iDreamPost
android-app
ios-app

మగువలకు గొప్ప శుభవార్త.. మళ్లీ తగ్గిన పసిడి ధరలు.. ఈ రోజు ఎంతంటే?

  • Published Aug 30, 2024 | 8:22 AM Updated Updated Aug 30, 2024 | 10:15 AM

Gold and Silver Price ( 22 & 24 carat): ఇటీవల పసిడి కొనుగోలు చేసేవారి సంఖ్య పెరిగిపోతూనే ఉంది. శ్రావణ మాసం వేళ పండుగలు, శుభకార్యాలకు మహిళలకు బంగారం కొంటారు.కొంత కాలంగా తరుచూ పసిడి ధరల్లో మార్పులు జరుగుతున్నాయి.

Gold and Silver Price ( 22 & 24 carat): ఇటీవల పసిడి కొనుగోలు చేసేవారి సంఖ్య పెరిగిపోతూనే ఉంది. శ్రావణ మాసం వేళ పండుగలు, శుభకార్యాలకు మహిళలకు బంగారం కొంటారు.కొంత కాలంగా తరుచూ పసిడి ధరల్లో మార్పులు జరుగుతున్నాయి.

మగువలకు గొప్ప శుభవార్త.. మళ్లీ తగ్గిన పసిడి ధరలు.. ఈ రోజు ఎంతంటే?

ప్రస్తుం పసిడి ధరలు పెరిగిపోతూ ఉన్నాయి. శ్రావణ మాసం మొదలైనప్పటి నుంచి పండుగలు, పెళ్లిళ్లు ఇతర శుభకార్యాలతో సందడి మొదలైంది. దీంతో బంగారం కొనేందుకు మహిళలు జ్యులరీ షాపులకు క్యూ కడుతున్నారు. సామాన్యుల నుంచి సంపన్నుల వరకు తమ స్థాయికి తగ్గట్లు బంగాం కొనుగోలు చేస్తుంటారు. అంతర్జాతయ మార్కెట్‌లో జరుగుతున్న కీలక పరిణామాలు, ఇటీవల పలు దేశాల్లో జరుగుతున్న యుద్దాల ప్రభావం తరుచూ పసిడి, వెండిపై పడుతుంది. గత నెల కేంద్రంలో 2024-25 వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు.. ఈ సందర్భంగా విదేశాల నుంచి దిగుమతి సుంకం 6 శాతం తగ్గించడంతో పసిడి ధరలు అమాంతం తగ్గాయి.కానీ వారం వ్యవధిలోనే మళ్లీ పెరిగిపోతూ వచ్చాయి. ఈ రోజు పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. వివరాల్లోకి వెళితే..

బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి అదిరిపోయే శుభవార్త. గత వారం రోజులగా పెరుగుతున్న పసిడి ధరలు మళ్లీ తగ్గాయి. దేశంలో ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తుంది. దీంతో మహిళలు బంగారం కొనేందుకు ఎగబడుతున్నారు. నిన్న కాస్త షాక్ ఇచ్చిన పసిడి ధర ఈ రోజు తగ్గింది. బంగారం తగ్గినపుడు కొనుగోలు చేస్తే బెటర్ అని నిపుణులు అంటున్నారు. 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం పై రూ.10 తగ్గి,67,140 కి చేరింది, 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం పై రూ.10 తగ్గి,73,240కి చేరింది. తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.67,140 ఉండగా, 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.73,240 వద్ద కొనసాగుతుంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.67,290ఉండగా, 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.73,390 వద్ద కొనసాగుతుంది. చెన్నైలో 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.67,140 ఉండగా, 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.73,240 వద్ద కొనసాగుతుంది. ముంబై, కోల్‌కొతా, బెంగుళూరు, కేరళా, పూణేలో 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.67,140 ఉండగా, 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.73,240 వద్ద కొనసాగుతుంది. ఇక వెండి విషయానికి వస్తే.. ప్రస్తుతం కిలో వెండిపై రూ.100 తగ్గింది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి రూ.93,400 ఉండగా, ఢిల్లీ, ముంబై, కోల్‌కొతాలో కిలో వెండి రూ.88,400, బెంగుళూరు‌లో రూ.82,900వద్ద కొనసాగుతుంది.