iDreamPost
android-app
ios-app

దోమల నుంచి బిగ్ రిలీఫ్? 1500 విలువ చేసే మస్కిటో బ్యాట్ 699కే

Mosquito Bat: దోమలతో విసిగిపోయి ఏం చేయాలో తెలియడం లేదా? దోమల భయానికి హడలెత్తిపోతున్నారా? అయితే క్వాలిటీ మస్కిటో బ్యాట్ కొనండి. రూ. 1500 మస్కిటో బ్యాట్ 699కే వచ్చేస్తోంది.

Mosquito Bat: దోమలతో విసిగిపోయి ఏం చేయాలో తెలియడం లేదా? దోమల భయానికి హడలెత్తిపోతున్నారా? అయితే క్వాలిటీ మస్కిటో బ్యాట్ కొనండి. రూ. 1500 మస్కిటో బ్యాట్ 699కే వచ్చేస్తోంది.

దోమల నుంచి బిగ్ రిలీఫ్? 1500 విలువ చేసే మస్కిటో బ్యాట్ 699కే

వర్షాకాలం ప్రారంభమైందంటే చాలు తరచుగా వానలు కురుస్తూనే ఉంటాయి. ఇక ఈ సీజన్ లో దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. ఇంటి వాకిళ్లలో వర్షపు నీరు నిల్వ ఉండడం.. ఇంటి పరిసరాల్లో పిచ్చి మొక్కలు పెరడంతో దోమలకు ఆవాసాలుగా మారిపోతాయి. సమయంతో సంబంధం లేకుండా దోమలు దాడి చేస్తూనే ఉంటాయి. ఇక రాత్రి వేళ నిద్రించే సమయంలో దోమలు పెట్టే టార్చర్ భరించలేము. చెవి దగ్గర చేరి గుయ్.. గుయ్ అంటూ తీరుగుతూ కుడుతూ రక్తాన్ని పీల్చుతూ నిద్ర భంగం కలిగిస్తుంటాయి. మరి మీరు కూడా దోమలతో విసిగిపోతున్నారా? దోమల నుంచి బిగ్ రిలీఫ్ పొందాలనుకుంటున్నారా? అయితే మీరు ఈ మస్కిటో బ్యాట్ కొనాల్సిందే. ప్రముఖ ఈకామర్స్ సంస్థలో తక్కువ ధరకే అందుబాటులో ఉంది. రూ. 1500 మస్కిటో బ్యాట్ 699కే వచ్చేస్తోంది.

దోమల కుడితే మలేరియా, టైఫాయిడ్ ఇలా పలు రకాల వ్యాధులు వస్తుంటాయి. కాబట్టి దోమల నుంచి రక్షణ పొందేందుకు మస్కిటో నెట్స్, కాయిల్స్ యూజ్ చేస్తుంటారు. దోమలను అంతమొందించేందుకు మస్కిటో బ్యాట్స్ కూడా వచ్చేశాయి. జస్ట్ ఛార్జింగ్ పెట్టుకుని ఆ బ్యాట్ తో దోమలను తరిమేయవచ్చు. మరి మీరు కూడా మస్కిటో బ్యాట్ కొనాలనుకుంటే ప్రముఖ ఈకామర్స్ సంస్థలో 53 శాతం డిస్కౌంట్ తో వస్తుంది. దీని అసలు ధర రూ. 1499గా ఉంది. ఆఫర్లో భాగంగా దీన్ని మీరు రూ. 699కే సొంతం చేసుకోవచ్చు. ఈ మస్కిటో బ్యాట్ యూవీ లైట్ ల్యాంప్ తో వస్తుంది. ఇంట్లో ఎక్కడైన ఆన్ చేసి పెట్టుకోవచ్చు. 1200 ఎంఏహెచ్ లిథియం అయాన్ రీఛార్జబుల్ బ్యాటరీతో తో వస్తుంది. ఎలక్ట్రిక్ షాక్ ప్రొటెక్షన్ తో వస్తుంది. మీరు ఈ మస్కిటో బ్యాట్ కొనాలనుకుంటే ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ప్రముఖ ఈకామర్స్ సంస్థలో మరో మస్కిటో బ్యాట్ అందుబాటులో ఉంది. మార్టిన్ కంపెనీకి చెందిన బ్యాట్ పై 25 శాతం డిస్కౌంట్ ఉంది. దీని అసలు ధర రూ. 600గా ఉంది. ఆఫర్లో భాగంగా దీన్ని మీరు రూ. 450కే సొంతం చేసుకోవచ్చు. ఈ బ్యాట్ మీ ఇంట్లో ఉందంటే దోమల నుంచి రిలీఫ్ కలిగినట్లే. దీన్ని కొనేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Jojobet GirişgrandpashabetcasibomjojobetcasibomgrandpashabetmariobetMadridbetextrabetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusuJojobet Girişgrandpashabet telegramgrandpashabet girişCratosroyalbetGrandpashabetGrandpashabetMeritkingcasibomjojobetCasibom Güncel Girişjojobet girişjojobet girişjojobet girişcasibom