iDreamPost
android-app
ios-app

క్రేజీ ఫీచర్లు.. హీరో బైక్ కొంటే రూ.14 వేల డిస్కౌంట్

  • Published May 13, 2024 | 9:51 PM Updated Updated May 13, 2024 | 9:51 PM

బైక్ కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? అయితే హీరో కంపెనీకి చెందిన బైక్ పై 14 వేల తగ్గింపు లభిస్తోంది. ఫీచర్లు తెలిస్తే ఈ బైక్ ను కొనకుండా ఉండలేరు. త్వరపడండి.

బైక్ కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? అయితే హీరో కంపెనీకి చెందిన బైక్ పై 14 వేల తగ్గింపు లభిస్తోంది. ఫీచర్లు తెలిస్తే ఈ బైక్ ను కొనకుండా ఉండలేరు. త్వరపడండి.

  • Published May 13, 2024 | 9:51 PMUpdated May 13, 2024 | 9:51 PM
క్రేజీ ఫీచర్లు.. హీరో బైక్ కొంటే రూ.14 వేల డిస్కౌంట్

ప్రస్తుత రోజుల్లో టూవీలర్లు తప్పనిసరి అయిపోయింది. ఆఫీసులకు వెళ్లాలన్నా.. ఎక్కడికైనా ప్రయాణించాలన్నా సొంత బైక్ పైనే వెళ్లేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కోరోనా అనంతరం టూవీలర్స్ సేల్స్ పెరిగాయి. వ్యక్తిగత వాహనాలను కొనుగోలు చేసేందుకు మొగ్గుచూపుతున్నారు. అయితే బైక్ ల ధరలు కాస్త ఎక్కువగానే ఉంటాయి. వాహనదారులు తక్కువ ధరలో వచ్చే బైకుల కోసం చూస్తుంటారు. అదే విధంగా ఆఫర్లు కూడా ఉంటే బాగుండు కాస్త ఆర్థిక భారం తగ్గుతుందని భావిస్తుంటారు. ఈ క్రమంలోనే టూవీలర్ తయారీ కంపెనీలు తమ సేల్స్ ను పెంచుకునేందుకు భారీ ఆఫర్లను ప్రకటిస్తూ ఉంటాయి. హీరో బైక్ పై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది.

మీరు ఈ మధ్యకాలంలో బైక్ కొనాలని భావిస్తే ఇదే మంచి ఛాన్స్. హీరో బైక్ పై 14 వేల తగ్గింపు లభిస్తుంది. హీరో కంపెనీకి చెందిన బైక్ మార్విక్ 440పై ఈ తగ్గింపు లభిస్తోంది. అయితే ఈ తగ్గింపును ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ అందిస్తోంది. ఇది లిమిటెడ్ పిరియడ్ ఆఫర్. హీరో మార్విక్ బైక్ ధర రూ. 1,99,000గా ఉంది. అయితే మీరు దీన్ని ఇప్పుడు రూ. 1,85,250కు దక్కించుకోవచ్చు. అంటే మీరు రూ. 13,750 వరకు తగ్గింపు పొందొచ్చు. అయితే ఈ ఆఫర్ కేవలం ఎంపిక చేసిన కస్టమర్లకు మాత్రమే వర్తిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు కలిగిన వారు ఈ ఆఫర్ ప్రయోజనాలను పొందొచ్చు.

ఈ బైక్ ఫీచర్ల విషయానికి వస్తే.. హీరో మార్విక్ 440 ఎల్ఈడీ లైట్ అందిస్తోంది. డిజిటల్ కన్సోల్ మీటర్ కూడా ఉంది. దీని సాయంతో ఎస్ఎంఎస్, కాల్ అలర్ట్‌లతో పాటుగా నావిగేషన్ కోసం స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ వంటి ఫీచర్లను అందించారు. మొబైల్‌ను ఛార్జ్ చేయడానికి చార్జింగ్ పోర్ట్ కూడా ఇందులో ఉంటుంది. కంపెనీ ఈ బైక్‌లో 440 సీసీ ఇంజిన్ అమర్చింది. ఇందులో ట్యూబ్‌లెస్ టైర్లు ఉంటాయి. అలాయ్ వీల్స్ ఉన్నాయి. డిస్క్ బ్రేక్స్ పొందుపరిచారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibombetciograndpashabet