iDreamPost
android-app
ios-app

సూపర్ ట్విస్ట్.. బిగ్ బాస్ చరిత్రలో తొలిసారి..ఏకంగా..

  • Published Sep 25, 2024 | 6:24 PM Updated Updated Sep 25, 2024 | 6:24 PM

Bigg Boss 8 Telugu: ప్రస్తుతం తెలుగు‌లో వస్తున్న బిగ్ బాస్ సీజన్ 8 అన్ లిమిటెడ్ ఫన్, ఎంటర్‌టైన్‌మెంట్ అంటూ కింగ్ నాగార్జున సందడి చేస్తున్న విషయం తెలిసిందే. ఇంట్లో కంటెస్టెంట్స్ కి బిగ్ బాస్ షాకింగ్ ట్విస్ట్ ఇచ్చాడు.

Bigg Boss 8 Telugu: ప్రస్తుతం తెలుగు‌లో వస్తున్న బిగ్ బాస్ సీజన్ 8 అన్ లిమిటెడ్ ఫన్, ఎంటర్‌టైన్‌మెంట్ అంటూ కింగ్ నాగార్జున సందడి చేస్తున్న విషయం తెలిసిందే. ఇంట్లో కంటెస్టెంట్స్ కి బిగ్ బాస్ షాకింగ్ ట్విస్ట్ ఇచ్చాడు.

  • Published Sep 25, 2024 | 6:24 PMUpdated Sep 25, 2024 | 6:24 PM
సూపర్ ట్విస్ట్.. బిగ్ బాస్ చరిత్రలో తొలిసారి..ఏకంగా..

తెలుగు బుల్లితెరపై వస్తున్న బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ ఇప్పటి వరకు ఏడు సీజన్లు పూర్తి చేసుకొని 8వ సీజన్ నడుస్తుంది.  కింగ్ నాగార్జున హూస్ట్ చేస్తున్న బిగ్ బాస్ ఇప్పటి వరకు 23 ఎపిసోడ్స్ పూర్తి చేసుకొని.. ప్రస్తుతం 24 వ ఎపిసోడ్ ప్రసారమవుతుంది. మొన్న ఆదివారం ఇంటి నుంచి  ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోలో ఎన్నో ట్విస్టులు ఇచ్చారు నిర్వాహకులు. ఈసారి బిగ్ బాస్ హౌజ్ లో భూకంపం రాబోతుందని ఇంటి సభ్యులను హెచ్చరించారు. ఇది బిగ్ బాస్ చరిత్రలోనే ఒక ప్రభంజనం అన్నారు. ఇంతకీ బిగ్ బాస్ పేల్చిన బాంబ్ ఏంటీ? ఆ భూకంపం ఏంటీ అన్న విషయం గురించి తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..

తెలుగు లో వస్తున్న బిగ్ బాస్ సీజన్ 8 కి సంబంధించిన ఓ ప్రోమో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది. ఈ ప్రోమో ఇంటి సభ్యులనే కాదు.. ప్రేక్షకులను కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 12 మంది వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా అడుగు పెట్టబోతున్నారని మీ బలాబలాలు చూపించి వైల్డ్ కార్డు ఎంట్రీ ఆపే శక్తి కూడా మీలోనే ఉందని కంటెస్టెంట్స్ లో ఆసక్తి రేకెత్తించారు బిగ్ బాస్. గత బిగ్ బాస్ సీజన్ లో వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా ఐదుగురు ఎంట్రీ ఇచ్చారు. కానీ ఈసారి మాత్రం ఏకంగా 12 వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తారని చెప్పడం.. వారిని ఆపగలిగే శక్తి కంటెస్టెంట్స్ ఇవ్వడం కొత్తగా అనిపిస్తుంది.

ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి ఆదివారం అభయ్ నవీన్ ఎలిమినేషన్ అయ్యారు. బిగ్ బాస్ హౌస్ లో కాంతార క్లాన్ చీఫ్ గా సీత, శక్తి క్లాన్ చీఫ్ గా నిఖిల్ కొనసాగుతున్నానరు. అయితే కొత్త చీఫ్ ఎన్నికైన తర్వాత ఇంటి సభ్యులకు తమకు నచ్చిన క్లాన్ లోకి వెళ్లే అవకాశం ఇచ్చారు బిగ్ బాస్. తర్వాత హాల్లో కి కంటెస్టెంట్స్ వచ్చిన తర్వాత హౌజ్ లో భూకంపం రాబోతుందంటూ బిగ్ ట్విస్ట్ ఇచ్చారు బిగ్ బాస్. ఈసారి బిగ్ బాస్ చరిత్రలో 12 వైల్డ్ కార్డు ఎంట్రీ మరోక రెండు వారాల్లో రాబోతున్నాయని.. వైల్డ్ కార్డు ఎంట్రీస్ రాకుండా ఆపే శక్తి కంటెస్టెంట్స్ కి ఇస్తున్నట్లు బిగ్ బాస్ చెప్పాడు. సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ ఛాలెంజెస్ ద్వారా ఇంట్లోకి వచ్చే వైల్డ్ కార్డు ఎంట్రీ సభ్యులను ఆపవొచ్చు అని ఇంటి సభ్యులకు చెప్పారు. మరి ఈసారి ఎలాంటి ఛాలెంజెస్ ఇస్తారు.. వాటిని గెలిచి వైల్డ్ కార్డ్ ఎంట్రీని ఎలా ఆపుతారో చూడాలి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş