iDreamPost
android-app
ios-app

VIDEO: అర్థరాత్రి నడి రోడ్డుపై ఒంటరిగా యువతి.. దారుణానికి పాల్పడిన దుండగుడు!

  • Published Nov 04, 2023 | 4:39 PM Updated Updated Nov 04, 2023 | 4:39 PM

ఉత్తర్ ప్రదేశ్ లో దారుణం చోటు చేసుకుంది. ఒంటరిగా కనిపించిన ఓ యువతిపై యువకుడు దారుణానికి పాల్పడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ గా మారుతోంది.

ఉత్తర్ ప్రదేశ్ లో దారుణం చోటు చేసుకుంది. ఒంటరిగా కనిపించిన ఓ యువతిపై యువకుడు దారుణానికి పాల్పడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ గా మారుతోంది.

  • Published Nov 04, 2023 | 4:39 PMUpdated Nov 04, 2023 | 4:39 PM
VIDEO: అర్థరాత్రి నడి రోడ్డుపై ఒంటరిగా యువతి.. దారుణానికి పాల్పడిన దుండగుడు!

సమాజంలో జరుగుతున్న దారుణాలు చూస్తుంటే అసలు మనం ఉన్నది మనుషుల మధ్యేనా అన్న అనుమానం వస్తుంది. తల్లి, చెల్లి, అనే వావి వరసులు మరిచి కొందరు దుండగులు వారిపై లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. ఈ ఘటనలపై ప్రభుత్వాలు నిర్భయ, దిశ వంటి చట్టాలు రూపొందించినా.. దుర్మార్గుల ఆలోచన తీరు మాత్రం మారడం అేదు. ఇదిలా ఉంటే.. యూపీలో తాజాగా ఓ దారుణ ఘటన వెలుగు చూసింది. నడి రోడ్డుపై ఓ యువతి నడుచుకుంటూ వెళ్తుండగా ఆమెపై ఓ యువకుడు దాడికి పాల్పడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ గా మారుతోంది. అసలేం జరిగిందంటే?

స్థానికుల కథనం ప్రకారం.. ఉత్తర్ ప్రదేశ్ ఘజియాబాద్ లో శుక్రవారం ఓ యువతి డ్యూటీ ముగించుకుని ఓ కాలనీ నుంచి నడుచుకుంటూ వెళ్తూ ఉంది. ఆ అమ్మాయి రోడ్డుపై కనిపించడంతో ఓ యువకుడు ఆమెపై దారుణానికి పాల్పడ్డాడు. కత్తితో ఆ యువతిపై పలుమార్లు దాడి చేశాడు. దీంతో ఆ అమ్మాయి పెద్దగా కేకలు వేయడంతో అందరూ ఇళ్లల్లోంచి బయటకు వచ్చారు. అప్రమత్తమైన ఆ యువకుడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఆ తర్వాత ఆ అమ్మాయి అక్కడి నుంచి పరారైంది. ఇదంతా కాలనీలో ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్స్ ఆ నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetbetwooncasibomiptv satın alCasibomcasibom