iDreamPost
android-app
ios-app

ముకుంద జ్యూవెలర్స్ లో బంగారు ఆభరణాలపై ఆషాడం బంపర్ సేల్..!

  • Published Jul 16, 2024 | 7:02 PM Updated Updated Jul 16, 2024 | 7:02 PM

Mukunda Jewellers Ashadam Bumper Sale: ఆషాడం అనగానే అందరికీ ఆఫర్స్ గుర్తొస్తాయి. అయితే ఈసారి మీకోసం చీరల మీద కాదండోయ్.. ఏకంగా బంగారు నగలపై ఆషాడం ఆఫర్స్ తీసుకొచ్చారు. ఎలాంటి మేకింగ్ ఛార్జెస్ లేకుండానే బంగారు ఆభరణాలు అందజేస్తున్నారు.

Mukunda Jewellers Ashadam Bumper Sale: ఆషాడం అనగానే అందరికీ ఆఫర్స్ గుర్తొస్తాయి. అయితే ఈసారి మీకోసం చీరల మీద కాదండోయ్.. ఏకంగా బంగారు నగలపై ఆషాడం ఆఫర్స్ తీసుకొచ్చారు. ఎలాంటి మేకింగ్ ఛార్జెస్ లేకుండానే బంగారు ఆభరణాలు అందజేస్తున్నారు.

  • Published Jul 16, 2024 | 7:02 PMUpdated Jul 16, 2024 | 7:02 PM
ముకుంద జ్యూవెలర్స్ లో బంగారు ఆభరణాలపై ఆషాడం బంపర్ సేల్..!

ఆషాడం వచ్చిందంటే ఆడవాళ్లు అంతా వేటిపై ఆఫర్స్ ఉన్నాయో వెతుకుతూ ఉంటారు. అయితే ఆషాడం అంటే చీరల మీద మాత్రమే ఆఫర్స్ ఉంటూ ఉంటాయి. కానీ, ఇప్పుడు ముంకుంద జ్యూవెలర్స్ వాళ్లు బంగారు ఆభరణాలపై అదిరిపోయే ఆఫర్స్ అందిస్తున్నారు. తాజాగా సోమాజిగూడలో వారి నాలుగో బ్రాంచ్ ఓపెనింగ్ సందర్భంగా ఈ ఆషాడం బంపర్ సేల్ ను తీసుకొచ్చారు. అయితే ఇది ఎక్కువ రోజులు ఉండే ఆఫర్ కాదు. కేవలం లిమిటెడ్ ఆఫర్ మాత్రమే. ఈ ఆఫర్లో ముఖ్యంగా వీళ్లు వీఏ మీద 20 శాతం స్పెషల్ డిస్కౌంట్ ఇస్తున్నారు. వీళ్లు వేసేదే గరిష్టంగా 12 శాతం వీఏ.. మళ్లీ దాని మీద అదనంగా 20 శాతం డిస్కౌంట్ ని ప్రకటించారు.

ముకుంద జ్యూవెలర్స్ కి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే.. వీళ్లది డైరెక్ట్ ఫ్యాక్టరీ అవుట్ లెట్. వీళ్లు ఇలా డైరెక్ట్ సేల్స్ ని చిన్న ప్రయోగంలా స్టార్ట్ చేశారు. దానికి వినియోగ దారుల నుంచి విశేష స్పందన లభించింది. అది ఎంతలా అంటే.. వీళ్లు ఇటీవలే సోమాజిగూడలో వారి నాలుగో బ్రాంచ్ ని ఓపెన్ చేశారు. ఇప్పటి వరకు కొత్తపేట, కూకట్ పల్లి, ఖమ్మం వారికి మాత్రమే అందుబాటులో ఉంది. ఇప్పుడు సోమాజిగూడలో కొత్త బ్రాంచ్ తో మరింత మంది వినియోగదారులకు ముంకుంద జ్యూవలర్స్ అందుబాటులోకి వచ్చింది. వీళ్ల ప్రత్యేకత ఏంటంటే.. లైట్ వెయిట్ తో బంగారు ఆభరణాలను హెవీగా రెడీ చేస్తారు. బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్న ఇలాంటి తరుణంలో మధ్య తరగతి వారికి ఇది వరం అనే చెప్పాలి. వీళ్ల దగ్గర అన్ని వర్గాల వారికి కావాల్సిన బంగారం, డైమెండ్స్, సిల్వర్ జ్యూవెలరీ ఉంటుంది.

కళ్లు చెదిరే ఆఫర్స్:

ఈ ముకుంద జ్యూవెలర్స్ లో ఎలాంటి మేకింగ్ ఛార్జెస్ ఉండవు. అలాగే వీఏ కూడా కేవలం 2 శాతం నుంచే స్టార్ట్ అవుతుంది. అలాగే వీఏ గరిష్టంగా 12 శాతం వరకు మాత్రమే ఉంటుంది. ప్రస్తుతం నాలుగో బ్రాంచ్ ఓపెనింగ్ సందర్భంగా ఆ వీఏపై కూడా 20 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. అయితే ఈ ఆఫర్ జులై 11 నుంచి కేవలం 21 వరకు మాత్రమే ఉంటుంది. నాలుగో బ్రాంచ్ ఓపెనింగ్ సందర్భంగా ఈ ఆఫర్ ని తీసుకొచ్చారు. అలాగే వీళ్ల దగ్గర సిల్వర్ జ్యూవెలరీ మీద 70 శాతం ఎక్స్ ఛేంజ్ వ్యాల్యూ లభిస్తుంది. అలాగే స్టోన్స్ మీద 65 శాతం ఎక్స్ ఛేంజ్ వ్యాల్యూని అందిస్తున్నారు. ఇంక వీళ్ల దగ్గర గోల్డ్ స్కీమ్స్ కూడా ఉన్నాయి. 11 నెలలు మీరు వివిధ మొత్తాలతో నగదు పొదుపు చేసుకుంటే.. ఆ తర్వాత మీకు మేకింగ్ ఛార్జెస్ లేకుండా వస్తువులు ఇస్తారు. అలాగే కొత్తగా బంగారం డిపాజిట్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఆరు నెలలపాటు వారి వద్ద మీ పాత బంగారాన్ని డిపాజిట్ చేస్తే.. ఎలాంటి మేకింగ్ ఛార్జెస్ లేకుండా మీరు ఆ బంగారానికి సరిపడా కొత్త నగలు కొనుగోలు చేయచ్చు. మరి.. ఇలాంటి క్రేజీ ఆఫర్స్ కావాలి అంటే వెంటనే మీ దగ్గర్లోని ముకుంద జ్యూవెలర్స్ ని విజిట్ చేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetavrupabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabet