iDreamPost
android-app
ios-app

మద్యం మత్తులో యువకుడి బరితెగింంపు.. మహిళ ఒంటరిగా ఉందని..!

  • Published Aug 07, 2023 | 4:30 PM Updated Updated Aug 07, 2023 | 4:30 PM
  • Published Aug 07, 2023 | 4:30 PMUpdated Aug 07, 2023 | 4:30 PM
మద్యం మత్తులో యువకుడి బరితెగింంపు.. మహిళ ఒంటరిగా ఉందని..!

మద్యం మత్తులో కొందరు యువకులు ఎంతకైనా తెగిస్తున్నారు. వావివరసలు మరిచి లైంగిక కోరికలు తీర్చుకోవడానికి ప్రయత్నాలు చేసి చివరికి చెప్పు దెబ్బలు తింటున్నారు. ఇలాంటి ఘటనలు రొజుకొక చోట వెలుగు చూస్తూనే ఉన్నాయి. అయితే అచ్చం ఇలాంటి ఘటనే తాజాగా ఏపీలో చోటు చేసుుకుంది. ఓ యువకుడు మద్యం మత్తులో ఓ మహిళతో పాడు పనికి తెర లేపాడు. దీంతో ఆ మహిళ వెంటనే అప్రమత్తమై స్థానికుల సాయంతో అతనికి ఊహించని షాకిచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారింది. అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. ఏపీలోని శ్రీకాకుళం జిల్లా దోర్నాల మండలం పెద్ద బొమ్మలపురంలో ఓ వ్యక్తి అతిగా మద్యం సేవించాడు. ఈ క్రమంలోనే అటుగా వెళ్తున్న ఓ మహిళపై కన్నేశాడు. ఆమె వద్దకు వెళ్లి ఆ వివాహితతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆ మహిళ వెంటనే అప్రమత్తమై అతనితో గొడవకు దిగింది. ఇదంతా స్థానికులు గమనించి అక్కడికి చేరుకున్నారు. వెంటనే అతనితో వాగ్వాదానికి దిగారు. అయితే కొందరు మహిళలు మాత్రం అతడిపై దాడికి దిగారు. దీంతో మరి కొందరు వ్యక్తులు పోలీసులకు సమాచారం ఇచ్చి వారికి అప్పగించారు.

ఇదంతా కొందరు వాహన దారులు గమనించి తమ మొబైల్ లో వీడియోలు తీసుకున్నారు. ఇక ఇదే వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో కాస్త వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన చాలా మంది ఇలాంటి వ్యక్తులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మద్యం మత్తులో ఓ మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించిన ఇతగాడి తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

ఇది కూడా చదవండి: అనారోగ్యంతో కొడుకు మృతి.. కోడలి కుటుంబాన్ని హత్య చేసిన మామ!

Jojobet GirişjojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobet girişjojobet giriş