iDreamPost
android-app
ios-app

Hero Vishal: YS జగన్ మళ్లీ తప్పకుండా గెలుస్తారు: హీరో విశాల్

  • Published Apr 17, 2024 | 11:20 AM Updated Updated Apr 17, 2024 | 11:20 AM

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  నవరత్నాల పేరుతో ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టారు. అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి, సంక్షేమ ఫలాలను సీఎం జగన్ అందిస్తున్నారు. దీంతో వచ్చే ఎన్నికలల్లో మరోసారి సీఎం జగన్ విజయం సాధిస్తారని పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు చెబుతున్నారు.

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  నవరత్నాల పేరుతో ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టారు. అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి, సంక్షేమ ఫలాలను సీఎం జగన్ అందిస్తున్నారు. దీంతో వచ్చే ఎన్నికలల్లో మరోసారి సీఎం జగన్ విజయం సాధిస్తారని పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు చెబుతున్నారు.

  • Published Apr 17, 2024 | 11:20 AMUpdated Apr 17, 2024 | 11:20 AM
Hero Vishal: YS జగన్ మళ్లీ  తప్పకుండా గెలుస్తారు: హీరో విశాల్

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  నవరత్నాల పేరుతో ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టారు. అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి, సంక్షేమ ఫలాలను సీఎం జగన్ అందిస్తున్నారు. ముఖ్యంగా పేదలకు సామాన్యులకు ఎంతో అవసరమయ్యే విద్యా, వైద్య రంగలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు దేశంలోని ఇతర ముఖ్యమంత్రులకు  ఆదర్శంగా నిలిచాయి. అలా తాను చేసిన మంచిని  ప్రజలకు చెబుతూ మరోసారి గెలిపించాలని ప్రజల్లోకి వెళ్లారు సీఎం జగన్. అయితే వచ్చే ఎన్నికలల్లో మరోసారి సీఎం జగన్ విజయం సాధిస్తారని పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు చెబుతున్నారు. కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ సైతం ఏపీ సీఎం జగన్ పై ప్రశంసల వర్షం కురిపించారు.

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనపై దేశంలోనే అనేక మంది ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపించారు. విద్యా, వైద్య రంగంలో చేపట్టిన విప్లవాత్మక మార్పులు దేశానికే ఆదర్శం అంటూ కొనియాడరు. ప్రముఖ సినీ రచయిత కోన వెంకట్, హీరో సుమన్ వంటి వాళ్లు ఏపీ విద్యా వ్యవస్థలో జరిగిన మార్పులపై పొగడ్తల వర్షం కురిపించారు. అలానే ఇతర రాష్ట్రాలకు చెందిన మంత్రులు కూడా ఏపీ పాలనపై సంతృప్తి వ్యక్తం చేశారు. అలానే ఏపీలో కొన్ని పథకాలను ఇతర రాష్ట్రాలు సైతం ఫాలో అవుతున్నాయి. పలువురు ప్రముఖులు అయితే మరోసారి సీఎం జగన్ మరోసారి విజయం సాధిస్తారనే తెలిపారు.  తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ సైతం సీఎం జగన్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ ఆయనే అధికారంలోకి వస్తారని విశాల్ అన్నారు.

vishal statements on Ys jagan

విజయవాడల జరిగిన దాడిపై  కూడా విశాల్ స్పందించారు. ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రిపై దాడి చేయడం సరైంది కాదని తెలిపారు. గతంలోనూ సీఎం జగన్‌పై ఇలాంటి దాడులు జరిగాయని విశాల్ తెలిపారు. ఇలాంటి దాడులను  ఎన్నో సార్లు సీఎం జగన్ ఎదుర్కొన్నారని ఆయన వెల్లడించారు. తాను ఏ పార్టీకి కూడా మద్దతుగా లేనని విశాల్ స్పష్టం చేశాడు. అయితే తనకు సీఎం జగన్‌ అంటేనే తనకు విపరీతమైన అభిమానమని విశాల్ తెలిపారు. ఆయన చేసిన అభివృద్ధి, సంక్షేమ పనులతో ప్రజల్లో మంచి గుర్తింపుపొందారని, మరోసారి ఆయన తప్పనిసరిగా గెలుస్తాడని విశాల్ తెలిపాడు. ప్రస్తుతం విశాల్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. హైదారాబాద్‌లో పర్యటించిన విశాల్ మీడియా ప్రతినిధులు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఈ సందర్భంగా ఏపీలో మళ్లీ జగన్‌ ముఖ్యమంత్రి అవుతారని విశాల్ అన్నారు.

కోలీవుడ్ స్టార్ హీరో విశాల్  గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. పందెం కోడి సినిమాతో తెలుగు బ్లాక్  బస్టర్ హిట్ ను అందుకోవడంతో పాటు.. ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించాడు. అనేక విభిన్నమైన సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం విశాల్.. రత్నం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్ 26న థియేటర్లలోకి రాబోతోంది. ప్రస్తుతం విశాల్ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibombetciograndpashabet