nagidream
Best Kitchen Gadget For Housewives: వంట గదిలో ఉండే ఆడవాళ్లకు కొన్ని వస్తువులు చాలా అవసరం అవుతాయి. చిన్న చిన్న వస్తువులే, తక్కువ రేటు ఉండే వస్తువులే ఎంతో శ్రమను తగ్గిస్తాయి. ఇవాళ్టి ఈ కథనంలో అలాంటి వస్తువు గురించి తెలుసుకోబోతున్నారు.
Best Kitchen Gadget For Housewives: వంట గదిలో ఉండే ఆడవాళ్లకు కొన్ని వస్తువులు చాలా అవసరం అవుతాయి. చిన్న చిన్న వస్తువులే, తక్కువ రేటు ఉండే వస్తువులే ఎంతో శ్రమను తగ్గిస్తాయి. ఇవాళ్టి ఈ కథనంలో అలాంటి వస్తువు గురించి తెలుసుకోబోతున్నారు.
nagidream
వంట గదిలో ఉండే లేడీస్ కి ఏం అవసరం ఉంటాయో అనేది మగవారికి తెలియదు. పట్టించుకునే తీరిక కూడా వారికి ఉండదు. ఒక పక్క టైం అయిపోతూ ఉంటుంది. కూర వండి పిల్లలకు బాక్స్ పెట్టాలి. కూర వండాలంటే కూరగాయలు కట్ చేయాలి. సరిగ్గా అదే సమయానికి చాకు పదును ఉండదు. కూరగాయలు సరిగా తెగి సావవు. దీని వల్ల టైం వృధా అవుతూ ఉంటుంది. అదే మీ ఇంట్లో కనుక ఈ వస్తువు ఉంటే మీ పని సులువవుతుంది. చాకుని పదును పెట్టే వస్తువు ఒకటి కొని పెట్టుకుంటే పదును పోయినప్పుడల్లా మీరు ఈ నైఫ్ షార్పనర్ తో పదును పెట్టుకోవచ్చు. వారంలో కొన్నిసార్లు కూరగాయలు కట్ చేయడానికి చాకు వాడినట్లైతే దాని పదును ఎక్కువ కాలం ఉంటుంది. అదే డైలీ మాంసం, చికెన్ పీసెస్ ని కట్ చేస్తుంటే కనుక 3 నెలలకొకసారి పదును పెంచాల్సి ఉంటుంది.
మీరు వాడే విధానాన్ని బట్టి, అవసరాన్ని బట్టి చాకు పదును అనేది ఆధారపడి ఉంటుంది. చెఫ్ లు ఎక్కువగా మీట్ కట్ చేస్తే కనుక రెగ్యులర్ గా పదును పెట్టాల్సి ఉంటుంది. అదే సాధారణ గృహిణులు అయితే ప్రతి నెలా, రెండు నెలలకు ఒకసారి చాకుకి పదును పెట్టాల్సి ఉంటుంది. లేదా వారానికి ఒకసారి పదును పెడుతుంటే కనుక పదును అనేది ఎక్కువ కాలం వస్తుంది. వాడే కొద్దీ చాకు పదును పోతుంది. అయితే పదును పోయిన ప్రతిసారీ పదును పెట్టించాలంటే కష్టం. పదును పెట్టే మనుషులు ఎప్పుడు వస్తారో తెలియదు. అప్పటికప్పుడు చాకు కొని తెచ్చుకోవడం కూడా కుదరదు. పైగా ప్రతిసారీ చాకు కొనాలన్నా, పదును పెట్టించాలన్నా డబ్బులు, శ్రమ రెండూ వృధానే.
దాని కంటే 149 రూపాయలకే ఈ చాకు పదును పెట్టే వస్తువును కొనుక్కుంటే మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. 3 స్టేజ్ షార్ప్ నర్ తో వస్తుంది. ఫ్రూట్ నైఫ్, కిచెన్ నైఫ్, చాప్ బోన్ నైఫ్, బోనింగ్ నైఫ్, ఫోల్డింగ్ నైఫ్, బటర్ ఫ్లై నైఫ్, చెఫ్ నైఫ్, కత్తెర ఇలా వీటన్నిటికీ పదును పెట్టుకోవచ్చు. దీని బరువు కేవలం 220 గ్రాములు మాత్రమే. చాలా తేలిగ్గా ఉంటుంది. వాడుకోవడం కూడా సులువే. ఇది స్టెయిన్ లెస్ స్టీల్, ప్లాస్టిక్ మెటీరియల్ తో తయారుచేయబడింది. ఆన్ లైన్ లో దీని అసలు ధర రూ. 999 ఉండగా.. ఆఫర్ లో రూ. 149కే అందుబాటులో ఉంది. ఈ నైఫ్ షార్పనర్ ని కొనుగోలు చేసేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.