iDreamPost
android-app
ios-app

Jio కొత్త రీచార్జ్ ప్లాన్ అదిరిపోయింది.. కళ్లు చెదిరే బెనిఫిట్స్.. ధర తక్కువే

Jio New Recharge Plan: జియో యూజర్లకు అదిరిపోయే ప్లాన్ అందుబాటులో ఉంది. కొత్త ప్లాన్ ను తీసుకొచ్చింది. డేటా ఎక్కువగా వినియోగించే వారికి ఇదే బెస్ట్ ప్లాన్ అని చెప్పొచ్చు. ఈ ప్లాన్ పై ఓ లుక్కేయండి.

Jio New Recharge Plan: జియో యూజర్లకు అదిరిపోయే ప్లాన్ అందుబాటులో ఉంది. కొత్త ప్లాన్ ను తీసుకొచ్చింది. డేటా ఎక్కువగా వినియోగించే వారికి ఇదే బెస్ట్ ప్లాన్ అని చెప్పొచ్చు. ఈ ప్లాన్ పై ఓ లుక్కేయండి.

Jio కొత్త రీచార్జ్ ప్లాన్ అదిరిపోయింది.. కళ్లు చెదిరే బెనిఫిట్స్.. ధర తక్కువే

దిగ్గజ టెలికాం సంస్థ రిలయన్స్ జియో తన కస్టమర్లను ఆకర్షించేందుకు కొత్త ప్లాన్లను తీసుకొస్తున్నది. గత నెలలో టారిఫ్ ధరలను పెంచడంతో జియో యూజర్లు ఇతర నెట్ వర్క్ లవైపు మారుతున్నారు. కస్టమర్లను కాపాడుకునేందుకు, కొత్త కస్టమర్లను ఆకర్షించేందుకు జియో చౌకైన ప్లాన్లను తీసుకొస్తున్నది. తక్కువ ధరలోనే భారీగా డేటా, ఓటీటీ సబ్ స్క్రిప్షన్లను అందిస్తున్నది. పెరిగిన రీచార్జ్ ధరలతో అసహనం వ్యక్తం చేస్తున్న కస్టమర్లకు కొత్త రీచార్జ్ ప్లాన్లతో కొంత ఊరట లభించినట్లు అయ్యింది. తాజాగా జియో కొత్త ప్లాన్ ను ప్రారంభించింది. రూ. 198తో ప్రిపేయిడ్ రీచార్జ్ ప్లాన్ ను తీసుకొచ్చింది.

తక్కువ ధరలో ఎక్కువ బెనిఫిట్స్ అందించే రీచార్జ్ ప్లాన్ కోసం చూసే జియో యూజర్లకు అదిరిపోయే ప్లాన్ అందుబాటులోకి వచ్చింది. రూ.198తో వస్తోన్న ఈ ప్లాన్‌లో అన్ లిమిటెడ్ వాయిస్‌ కాలింగ్‌, ఎస్సెమ్మెస్‌, డేటా సహా జియో యాప్‌లు లభించనున్నాయి. జియో తీసుకొచ్చిన రూ.198 కొత్త ప్లాన్‌ 14 రోజుల వ్యాలిడిటీతో వస్తోంది. రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు, 2జీబీ డేటా లభిస్తుంది. జియోటీవీ, జియోసినిమా, జియోక్లౌడ్‌ యాప్‌లూ లభిస్తాయి. డేటా ఎక్కువగా వినియోగించే వారికి ఈ ప్లాన్ బెస్ట్ ఆప్షన్ గా మారనున్నది.

రూ. 349, రూ. 399 ప్లాన్స్:

జియో నుంచి మరో ప్లాన్ అందుబాటులో ఉంది. రూ. 349 తో రీచార్జ్ చేసుకుంటే భారీగా డేటా పొందొచ్చు. 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. డైలీ 2జీబీ డేటా వస్తుంది. అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్ లు పొందొచ్చు. జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ యాప్ ల సబ్ స్క్రిప్షన్ పొందొచ్చు. భారీగా డేటా కావాలనుకునే వారికి మరో రీచార్జ్ ప్లాన్ అందుబాటులో ఉంది. రూ. 399తో రీచార్జ్ చేసుకుంటే 28 రోజుల వ్యాలిడిటీ పొందొచ్చు. రోజుకు 2.5జీబీ డేటా వస్తుంది. అన్ లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్ లు అందుకోవచ్చు.

Jojobet Girişmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabetmeritbet girişjojobet girişgrandpashabetgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbetgrandpashabet