోంది కదా.. కానీ 23 ఏళ్లు. సోషల్ మీడియాను వేదికగా చేసుకుని విద్యార్థులను ట్రాప్ చేసి.. పాడు పనికి దింపింది. చివరకు..
ఈ ఫోటోలో కనిపిస్తున్న యువతి చూసేందుకు చాలా చిన్న పిల్లలా కనిపిస్తోంది కదా.. కానీ 23 ఏళ్లు. సోషల్ మీడియాను వేదికగా చేసుకుని విద్యార్థులను ట్రాప్ చేసి.. పాడు పనికి దింపింది. చివరకు..
Krishna Kowshik
వామ్మో అమ్మాయిలు, మహిళలు ఎంతకు తెగించారు. వక్ర బుద్దితో వ్యవహరిస్తున్నారు. శృంగారం కోసం నీచాతి నీచమైన పనులకు పాల్పడుతున్నారు. మొన్నటి మొన్న ఉపాధ్యాయ వృత్తిలో ఉండి విద్యార్థులకు పడకగది పాఠాలు నేర్పిస్తుందన్న కారణంతో స్థానికులు పోరాడి ఉద్యోగం నుండి తొలగించారు. మళ్లీ ఆమె అదే స్కూల్లో పాఠాలు చెప్పేందుకు వస్తుందని ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉంటే..విద్యార్థితో లైంగిక సంబంధాలు పెట్టుకుని ఓ టీచర్.. జైలు పాలైన సంగతి విదితమే. అలాగే ఆంటీలు సైతం కుర్రాళ్లపై మోజు పడుతూ.. వారిని లొంగదీసుకుంటున్నారు. ఇదిగో ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి కూడా ఈ జాబితాలోకే వస్తుంది.
ఈ ఫోటోలో అమ్మాయి చూడటానికి బాగుంది కదా.. కానీ ఆమెకు ఓ మాయ రోగం ఉంది. యుక్త వయస్సులో ఉన్న అబ్బాయిలను తన వలలో వేసుకోవడమే ఆమె పని. 14 ఏళ్ల అమ్మాయిగా చెప్పుకుని.. వారిని లోబర్చుకుంది. కానీ ఆమె అసలు వయస్సు 23 ఏళ్లు. తాను అమ్మాయిని అని చెప్పుకుని స్కూల్ స్టూడెంట్స్‌తో సెక్స్ చేసింది. ఈ ఘటన అమెరికాలోని ఫ్లోరిడాలోని టంపాలో జరిగింది. అలిస్సా ఆన్ జింగర్ అనే యువతి చేసిన పనికి నలుగురు బాధితులు తమ గోడు వెళ్లబుచ్చడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. గత ఏడాది నవంబర్‌లో పాఠశాల విద్యార్థులతో అక్రమ సంబంధం పెట్టుకుంది. సుమారు 30 మందికి పైగా విద్యార్థులతో లైంగిక సంబంధం పెట్టుకోవడంతో పాటు అశ్లీల వీడియోలు పంపినందుకు అరెస్టు అయ్యింది. అయితే ఆమెకు జరిమానా విధించి బెయిల్ పై విడుదల చేశారు
అయినా ఆమె బుద్ది మారలేదు. స్నాప్ చాట్ ద్వారా 12 నుండి 15 సంవత్సరాల విద్యార్థులకు వల వేసేది. ఇంట్లో ఆన్ లైన్‌లో చదువుకునే విద్యార్థులను లక్ష్యంగా చేసుకునేది. తాను స్కూల్ స్టూడెంట్ అని చెప్పి అలా చాలా మందిని బురిడీ కొట్టించింది ఈ భామ. చివరకు ఆమె వలలో పడ్డ బాధితులు నలుగురు పోలీసులు పోలీసులను ఆశ్రయించారు. ప్లోరిడా రాష్ట్రంలో లైంగిక పరమైన చర్యకు చట్టబద్ధత 18 సంవత్సరాలు అయినందున.. మైనర్ విద్యార్థులతో మాటలు కలిపి.. సెక్స్‌లో పాల్గొన్నందుకు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమెపై 11 సెక్షన్ల కింద అభియోగాలు నమోదు చేశారు. ఇక అలీసా లాంటి వారి నుండి నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు పోలీసులు.