iDreamPost
android-app
ios-app

చంద్రబాబు నాయుడికి కంటి ఆపరేషన్ పూర్తి…

ఏపీ మాజీ సీఎం,టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి కంటికి సంబంధించిన ఆపరేషన్ విజయవంతంగా పూరైంది. హైదరాబాద్ లోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రిలో  కంటికి సంబంధించిన కాటారాక్ట్ ఆపరేషన్ పూర్తైంది

ఏపీ మాజీ సీఎం,టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి కంటికి సంబంధించిన ఆపరేషన్ విజయవంతంగా పూరైంది. హైదరాబాద్ లోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రిలో  కంటికి సంబంధించిన కాటారాక్ట్ ఆపరేషన్ పూర్తైంది

చంద్రబాబు నాయుడికి కంటి ఆపరేషన్ పూర్తి…

ఏపీ మాజీ సీఎం,టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి కంటికి సంబంధించిన ఆపరేషన్ విజయవంతంగా పూరైంది. హైదరాబాద్ లోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రిలో  కంటికి సంబంధించిన కాటారాక్ట్ ఆపరేషన్ పూర్తైంది. ఆయనకు 45 నిమిషాల్లో కంటి ఆపరేషన్ ను వైద్యులు పూర్తి చేశారు. ఆపరేషన్ అనంతరం ఎల్వీ ప్రసాద్ హాస్పిటల్ నుంచి జూబ్లీహిల్స్ లోని తన నివాసానికి చంద్రబాబు చేరుకున్నారు. మరో వారం రోజుల పాటు చంద్రబాబు విశ్రాంతి తీసుకోనున్నారు. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టైన చంద్రబాబు నాయుడు 52 రోజులకు పైగా రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఏపీ హైకోర్టు కంటికి ఆపరేషన్ కోసమని షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

మాజీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అరెస్టు అయిన సంగతి తెలిసిందే.. దాదాపు 52 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అనంతరం కంటికి సంబంధించిన ఆపరేషన్, ఇతర ఆరోగ్య సమస్యల చికిత్స కోసం మధ్యంతర బెయిల్  కోసం పిటిషన్ వేశారు. దీంతో అనారోగ్య సమస్యల నేపథ్యంలో చంద్రబాబుకు హైకోర్టు మధ్యతర బెయిల్ ను మంజూరు చేసింది. నాలుగు వారాల పాటు ఉండేలా షరతులతో కూడిన చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ ను మంజూరు చేసింది.

 అలా బెయిల్ పై బయటకు వచ్చిన చంద్రబాబు హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స కోసం వెళ్లారు. తాజాగా ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రిలో చంద్రబాబు కంటి ఆపరేషన్ చేయించుకున్నారు. కంటికి సంబంధించిన ఆపరేషన్ విజయవంతంగా పూరైంది.  మధ్యంతర బెయిల్ పై విడుదలైన చంద్రబాబు హైదరాబాద్ లో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అనంతరం డాక్టర్ల సూచన మేరకు మంగళవారం ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రిలో కంటి ఆపరేషన్ చేయించుకున్నారు. మరోవైపు చంద్రబాబును చూసేందుకు పెద్ద సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు ఆసుపత్రికి వచ్చారు. చంద్రబాబు కంటి ఆపరేషన్ విజయవంతం కావడంతో టీడీపీ సానుభూతి పరులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Jojobet Girişgrandpashabetgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabettarafbet girişjojobet girişgrandpashabetgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbetgrandpashabetjojobetGrandpashabethttps://kercabiofarm.hu/