iDreamPost
android-app
ios-app

అతి తక్కువ ధరకే.. పిల్లలకోసం అదిరిపోయే స్కూల్ బ్యాగ్స్..

  • Published Jun 05, 2024 | 7:58 PM Updated Updated Jun 05, 2024 | 7:58 PM

మరి కొన్ని రోజుల్లో స్కూల్స్ ప్రారంభంకాబోతున్నాయి. మరి మీ పిల్లల కోసం మంచి స్కూల్ బ్యాగ్ ను తీసుకోవాలని భావిస్తున్నారా? ప్రముఖ ఈకామర్స్ సంస్థలో తక్కువ ధరకే అదిరిపోయే స్కూల్ బ్యాగులు అందుబాటులో ఉన్నాయి.

మరి కొన్ని రోజుల్లో స్కూల్స్ ప్రారంభంకాబోతున్నాయి. మరి మీ పిల్లల కోసం మంచి స్కూల్ బ్యాగ్ ను తీసుకోవాలని భావిస్తున్నారా? ప్రముఖ ఈకామర్స్ సంస్థలో తక్కువ ధరకే అదిరిపోయే స్కూల్ బ్యాగులు అందుబాటులో ఉన్నాయి.

  • Published Jun 05, 2024 | 7:58 PMUpdated Jun 05, 2024 | 7:58 PM
అతి తక్కువ ధరకే.. పిల్లలకోసం అదిరిపోయే స్కూల్ బ్యాగ్స్..

వేసవి సెలవులు మరికొన్ని రోజుల్లో ముగియనున్నాయి. జూన్ 12న ఇరు తెలుగు రాష్ట్రాల్లో పాఠశాలలు పున:ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు తమ పిల్లలను ఏ స్కూల్లో చేర్పించాలి? మంచి విద్యను అందించే స్కూల్స్ ఏవి? ఏ స్కూల్లో చదివిస్తే పిల్లల భవిష్యత్ బాగుంటుందని ఆరాతీస్తున్నారు. ఇప్పటికే కొంతమంది అడ్మిషన్స్ కూడా తీసుకుని పిల్లలను స్కూల్స్ కు పంపేందుకు సిద్ధమవుతున్నారు. ఇక స్కూల్స్ స్టార్ట్ అయితే యూనిఫాం, షూస్, స్టేషనరీ, స్కూల్ బ్యాగ్స్, నోట్ బుక్స్, వంటి తదితర వస్తువులను కొనాల్సి ఉంటుంది. మరి మీ పిల్లలకు మంచి స్కూల్ బ్యాగ్స్ తీసుకోవాలని భావిస్తున్నారా? అయితే తక్కువ ధరకే ఆన్ లైన్ లో అందుబాటులో ఉన్నాయి.

మీ పిల్లలను స్కూల్ పంపించేందుకు రెడీ అవుతున్నారా? నాణ్యమైన స్కూల్ బ్యాగుల కోసం చూస్తున్నారా? అయితే ప్రముఖ ఈ కామర్స్ సంస్థలో తక్కువ ధరకే స్కూల్ బ్యాగ్స్ అందుబాటులో ఉన్నాయి. షాపింగ్ మాల్స్, బయటి షాపుల్లో కొనుగోలు చేస్తే ధరలు మండిపోతుంటాయి. కాబట్టి ఆన్ లైన్ లో తీసుకుంటే మీకు తక్కువ ధరకే క్వాలిటీ స్కూల్ బ్యాగ్స్ వచ్చేస్తాయి. ప్రముఖ ఈ కామర్స్ సంస్థలో డిస్నీ మినీ స్కూల్ బ్యాగ్ పై బంపరాఫర్ అందుబాటులో ఉంది. ఈ స్కూల్ బ్యాగ్ పై 60 శాతం డిస్కౌంట్ లభిస్తోంది.

దీని అసలు ధర రూ. 999గా ఉంది. ఆఫర్ లో భాగంగా మీరు దీన్ని రూ. 397 కే కొనుగోలు చేయొచ్చు. ఇది వాటర్ ప్రూఫ్ స్కూల్ బ్యాగ్. ప్రీ స్కూల్, ప్రైమరీ స్కూల్ పిల్లలకు అనుకూలంగా ఉంటుంది. బుక్స్ స్టేషనరీ పెట్టుకోవడానికి 2 మెయిన్,1 స్మాల్ కంపార్ట్ మెంట్లను కలిగి ఉంది. వాటర్ బాటిల్ హోల్డర్ ను కూడా అందించారు. మరి మీరు ఈ స్కూల్ బ్యాగ్ ను కొనుగోలు చేయడానికి ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ప్రీ స్కూల్ పిల్లల కోసం మరొక స్కూల్ బ్యాగ్ తక్కువ ధరకే అందుబాటులో ఉంది. ఫ్రాంటిక్ కిడ్స్ వెల్వెట్ స్కూల్ బ్యాగ్ అసలు ధర రూ. 749గా ఉంది. ఆఫర్ లో భాగంగా దీన్ని మీరు రూ. 319కే దక్కించుకోవచ్చు. లైట్ వెయిట్ ఉంటుంది. లంచ్ బాక్స్, ఫ్రూట్స్, స్మాల్ బుక్స్, పెన్సిల్ బాక్స్, ఇతర స్టేషనరీ ఐటెమ్స్ ను పెట్టుకునేలా స్పేస్ ఉంటుంది. మరి మీరు ఈ స్కూల్ బ్యాగ్ ను కొనుగోలు చేయడానికి ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Jojobet GirişJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş