iDreamPost
android-app
ios-app

ఓనర్ భార్యతో వివాహేతర సంబంధం! అర్ధరాత్రి ఆమె ఫోన్ చేసి!

చక్కగా పని చేసి తల్లిదండ్రులకు ఆసరాగా నిలవాల్సిన యువకులు.. చెత్త పనులు చేస్తూ తమ కొరివి తామే పెట్టుకుంటున్నారు. ముఖ్యంగా పక్కింటీ ఆంటీలు, ఇంటి యజమాని భార్యలతో అక్రమ సంబంధాలు నెరుపుతున్నారు. దీని వల్ల

చక్కగా పని చేసి తల్లిదండ్రులకు ఆసరాగా నిలవాల్సిన యువకులు.. చెత్త పనులు చేస్తూ తమ కొరివి తామే పెట్టుకుంటున్నారు. ముఖ్యంగా పక్కింటీ ఆంటీలు, ఇంటి యజమాని భార్యలతో అక్రమ సంబంధాలు నెరుపుతున్నారు. దీని వల్ల

ఓనర్ భార్యతో వివాహేతర సంబంధం! అర్ధరాత్రి ఆమె ఫోన్ చేసి!

యువకులు తప్పుదోవ పడుతున్నారు. ప్రేమ కన్నా వ్యామోహానికి బానిసలవుతున్నారు. అమ్మాయిల కన్నా ఆంటీలపై మోజు పెంచుకుంటున్నారు. వారితో సరసల్లాపాలు సాగిస్తూ.. టైం పాస్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇంటి ఓనర్, పక్కింటి ఆంటీలు లేదా తాము పనిచేసే చోట యజమాని భార్యకు లైన్ వేస్తూ.. ముగ్గులోకి దింపుతున్నారు. అటు ఆమె కూడా భర్తకు తెలియకుండా కుర్రాడితో కామ క్రీడలు సాగిస్తోంది. దొరికిపోతే చివరకు యువకుడ్ని బలిపశువును చేస్తోంది. తిన్నింటి వాసాలు లెక్క పెట్టినందుకు ఓ వ్యక్తి దారుణంగా హత్యకు గురయ్యాడు. తన భార్యతో అక్రమ సంబంధం నెరుపుతున్న వర్కర్‌ను యజమాని దారుణంగా మర్డర్ చేసిన ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది.

ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ లోని రెస్టారెంట్‌లో వెయిటర్‌గా పనిచేస్తున్నాడు యువకుడు సచిన్ కుమార్. అయితే ఆదివారం నుండి సచిన్ కనిపించడం లేదు. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాల్ డేటాను చూడగా.. సంగమ్ విహార్‌లోని చివరిగా లోకేషన్ కనిపించింది. గతంలో అతడు సంగమ్ విహార్‌లోని హషీబ్ ఖాన్‌కు చెందిన టీ షర్లు తయారీ కంపెనీలో పనిచేశాడు. అక్కడకు వెళ్లి హషీబ్ ఖాన్, అతడి భార్య షబీనా బేగంను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా అసలు విషయాలు వెలుగు చూశాయి. గతంలో సచిన్ తమ వద్ద వర్క్ చేసేటప్పుడు తన భార్య షబీనా బేగంతో వివాహేతర సంబంధాన్ని పెట్టుకున్నాడు. ఇప్పటికి కూడా ఆ సంబంధం కొనసాగుతుందని తెలిపాడు.

అంతేకాకుండా హషీబ్ నుండి రూ. 2 లక్షలు అప్పు తీసుకున్నాడు. ఒక లక్ష రూపాయలు చెల్లించగా.. మిగిలిన డబ్బులు ఇవ్వాల్సి ఉండగా.. సచిన్ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు. అంతలో తన భార్య వివాహేతర సంబంధం గురించి తెలిసిన భర్త హషీబ్.. ఆదివారం సచిన్‪ను ఇంటికి పిలిపించాలని షబీనాను కోరాడు. ఆమె కాదన్న కూడా బలవంతంగా పిలిపించాడు. ఇంటికి వచ్చిన తర్వాత కత్తితో సచిన్‌ను పొడిచి చంపాడు. మృతదేహాన్ని తమ కారులో దస్నాలోని అడవి ప్రాంతంలో పడేసినట్లు పోలీసులకు వాంగూల్మం ఇచ్చారు దంపతులు. హషీబ్, షబీనా ఇచ్చిన సమాచారంతో మృతదేహం పడేసిన ప్రాంతానికి వెళ్లారు. అక్కడ అనంతరం సచిన్ డెడ్ బాడీని స్వాధీనం చేసుకున్నారు.

Jojobet GirişgrandpashabetcasibomjojobetcasibomgrandpashabetJojobetjojobetholiganbetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetmarsbahis girişholiganbetholiganbetgrandpashabet