iDreamPost
android-app
ios-app

బాబుపై ఉన్న ప్రేమ రాష్ట్రంపై లేదా పవన్? ఇదే అసలు రూపం?

బాబుపై ఉన్న ప్రేమ రాష్ట్రంపై లేదా పవన్? ఇదే అసలు రూపం?

ఏపీలో రాష్ట్ర రాజకీయాలు చాలా వాడీ వేడీగా సాగుతున్నాయి. మాములుగానే  ఏపీ రాజకీయలు హీట్ మీద ఉంటాయి. అలాంటి శనివారం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ తో మరింత హీట్ ఎక్కింది. స్కిల్ డెవల్మెంట్ స్కామ్ లో చంద్రబాబును ఏ1 నిందితుడిగా చేసి.. సీఐడీ  అధికారులు అరెస్ట్ చేశారు. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో అధికార, విపక్షనేతలు మాటల యుద్ధం సాగిస్తున్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి చంద్రబాబు అరెస్ట్ సరైన రీతిలో జరగలేదంటూ ట్విట్ చేశారు. అలానే జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా చంద్రబాబు అరెస్ట్ ను ఖండించారు. అంతేకాక ప్రత్యేకం విమానంలో విజయవాడ వెళ్లి బాబును కలవాలనుకున్నారు. అయితే ఇక్కడ పవన్ కల్యాణ్ తీరుపై పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బాబుపై ఉన్న ప్రేమ రాష్ట్రంపై లేదా పవన్ అంటూ ప్రశ్నిస్తున్నారు.

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. తన హాయంలో స్కిల్ డెవల్మెంట్ ప్రొగ్రామ్ లో రూ.370 కోట్లు స్కామ్ చేశాడని ఆరోపణలు వచ్చాయి. సిమెన్స్ కంపెనీతో 90:10 పద్ధతిలో అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు ఒప్పందం చేసుకున్నాడు. ఈ క్రమంలోని స్కిల్ డెవలప్మెంట్ పేరుతో రూ.370 కోట్ల అవినీతికి పాల్పడ్డారని అధికారులు గుర్తించారు. ఈక్రమంలోనే శనివారం సీఐడీ అధికారులు నంద్యాల పర్యటనలో ఉన్న చంద్రబాబును అరెస్ట్ చేశారు. అయితే ఈ అరెస్ట్ ను జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యతిరేకించారు.

ఇక్కడే పవన్ కల్యాణ్ పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర ఐటీశాఖ బాబుకు నోటీసులు ఇచ్చినప్పుడు పవన్ స్పందించలేదు. కానీ, ఏపీ ప్రభుత్వం  సిమెన్స్ స్కామ్ లో చంద్రబాబును అరెస్ట్ చేయడాని వ్యతిరేకించారు. చంద్రబాబుపై వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్న ప్రతిసారి పవన్ కల్యాణ్ స్పందిస్తున్నాడు. గతంలో చిత్తూరు జిల్లాలో పుంగనురు లో జరిగిన అల్లర్ల సమయంలో కూడా ప్రభుత్వాన్నే పవన్ తప్ప పట్టారు. తాజాగా ఇంతపెద్ద అవినీతి కేసులో చంద్రబాబు నిందితుండని ఆరోపణలు వస్తుండే.. ఇలాంటి సమయంలో కూడా ఆయనేకే పవన్ కల్యాణ్ మద్దుతు తెలిపారు. దీంతో ఆయనపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యువత కోసం వినియోగించాల్సిన ప్రజాధనాన్ని ఇలా పక్కదారి పట్టిస్తే.. అలాంటి వ్యక్తి కి పవన్ మద్దతు ఏంటని ప్రశ్నిస్తున్నారు.

రాష్ట్ర ప్రజల కంటే చంద్రబాబు పైనే పవన్ కి ప్రేమ ఎక్కువ ఉందని అరోపిస్తున్నారు. అసలు పవన్ కల్యాణ్ కి చంద్రబాబు అంటే నే ఇష్టమని, రాష్ట్ర ప్రజలన్న, యువత అన్న  ఆయనకు ప్రేమ లేదని పలువురు రాజకీయా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఐటీ నోటీసులపై నోరు మెదపని, పవన్.. అరెస్ట్ పై స్పందించడం ఆశ్చర్యంగా ఉందన్నారు. పవన్ కల్యాణ్ అసలు రూపం ఇదే అంటూ పలువురు ఆగ్రహం ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి.. బాబుపై ఉన్న ప్రేమ రాష్ట్రంపై లేదంటూ పవన్ పై వస్తున్న ఆరోపణలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetMeritkingTimebetGrandpashabetGrandpashabetcasibombetpark girişrobinbetjojobet girişslot siteleriMadridbetMadridbetmadridbetMadridbetcasibomgrandpashabet girişJojobetcasibomcasibomcasibomjojobetgrandpashabetjojobetgrandpashabet girişgrandpashabetgrandpashabet giriş