సాధారణ కుక్కర్లతో విసిగిపోయారా? ఈ టచ్ స్క్రీన్ రైస్ కుక్కర్‌ని ట్రై చేయండి

Cuckooo 2 Litres Multifunctional Electric Rice Cooker: సాధారణ రైస్ కుక్కర్లతో విసిగిపోయి ఉన్నారా? అయితే ఈ స్మార్ట్ రైస్ కుక్కర్ మీ కోసమే. టచ్ కంట్రోల్ ప్యానెల్ తో 13 మెనూ ఆప్షన్స్ తో రుచికరమైన రైస్ ని వివిధ ఫ్లేవర్స్ లో వండుకునే రైస్ కుక్కర్ ఇది. ధర ఎంతంటే?

Cuckooo 2 Litres Multifunctional Electric Rice Cooker: సాధారణ రైస్ కుక్కర్లతో విసిగిపోయి ఉన్నారా? అయితే ఈ స్మార్ట్ రైస్ కుక్కర్ మీ కోసమే. టచ్ కంట్రోల్ ప్యానెల్ తో 13 మెనూ ఆప్షన్స్ తో రుచికరమైన రైస్ ని వివిధ ఫ్లేవర్స్ లో వండుకునే రైస్ కుక్కర్ ఇది. ధర ఎంతంటే?

కుకూ ఎలక్ట్రానిక్స్ కి చెందిన ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ ఇది. 13 మెనూ ప్రిసెట్స్ తో వస్తున్న మల్టీ కుక్కర్ ఇది. 580 వాట్ కెపాసిటీతో, రెండు లీటర్ల సామర్థ్యంతో వస్తుంది. వైట్ రైస్, స్కార్చెడ్ రైస్, గంజి అన్నం, ఓట్ మీల్, ఎర్రజొన్నలు వంటివి వండుకునేలా మల్టీ కుకింగ్ ఆప్షన్స్ తో వస్తుంది. మొత్తం 13 మెనూ ఆప్షన్స్ తో వస్తుంది. 6 కప్పుల రైస్ వేస్తే 12 కప్పుల అన్నం అవుతుంది. చిన్న మీడియం సైజ్ కుటుంబానికి ఇది పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది. స్మార్ట్ కుకింగ్ అల్గారిథమ్ తో శ్రమ లేకుండా వండుకోవచ్చు. స్టికీ రైస్, సాఫ్ట్ రైస్, సేవరీ ఇలా కావాల్సిన రైస్ టెక్స్చర్ ని ఎంచుకోవచ్చు. ఇందులో నాన్ స్టిక్ గిన్నె ఇచ్చారు. ఇందులో ఆటో క్లీన్ ఫంక్షన్ ఉంది. నీరు ఎక్కువైతే బయటకు పోవడానికి డ్రైనేజ్ డిష్ ఆప్షన్ ఉంది. 35 నిమిషాల్లో అన్నం సిద్ధం చేస్తుంది. ఇందులో ఇద్దరి నుంచి ఆరుగురి మంది వరకూ సరిపడా భోజనం వండుకోవచ్చు. 

ఇందులో స్టిక్ ఫ్రీ కోటింగ్ తో ఇన్నర్ పాట్, రైస్ మెజర్ కప్, రైస్ స్కూపర్, స్టీమ్ వెంట్, డిటాచబుల్ ఇన్నర్ లిడ్ వస్తాయి. మినిమల్ డిజైన్, డిజిటల్ డిస్ప్లే, టచ్ కంట్రోల్ తో వస్తుంది. హీట్ రెసిస్టెంట్ ఫీచర్ తో వస్తున్నందున స్థిరమైన ఉష్ణోగ్రతల వద్ద పని చేస్తూ ఎక్కువ కాలం మన్నుతుంది. స్టిక్ ఫ్రీ ఫీచర్ తో వస్తున్నందున దీన్ని శుభ్రం చేయడం సులువు.. అలానే కుకింగ్ కూడా ఈజీగా అవుతుంది. ఇది స్క్రాచ్ ఫ్రీ ఫీచర్ తో వస్తుంది. ఇందులో ఫ్రిక్షన్ ఫీచర్ ఉండడం వల్ల అన్నం రైస్ కుక్కర్ లో అంటుకుపోతుందన్న టెన్షన్ ఉండదు. సాధారణ రైస్ కుక్కర్లలో అన్నం కుక్కర్ అడుగు భాగంలో అంటుకుపోతుంది. దీని వల్ల మెతుకులు మేకుల్లా తయారవుతాయి. కుక్కర్ ని శుభ్రం చేయడం కూడా కష్టమే. అయితే ఈ కుక్కర్ అన్నం మెతుకులని అంటుకోనివ్వదు. 24 నుంచి 30 నిమిషాల్లో క్విక్ వైట్ రైస్, 31 నుంచి 37 నిమిషాల్లో రెగ్యులర్ వైట్ రైస్, 55 నుంచి 68 నిమిషాల్లో బ్రౌన్ రైస్ వండుకోవచ్చు.

ఎర్రజొన్నలు వండుకోవాలంటే 46 నుంచి 52 నిమిషాలు, కూరగాయలను ఉడికించడానికి 20 నుంచి 30 నిమిషాలు, ఏవైనా వంటకాలను ఉడికించడానికి 20 నుంచి 50 నిమిషాల సమయం పడుతుంది. ఇందులో టైమింగ్ కూడా ఉంటుంది. 16 యూనిక్ ఫ్లేవర్స్ లో, వివిధ మెనూ ఆప్షన్స్ తో వస్తున్న ఎకో ఫ్రెండ్లీ రైస్ కుక్కర్ ఇది. ఇందులో డిష్ వాషర్ సేఫ్ వస్తుంది. ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. అలానే ఆటో క్లీన్ ఆప్షన్ ఉంది. డ్రైనేజ్ డిష్ ఆప్షన్ ఉంది కాబట్టి ఆటో క్లీన్ చేసుకోవచ్చు. ఆన్ లైన్ లో దీని అసలు ధర రూ. 9,990 రూపాయలు ఉండగా ఆఫర్ లో రూ. 6,990 పడుతుంది. లిమిటెడ్ టైం డీల్ కాబట్టి ఆసక్తి ఉన్నవారు ఇప్పుడే కొనుక్కోవడం మంచిది. లేదంటే మళ్ళీ రేటు పెరిగిపోతుంది. బ్యాంక్ ఆఫర్ కింద క్రెడిట్ కార్డుల మీద 1750 రూపాయల వరకూ అదనంగా తగ్గింపు లభిస్తుంది. కొనేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి. (amzn.to/4d3I3d8)

Show comments