iDreamPost
android-app
ios-app

నా భర్త ఎలిమినేట్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది: ఆట సందీప్ భార్య

  • Author Soma Sekhar Published - 03:45 PM, Mon - 30 October 23

తన భర్త ఎలిమినేషన్ పై షాకింగ్ కామెంట్స్ చేసింద ఆట సందీప్ భార్య జ్యోతి రాజ్. తన భర్త ఎలిమినేట్ అయినందుకు సంతోషంగా ఉందని చెప్పుకొచ్చి అందరిని ఆశ్చర్య పరిచింది.

తన భర్త ఎలిమినేషన్ పై షాకింగ్ కామెంట్స్ చేసింద ఆట సందీప్ భార్య జ్యోతి రాజ్. తన భర్త ఎలిమినేట్ అయినందుకు సంతోషంగా ఉందని చెప్పుకొచ్చి అందరిని ఆశ్చర్య పరిచింది.

  • Author Soma Sekhar Published - 03:45 PM, Mon - 30 October 23
నా భర్త ఎలిమినేట్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది: ఆట సందీప్ భార్య

ఏడు వారాలుగా బిగ్ బాస్ సీజన్ 7లో కొనసాగుతున్న సంప్రదాయానికి ఎనిమిదో వారంలో బ్రేక్ పడింది. ఇప్పటి వరకు బిగ్ బాస్ నుంచి ఎలిమినేషన్ అయిన వారందరూ లేడీ కంటెస్టెంట్లే. కానీ ఎనిమిదో వారం ఎలిమినేషన్ లో మాత్రం ఆట సందీప్ బయటకి వచ్చి అందరిని ఆశ్చర్యానికి గురిచేశాడు. అయితే అందరూ ఈవారం శోభా శెట్టి ఎలిమినేట్ అవువతుందని అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఆట సందీప్ హౌస్ నుంచి బయటకి వచ్చాడు. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా నామినేట్ కాకుండా బిగ్ బాస్ తెలుగు షోలో సరికొత్త రికార్డు నెలకొల్పాడు ఆట సందీప్. ఇక తన భర్త ఎలిమినేషన్ పై షాకింగ్ కామెంట్స్ చేసింద ఆట సందీప్ భార్య జ్యోతి రాజ్. తన భర్త ఎలిమినేట్ అయినందుకు సంతోషంగా ఉందని చెప్పుకొచ్చి అందరిని ఆశ్చర్య పరిచింది.

బిగ్ బాస్ సీజన్ 7 నుంచి ఎనిమిదో వారం ఆట సందీప్ ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. 7 వారాల నుంచి ఒక్కసారి కూడా నామినేషన్స్ లో లేని సందీప్.. హౌస్ నుంచి బయటకి రావడంతో అందరు ఆశ్చర్యపోయారు. అయితే తాను హౌస్ నుంచి బయటకు వచ్చినందుకు బాధగా లేదని, సంతోషంగానే ఉందిన ఆట సందీప్ తెలిపాడు. తన భార్యను, తల్లిని ఇన్ని రోజులు మిస్ అయినందుకు బాధగా ఉందని, ఈ రోజుతో ఆ బాధ తీరిందని సందీప్ చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉండగా.. తన భర్త ఎలిమినేషన్ పై స్పందించింది జ్యోతిరాజ్.

“మా ఆయన ఎలిమినేట్ అయినందుకు బాధగా లేదు.ఇన్ని రోజులు ఆయనను మిస్ అయ్యాను. ఈ రోజుతో ఆ బాధ మెుత్తం పోయింది. నిజం చెప్పాలంటే ఆయన ఎలిమినేట్ అయినందుకు బాధకంటే సంతోషమే ఎక్కువుంది” అంటూ జ్యోతిరాజ్ చెప్పుకొచ్చింది. ఇక సందీప్ తన తోటి కంటెస్టెంట్స్ గురించి ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. ఆ రోజు అమర్ దీప్ నా కోసం త్యాగం చేశాడు. అందుకే నేను వచ్చేటప్పుడు నా దగ్గర ఉన్న వంద కాయిన్లు అతడికే ఇచ్చి వచ్చానని సందీప్ తెలిపాడు. ప్రశాంత్ గేమ్ పరంగా బాగా ఆడుతున్నప్పటికీ.. శివాజీ లేకపోతే అతడు బయటకి వస్తాడని సందీప్ పేర్కొన్నాడు.

Jojobet Girişcasibomjojobetjojobetcasibomcasibomcasibomgrandpashabetşanlıurfa konteynerbetciobetcioHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetJojobetjojobetgrandpashabetgrandpashabetgrandpashabetganobetcasibom girişbetciojojobetgrandpashabet giriş