iDreamPost
android-app
ios-app

మీ పిల్లలకు కొత్త సైకిల్ కొనాలనుకుంటున్నారా?.. 9 వేల సైకిల్ 3 వేలకే.. త్వరపడండి

  • Published May 25, 2024 | 8:33 AM Updated Updated May 25, 2024 | 8:33 AM

మీరు మీ పిల్లలకు కొత్త సైకిల్ ను కొనివ్వాలనుకుంటున్నారా? అయితే బెస్ట్ సైకిల్ ఈ కామర్స్ సంస్థలో తక్కువ ధరకే అందుబాటులో ఉంది. 9 వేల సైకిల్ 3 వేలకే వస్తుంది.

మీరు మీ పిల్లలకు కొత్త సైకిల్ ను కొనివ్వాలనుకుంటున్నారా? అయితే బెస్ట్ సైకిల్ ఈ కామర్స్ సంస్థలో తక్కువ ధరకే అందుబాటులో ఉంది. 9 వేల సైకిల్ 3 వేలకే వస్తుంది.

  • Published May 25, 2024 | 8:33 AMUpdated May 25, 2024 | 8:33 AM
మీ పిల్లలకు కొత్త సైకిల్ కొనాలనుకుంటున్నారా?.. 9 వేల సైకిల్ 3 వేలకే.. త్వరపడండి

ఒకప్పుడు ఎక్కడికైనా వెళ్లాలంటే సైకిల్ నే ప్రయాణ సాధనంగా వాడుకునే వారు. ఆ తర్వాత టూ వీలర్స్ రావడంతో సైకిళ్లకు ఆధరణ తగ్గింది. సైకిల్ తొక్కడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. బరువు తగ్గాలనుకునే వారు సైక్లింగ్ చేయాలని వైద్యులు సూచిస్తుంటారు. ప్రస్తుత రోజుల్లో శారీరక శ్రమ తక్కువ అవడం.. ఎక్కువ సేపు కూర్చుని పనిచేయడంతో అధిక బరువుతో సతమతమవుతున్నారు. అదే విధంగా పిల్లలకు కూడా సైకిల్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. స్కూల్, కాలేజీలకు వెళ్లేందుకు సైకిల్ ఉపయోగపడుతుంది. మరి మీ పిల్లలకు కొత్త సైకిల్ ను కొనాలనుకుంటున్నారా? తక్కువ ధరకే బెస్ట్ సైకిల్ ను దక్కించుకోవచ్చు. 9 వేలు విలువ చేసే సైకిల్ కేవలం 3 వేలకే వస్తుంది.

సైకిల్లకు మళ్లీ డిమాండ్ పెరుగుతోంది. ఆఫీస్ లకు వెళ్లే ఉద్యోగులు కూడా సైకిల్ ను ఉపయోగిస్తున్నారు. మార్కెట్ లో పలు కంపెనీలకు చెందిన రకరకాల మోడల్ సైకిళ్లు అందుబాటులో ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ఎలక్ట్రిక్ సైకిల్స్ కూడా వచ్చేశాయి. అయితే వాటి ధరలు ఎక్కువగానే ఉన్నాయి. ఇంటి అవసరాలకు, ఆఫీస్ పనులకు, మీ పిల్లలు స్కూల్ కు వెళ్లేందుకు కొత్త సైకిల్ ను కొనాలని భావిస్తే ఇదే మంచి అవకాశం. ప్రముఖ ఈ కామర్స్ సంస్థలో జూనియర్ కిడ్ బ్రాండ్ కు చెందిన సైకిల్ పై బంపరాఫర్ అందుబాటులో ఉంది. ఏకంగా ఈ 61 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది. జూనియర్ కిడ్ ఎక్స్ ట్రీమ్ కిడ్స్ సైకిల్ అసలు ధర రూ. 9600గా ఉంది.

ఆఫర్ లో భాగంగా మీరు ఈ సైకిల్ ను 3699కే దక్కించుకోవచ్చు. ఈ సైకిల్ దృఢమైన బాడీని కలిగి ఉంది. 20 ఇంచుల ఫ్రేమ్ ను కలిగి ఉంది. 7 నుంచి 10 ఏళ్ల వయసు కలిగిన బాలురు, బాలికలకు అనుకూలంగా ఉంటుంది. స్టైలిష్ లుక్ లో ఉన్న ఈ సైకిల్ ను తక్కువ ధరకే సొంతం చేసుకోండి. ఈ సైకిల్ బరువు కూడా తక్కువగానే ఉంటుంది. వీల్స్ ఫ్రేమ్ ను దృఢంగా అందించారు. ఎటువంటి రోడ్లపై అయినా సులభంగా ప్రయాణించొచ్చు. మరి మీరు ఈ సైకిల్ ను కొనుగోలు చేయడానికి ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom