iDreamPost
android-app
ios-app

ల్యాడర్ పై బంపరాఫర్.. 9 వేలు విలువ చేసే ల్యాడర్ 2,999కే

Ladder: మీరు కొత్త ల్యాడర్ కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? ల్యాడర్ పై బంపరాఫర్ అందుబాటులో ఉంది. 9 వేలు విలువ చేసేది 2999కే వచ్చేస్తోంది. ఇప్పుడే కొనుక్కోండి.

Ladder: మీరు కొత్త ల్యాడర్ కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? ల్యాడర్ పై బంపరాఫర్ అందుబాటులో ఉంది. 9 వేలు విలువ చేసేది 2999కే వచ్చేస్తోంది. ఇప్పుడే కొనుక్కోండి.

ల్యాడర్ పై బంపరాఫర్.. 9 వేలు విలువ చేసే ల్యాడర్ 2,999కే

ఇంట్లో ఏవైనా వస్తువులు పై నుంచి కిందకి దించాలనుకున్నప్పుడు ఓ నిచ్చెన ఉంటే సులువుగా ఉంటుంది. సీలింగ్ ఫ్యాన్ బిగించుకోవాలన్నా, దాన్ని క్లీన్ చేయాలన్నా నిచ్చెన సాయంతో ఈజీగా పని చేసుకోవచ్చు. ఒకప్పుడు వుడ్ తో కూడిన ల్యాడర్స్ ఉండేవి. ఇప్పుడు స్టీల్ తో వస్తూ ఫోల్డబుల్ ఆప్షన్ తో వస్తున్నాయి. మీ వర్క్ అయిపోయిన తర్వాత ఫోల్డ్ చేసి భద్రపర్చుకోవచ్చు. అయితే ల్యాడర్స్ ధరలు మాత్రం ఎక్కువగానే ఉన్నాయి. అందువల్ల కొనేందుకు వెనకడుగు వేస్తుంటారు. ఇలాంటి వారికి బెస్ట్ ల్యాడర్ తక్కువ ధరకే వచ్చేస్తోంది. ప్రముఖ ఈకామర్స్ సంస్థలో 9 వేలు విలువ చేసే ల్యాడర్ 2999కే వచ్చేస్తోంది. ఇప్పుడే కొనుక్కోండి.

వివిధ అవసరాల కోసం ఓ మంచి ల్యాడర్ కొనాలనుకుంటున్నారా? ప్రముఖ ఈకామర్స్ సంస్థలో ల్యాడర్ పై కళ్లు చెదిరే ఆఫర్ అందుబాటులో ఉంది. ప్లాంటెక్స్ బ్రాండ్ కు చెందిన 5 స్టెప్ ఫోల్డబుల్ ల్యాడర్ పై 67 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ. 8999గా ఉంది. ఆఫర్లో భాగంగా దీన్ని మీరు రూ. 2999కే సొంతం చేసుకోవచ్చు. ఇది స్టీల్ మెటీరియల్ తో తయారు చేయబడింది. ఫోల్డబుల్ ఫీచర్ తో నాణ్యమైన ల్యాడర్ ఇది. 150 కేజీల వరకు బరువును మోయగలది. 5 సంవత్సరాల వారంటీతో వస్తుంది. సేఫ్టీ కోసం యాంటీ స్కిడ్ షూస్ తో వస్తుంది. ఈ ల్యాడర్ ను కొనుగోలు చేయాలనుకుంటే ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ప్రముఖ ఈకామర్స్ సంస్థలో యూఎంఐ బ్రాండ్ కు చెందిన 4 స్టెప్ ఫోల్డబుల్ అల్యూమినియం ల్యాడర్ పై బంపరాఫర్ అందుబాటులో ఉంది. ఈ ల్యాడర్ పై ఏకంగా 34 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. దీని అసలు ధర రూ. 3999గా ఉంది. ఆఫర్లో భాగంగా దీన్ని మీరు రూ. 2658కే సొంతం చేసుకోవచ్చు. ఈ ల్యాడర్ ను కొనాలనుకుంటే ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Jojobet GirişgrandpashabetcasibomjojobetcasibomcasibomMadridbetMadridbetextrabetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusuJojobet Girişgrandpashabet telegramgrandpashabet girişCratosroyalbetGrandpashabetGrandpashabetMeritkingcasibomjojobetCasibom Güncel Girişjojobet girişjojobet girişjojobet girişcasibom