iDreamPost
android-app
ios-app

ఆటోమేటిక్ వైర్ లెస్ వాటర్ క్యాన్ డిస్పెన్సర్.. రూ. 379 మాత్రమే

Water Can Dispenser: వాటర్ క్యాన్ డిస్పెన్సర్ కొనాలనుకుంటున్నారా? అయితే తక్కువ ధరకే వచ్చేస్తోంది. ప్రముఖ ఈకామర్స్ సంస్థలో 379 రూపాయలు మాత్రమే. వెంటనే కొనుక్కోండి.

Water Can Dispenser: వాటర్ క్యాన్ డిస్పెన్సర్ కొనాలనుకుంటున్నారా? అయితే తక్కువ ధరకే వచ్చేస్తోంది. ప్రముఖ ఈకామర్స్ సంస్థలో 379 రూపాయలు మాత్రమే. వెంటనే కొనుక్కోండి.

ఆటోమేటిక్ వైర్ లెస్ వాటర్ క్యాన్ డిస్పెన్సర్.. రూ. 379 మాత్రమే

మానవుడు జీవించడానికి ఆహారంతో పాటు నీరు కూడా చాలా అవసరం. ఇప్పుడు అందరు మినరల్ వాటర్ నే యూజ్ చేస్తున్నారు. ప్లాంట్ కు వెళ్లడం క్యాన్లలో వాటర్ తెచ్చుకోవడం దగ్గర్నుంచి ఇప్పుడు ఇంటి వద్దకే వచ్చి వాటర్ క్యాన్లను సప్లై చేస్తున్నారు. అయితే వాటర్ క్యాన్ లోని వాటర్ ను వాడుకునే సమయంలో బాటిల్ ను ఒంపుకోవాల్సి ఉంటుంది. ఇది కాస్త కష్టంగా ఉంటుంది. మరి క్యాన్ లోని వాటర్ ను సింపుల్ గా బయటికి తేవాలంటే డిస్పెన్సర్ పంప్ లు అందుబాటులో ఉన్నాయి. వీటి సాయంతో ఈజీగా క్యాన్ లోని వాటర్ ను బయటికి తీసుకురావొచ్చు. ప్రముఖ ఈకామర్స్ సంస్థలో తక్కువ ధరకే డిస్పెన్సర్ పంప్ అందుబాటులో ఉంది. రూ. వెయ్యి వాటర్ క్యాన్ డిస్పెన్సర్ 379కే వచ్చేస్తోంది.

బిందెల్లోని వాటర్ ను గ్లాస్ సాయంతో తీసుకుంటాం. కానీ క్యాన్ లోని వాటర్ ను అలా తీసుకోవడం కుదరదు. అందుకే వాటర్ క్యాన్ డిస్పెన్సర్ అవసరం. మీరు వాటర్ క్యాన్ యూజ్ చేస్తున్నట్లైతే ఈ డిస్పెన్సర్ పంప్ పై ఓ లుక్కేయండి. కాంకర్ టైమ్స్ బ్రాండ్ కు చెందిన ఆటోమేటిక్ వైర్ లెస్ వాటర్ క్యాన్ డిస్పెన్సర్ పంప్ పై 62 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ. 999గా ఉంది. ఆఫర్లో భాగంగా దీన్ని మీరు రూ. 379కే సొంతం చేసుకోవచ్చు. 20లీటర్ల క్యాన్ కు దీన్ని వాడుకోవచ్చు. ఈ డిస్పెన్సర్ కు ఛార్జింగ్ పెట్టి క్యాన్ కు తగిలించుకుని బటన్ నొక్కితే కంటిన్యూగా వాటర్ వస్తూనే ఉంటుంది. దీన్ని వాడుకోవడం చాలా ఈజీ. ఇళ్లలో, ఆఫీసుల్లో ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. మరి మీరు ఈ ఆటోమేటిక్ వాటర్ డిస్పెన్సర్ ను కొనాలనుకుంటే ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Automatic wireless water can dispenser

ప్రముఖ ఈకామర్స్ సంస్థలో మరో ఆటోమేటిక్ వాటర్ డిస్పెన్సర్ అందుబాటులో ఉంది. క్యులెక్ట్ ఆటోమేటిక్ వాటర్ క్యాన్ డిస్పెన్సర్ పై 76 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ. 1999గా ఉంది. ఆఫర్లో భాగంగా దీన్ని మీరు రూ. 479కే సొంతం చేసుకోవచ్చు. దీన్ని కొనేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Jojobet Girişgrandpashabetgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabettarafbet girişjojobet girişgrandpashabetgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbetgrandpashabetjojobetGrandpashabethttps://kercabiofarm.hu/