iDreamPost
android-app
ios-app

ఎలక్ట్రిక్ ఎగ్ బాయిలర్.. రూ. 368 మాత్రమే.. త్వరపడండి

Electric Egg Boiler: ఎగ్స్ ఉడకబెట్టుకునేందుకు ఇబ్బంది పడుతున్నారా? ఎలక్ట్రిక్ ఎగ్ బాయిలర్ తో ఈజీగా గుడ్లు ఉడకబెట్టుకోండి. కేవలం రూ. 368 మాత్రమే. ఇప్పుడే కొనుక్కోండి.

Electric Egg Boiler: ఎగ్స్ ఉడకబెట్టుకునేందుకు ఇబ్బంది పడుతున్నారా? ఎలక్ట్రిక్ ఎగ్ బాయిలర్ తో ఈజీగా గుడ్లు ఉడకబెట్టుకోండి. కేవలం రూ. 368 మాత్రమే. ఇప్పుడే కొనుక్కోండి.

ఎలక్ట్రిక్ ఎగ్ బాయిలర్.. రూ. 368 మాత్రమే.. త్వరపడండి

ఉడకబెట్టిన గుడ్డు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఎన్నో పోషక విలువలు కలిగిన గుడ్డును తినాలని వైద్యులు సూచిస్తుంటారు. గుడ్డులో ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. మెరుగైన ఆరోగ్యం కోసం గుడ్డు తింటే మంచిది. అయితే గుడ్లను ఉడకబెట్టుకునేందుకు గ్యాస్ స్టవ్ లను యూజ్ చేసుకుంటుంటారు. మరి మీరు ఈజీగా ఎగ్స్ ఉడకబెట్టుకోవాలనుకుంటే ఎలక్ట్రిక్ ఎగ్ బాయిలర్ అందుబాటులో ఉంది. ఈ బాయిలర్ లో ఎగ్స్ ను పెట్టి స్విచ్చాన్ చేస్తే చాలు కాసేపట్లోనే ఎగ్స్ ఉడుకుతాయి. ప్రముఖ ఈకామర్స్ సంస్థలో తక్కువ ధరకే వచ్చేస్తోంది. కేవలం 368 రూపాయలకే సొంతం చేసుకోవచ్చు.

ఎగ్స్ ను నాన్ వెజ్ ప్రియులతో పాటు వెజ్ ప్రియులు కూడా ఆహారంగా తీసుకుంటుంటారు. ఇంట్లో ఉండేవాళ్లు, రూమ్ లల్లో ఉండే బ్యాచిలర్స్, హాస్టల్స్ లో ఉండేవాళ్లు కూడా ఈ ఎలక్ట్రిక్ ఎగ్ బాయిలర్ ను ఉపయోగించి ఈజీగా ఉడకబెట్టుకోవచ్చు. ప్రముఖ ఈకామర్స్ సంస్థలో ఈ ఎగ్ బాయిలర్ పై 43 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ. 650గా ఉంది. ఆఫర్లో భాగంగా దీన్ని మీరు రూ. 368కే సొంతం చేసుకోవచ్చు. ఇది లిమిటెడ్ టైమ్ డీల్. ఆటోమేటిక్ ఆపరేషన్ సిస్టంతో వస్తుంది. అంటే ఎగ్ బాయిల్ అయ్యాక ఆటోమేటిక్ గా ఆఫ్ అయిపోతుంది. ఓవర్ హీట్ ప్రొటెక్షన్ ను కలిగి ఉంది. 3 బాయిలింగ్ మోడ్స్.. సాఫ్ట్, మీడియం, హార్డ్ తో వస్తుంది. ఈ ఎగ్ బాయిలర్ ను కొనాలనుకుంటే ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ప్రముఖ ఈకామర్స్ సంస్థలో కెంట్ బ్రాండ్ కు చెందిన ఇన్ స్టంట్ ఎగ్ బాయిలర్ పై 45 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ. 1800గా ఉంది. ఆఫర్లో భాగంగా దీన్ని మీరు రూ. 999కే సొంతం చేసుకోవచ్చు. ఈ ఎగ్ బాయిలర్ లో ఒకే సారి 7 ఎగ్స్ ను బాయిల్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్ పవర్ ఆఫ్ తో వస్తుంది. కెంట్ బ్రాండ్ కు చెందిన ఇన్ స్టంట్ ఎగ్ బాయిలర్ ను కొనాలనుకుంటే ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibombetine girişjojobet girişjojobet girişdeneme bonusu veren sitelerMadridbetMadridbetJojobetstarzbetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabetJojobet Girişmarsbahis