iDreamPost
android-app
ios-app

కొత్త రెయిన్ కోట్ కొనాలనుకుంటున్నారా? తక్కువ ధరకే రెయిన్ కోట్స్.. త్వరపడండి

  • Published Jul 02, 2024 | 11:05 PM Updated Updated Jul 02, 2024 | 11:05 PM

Raincoat: వర్షంలో మీరు బయటికి వెళ్లాలంటే ఇబ్బంది పడుతున్నారా? కొత్త రెయిన్ కోట్ కొనాలనుకుంటున్నారా? అయితే తక్కువ ధరకే నాణ్యమైన రెయిన్ కోట్స్ అందుబాటులో ఉన్నాయి. త్వరపడండి.

Raincoat: వర్షంలో మీరు బయటికి వెళ్లాలంటే ఇబ్బంది పడుతున్నారా? కొత్త రెయిన్ కోట్ కొనాలనుకుంటున్నారా? అయితే తక్కువ ధరకే నాణ్యమైన రెయిన్ కోట్స్ అందుబాటులో ఉన్నాయి. త్వరపడండి.

  • Published Jul 02, 2024 | 11:05 PMUpdated Jul 02, 2024 | 11:05 PM
కొత్త రెయిన్ కోట్ కొనాలనుకుంటున్నారా? తక్కువ ధరకే రెయిన్ కోట్స్.. త్వరపడండి

వర్షాకాలం రానే వచ్చేసింది. దేశంలో నైరుతి రుతుపవనాల విస్తరణతో పలు రాష్ట్రాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రోజూ ఎడతెరిపి లేకుండా వర్షం కురిస్తే బయటికి వెళ్లాలంటే ఇబ్బందిగా ఉంటుంది. ఇలాంటి సమయాల్లోనే రెయిన్ కోట్ అవసరం ఏర్పడుతుంది. గొడుగు ఉంటే దాన్ని ఎక్కువ సేపు పట్టుకోవాల్సి వస్తుంది. అదే బైక్ జర్నీ చేసే వారికి అయితే రెయిన్ కోట్ ఉంటే సౌకర్యవంతంగా ఉంటుంది. ఎంచక్కా డ్రెస్ మాదిరిగా ధరించి వర్షంలో సైతం బయటికి వెళ్లొచ్చు. మరి మీరు కూడా ఈ వర్షాకాలంలో మంచి రెయిన్ కోట్ కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? అయితే ప్రముఖ ఈ కామర్స్ సంస్థలో తక్కువ ధరకే నాణ్యమైన రెయిన్ కోట్స్ అందుబాటులో ఉన్నాయి.

ప్రముఖ ఈ కామర్స్ సంస్థలో సిటిజెన్ అవేంజర్స్ రివర్సిబుల్ రెయిన్ కోట్ పై బంపరాఫర్ అందుబాటులో ఉంది. ఈ రెయిన్ కోట్ పై 48 శాతం డిస్కౌంట్ లభిస్తున్నది. దీని అసలు ధర రూ. 1999గా ఉంది. ఆఫర్ లో భాగంగా మీరు దీన్ని రూ. 1049కే సొంతం చేసుకోవచ్చు. వాటర్ ప్రూఫ్ పాయింట్, ఇన్ బిల్ట్ హుడ్, క్యారీ బ్యాగ్ తో లైట్ వెయిట్ ను కలిగి ఉంది. వర్షంలో తడవకుండా ఎంతదూరమైన వెళ్లొచ్చు. ఈ రెయిన్ కోట్ ను కొనాలనుకుంటే ఈ లింక్ పై క్లిక్ చేయండి.

మరో రెయిన్ కోట్ పై బంపరాఫర్ అందుబాటులో ఉంది. బల్ ఫిస్ రెయిన్ కోట్ పై 63 శాతం తగ్గింపు అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ. 2999గా ఉంది. ఆఫర్ లో భాగంగా మీరు రూ. 1099కే సొంతం చేసుకోవచ్చు. 100 శాతం వాటర్ ఫ్రూఫ్ తో వస్తుంది. ఇది పాలిఎస్టర్ రివర్సిబుల్ డబుల్ లేయర్ రెయిన్ కోట్. అడ్జస్టబుల్ హుడ్, ఇన్నర్ మొబైల్ పాకెట్, స్టోరేజ్ బ్యాగ్ ను కలిగి ఉంది. ఈ రెయిన్ కోట్ ను కొనుగోలు చేయలనుకుంటే ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ప్రముఖ ఈకామర్స్ సంస్థలో డాలర్ మెన్ పీవీసీ ఫుల్ స్లీవ్ సాలిడ్ రెయిన్ కోట్ తక్కువ ధరకే అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ. 599గా ఉంది. ఆఫర్ లో భాగంగా రూ. 569కే దక్కించుకోవచ్చు. అడ్జస్టబుల్ హుడ్ తో పాటు పాకెట్ ను కలిగి ఉంది. ఈ రెయిన్ కోట్ ను కొనుగోలు చేయాలనుకుంటే ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet