iDreamPost
android-app
ios-app

Bigg Boss 8 Contestants: గ్రాండ్ గా బిగ్ బాస్ 8 స్టార్ట్.. హౌస్ లోకి వెళ్లిన 14 మంది వీళ్ళే!

  • Published Sep 01, 2024 | 10:16 PM Updated Updated Sep 02, 2024 | 1:32 PM

Bigg Boss 8 Telugu Final Contestants List: తెలుగు బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజన్ 8 గ్రాండ్ గా ప్రారంభం అయ్యింది. కింగ్ నాగార్జున హోస్ట్ గా మరోసారి అదరగొడుతూ.. 7 జంటలను అంటే 14 మందిని హౌస్ లోకి పంపించారు. మరి హౌస్ లోకి అడుగుపెట్టిన ఆ ఫైనల్ కంటెస్టెంట్స్ ఎవరో తెలుసుకుందాం పదండి.

Bigg Boss 8 Telugu Final Contestants List: తెలుగు బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజన్ 8 గ్రాండ్ గా ప్రారంభం అయ్యింది. కింగ్ నాగార్జున హోస్ట్ గా మరోసారి అదరగొడుతూ.. 7 జంటలను అంటే 14 మందిని హౌస్ లోకి పంపించారు. మరి హౌస్ లోకి అడుగుపెట్టిన ఆ ఫైనల్ కంటెస్టెంట్స్ ఎవరో తెలుసుకుందాం పదండి.

  • Published Sep 01, 2024 | 10:16 PMUpdated Sep 02, 2024 | 1:32 PM
Bigg Boss 8 Contestants: గ్రాండ్ గా బిగ్ బాస్ 8 స్టార్ట్.. హౌస్ లోకి వెళ్లిన 14 మంది వీళ్ళే!

బిగ్ బాస్.. బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ఏడు సీజన్లుగా బుల్లితెర ప్రేక్షకులను అలరించిన ఈ మెగా రియాలిటీ షో.. ఎనిమిదో సీజన్ గ్రాండ్ గా ప్రారంభం అయ్యింది. మూడో సీజన్ నుంచి హోస్ట్ గా చేస్తూ వస్తున్న కింగ్ నాగార్జునే ఈ సీజన్ కు కూడా హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. అయితే ఈ సీజన్ లో కొన్ని మార్పులు చేశారు. గతంలో కంటెస్టెంట్స్ ను సింగిల్ గా హౌస్ లోకి పంపేవారు. కానీ.. ఈసారి జంటగా పంపిస్తున్నారు. ఇక బిగ్ బాస్ 8లో పాల్గొంటున్న ఆ 14 మంది ఎవరు? పూర్తి లిస్ట్ ఇప్పుడు చూసేద్దాం పదండి.

బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్ బాస్ షో గ్రాండ్ గా ప్రారంభం అయ్యింది. సీజన్ 8 లో పాల్గొనే కంటెస్టెంట్స్ ను జంటలుగా నాగార్జున హౌస్ లోకి పంపించారు. మెుత్తం 7 జంటలు అంటే.. 14 మందిని హౌస్ లోకి వెళ్లారు. ఇక ఈ ఓపెనింగ్ ఎపిసోడ్ కు ’35 చిన్న కథ కాదు’ మూవీ ప్రమోషన్ లో భాగంగా దగ్గుబాటి రానా, నివేదా థామస్ వచ్చారు. వీరిద్దరు హౌస్ లోకి వెళ్లి రెండు జంటలతో ఫన్నీ టాస్క్ ఆడించారు. ఈ క్రమంలో బిగ్ బాస్ సీజన్ 8లో బిగ్ ట్విస్ట్ ను నాగార్జున రీవిల్ చేశారు. ఈ సీజన్ మెుత్తానికి కెప్టెన్ అనే వాళ్లు ఉండరని, ఇమ్యునిటీ పవర్ అనేది ఉండదని చెప్పుకొచ్చాడు. కాగా.. సరిపోదా శనివారంతో రీసెంట్ బ్లాక్ బస్టర్ కొట్టిన నాని, ప్రియాంక మోహన్ బిగ్ బాస్ స్టేజ్ పై సందడి చేశారు. ఇక ఎప్పటిలాగే నాగార్జున తనదైన హోస్టింగ్ తో అదరగొట్టాడు. తొలి కంటెస్టెంట్ గా ‘కృష్ణ ముకుందా మురారీ’ సీరియల్ నటి యష్మీ గౌడ ఎంట్రీ ఇచ్చింది. ఇక ఇప్పుడు హౌస్ లోకి వెళ్లిన వారి ఫుల్ లిస్ట్ చూద్దాం.

బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లింది వీళ్ళే:

  •  యష్మీ గౌడ (సీరియల్ నటి)
  • నిఖిల్ మలియక్కల్ (సీరియల్ నటుడు)
  • అభయ్ నవీన్ (నటుడు, యూట్యూబర్)
  • ప్రేరణ కంభం (సీరియల్ నటి)
  • ఆదిత్య ఓం (నటుడు)
  • సోనియా ఆకుల (నటి)
  • బెజవాడ బేబక్క (యూట్యూబర్, సోషల్ మీడియా ఫేమ్)
  • శేఖర్ బాషా (ఆర్జే)
  • కిర్రాక్ సీత (యూట్యూబర్)
  • నాగ మణికంఠ (యూట్యూబర్, సోషల్ మీడియా ఫేమ్)
  • అఫ్రిదీ (యూట్యూబర్)
  • విష్ణు ప్రియ (యాంకర్)
  • నైనిక (ఢీ డ్యాన్సర్)
  • పృథ్వీరాజ్ (నాగ పంచమి సీరియల్)

 

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Girişgrandpashabet