iDreamPost
android-app
ios-app

హిజ్రాల ముసుగులో భారీ దందా! హైదరాబాద్ లో బీహరీ బ్యాచ్ అరెస్ట్..

హిజ్రాల ముసుగులో భారీ దందా! హైదరాబాద్ లో బీహరీ బ్యాచ్ అరెస్ట్..

నేటికాలంలో అడ్డదారులు డబ్బులు సంపాదించాలనాకునే వారి సంఖ్య బాగా పెరిగి పోయింది. ఈ క్రమంలో వివిధ రకాల మాఫీయాలు ఏర్పడ్డాయి. అలాంటి వాటిల్లో బెగ్గింగ్ మాఫీయా ఒకటి. రోడ్లపై వెళ్లే వారిని, వాహనాదారులను ఆపి..మరీ.. బెగ్గింగ్ చేస్తున్నారు. హిజ్రాలు కూడా వాహనాదారుల నుంచి డబ్బులు తీసుకుంటారు. అయితే వారి ముసుగులు కొందరు బిహారీ బ్యాచ్ బెగ్గింగ్ చేస్తుంది. తాజాగా ట్రాన్స్ జెండర్ల వేషంలో బెగ్గింగ్ చేస్తున్నవారిని పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు.  ఈ ఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

హైదరాబాద్ నగరంలో  రెండు రోజుల క్రితం ఓ బెగ్గింగ్ మాఫియాను పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా మరో బెగ్గింగ్ రాకెట్ గుట్టును పోలీసులు రట్టు చేశారు.  ప్రజలను బెదిరిస్తూ.. ఇబ్బందులకు గురి చేస్తూ డబ్బులను బలవంతగా తీసుకుంటున్నారు.  ఈ నకిలీ  ట్రాన్స్ జెండర్ల గురించి టాస్క్ ఫోర్స్ పోలీసులకు పక్కా సమాచారం అందింది. ఈ క్రమంలో సికింద్రబాద్, ప్యారడై్జ, జూబ్లీహిల్స్, ప్రాంతంలో వీల్లు హంగామా చేస్తున్నట్లు గుర్తించారు. ఇలా వాహనాదారుల నుంచి డబ్బులు గుంజుతున్న నకిలీ ట్రాన్స్ జెండర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు 15 మందిని అరెస్ట్ చేశారు.  వీళ్లంతా బీహర్ కు చెందిన వాళ్లని పోలీసులు గుర్తించారు.

ఈ ముఠా వెనుక ఐదుకురు వ్యక్తులు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. హిజ్రాల్లాగా  వేషాలు వేసుకుని.. ఇళ్లకు తిరుగుతూ, సిగ్నల్ దగ్గర, షాపింగ్ మాల్స్, హోటల్స్ వద్ద  హల్ చేస్తోంది.  ఈ ముఠాను నడిపిస్తోన్న ఆ ఐదుగురు నిర్వాహకుల్ని సైతం పోలీసుల అరెస్ట్ చేశారు. ఈ ముఠాకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. రెండు రోజుల క్రితం వృద్దులతో భిక్షాటనం చేయిస్తున్న భారీ బెగ్గింగ్ మాఫియా బయటపడింది. ఈ ముఠా వెనుకున్న ఉన్న అనిల్ పవార్ అనే వ్యక్తిని శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. మరి.. ఇలాంటి మాఫియాలను అరికట్టేందుకు పోలీసులు  తీసుకోవాల్సిన చర్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş