iDreamPost
android-app
ios-app

OTTలోకి తమన్నా- రాశీఖన్నా హారర్ కామెడీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

  • Published Jun 05, 2024 | 9:13 PM Updated Updated Jun 05, 2024 | 9:13 PM

Tamanna- Rashi Khanna Horror Comedy OTT Release Date: తమన్నా- రాశీఖన్నా నటించిన సుందర్ సీ డైరెక్షన్ లో వచ్చిన హారర్ కామెడీ చిత్రం బాక్ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్, డేట్ ఏంటంటే?

Tamanna- Rashi Khanna Horror Comedy OTT Release Date: తమన్నా- రాశీఖన్నా నటించిన సుందర్ సీ డైరెక్షన్ లో వచ్చిన హారర్ కామెడీ చిత్రం బాక్ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్, డేట్ ఏంటంటే?

  • Published Jun 05, 2024 | 9:13 PMUpdated Jun 05, 2024 | 9:13 PM
OTTలోకి తమన్నా- రాశీఖన్నా హారర్ కామెడీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ఇటీవల తమన్నా పాటలు బాగా వైరల్ అవ్వడం అలవాటు అయిపోయింది. మొన్నటికి మొన్ని జైలర్ సినిమా నుంచి వా నువ్వు కావాలయ్యా సాంగ్ క్రియేట్ చేసిన సెన్సేషన్ చూడనే చూశాం. ఆ తర్వాత మళ్లీ రాశీఖన్నాతో కలిసి అచ్చో అచ్చో అంటూ తమన్నా చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఇప్పటికీ ఆ పాట యూట్యూబ్ ని ఒక ఊపు ఊపేస్తూనే ఉంది. అయితే ఆ మూవీ ఏ మూవీలోదే తెలుసా? ఇప్పుడు ఆ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. మరి.. ఆ సినిమా ఏ ఓటీటీ ప్లాట్ ఫామ్ లోకి రాబోతోంది? ఎప్పుడు స్ట్రీమింగ్ కాబోతోంది? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఇటీవలి కాలంలో తమన్నా- రాశీఖన్నా చేసిన అచ్చో అచ్చో సాంగ్ బాగా వైరల్ అయ్యింది. ఈ సాంగ్ సక్సెస్ ఫుల్ ఫ్రాంచైజ్ నుంచి వచ్చిందని అందరికీ తెలిసిందే. ఈ మూవీ సుందర్ సీ డైరెక్ట్ చేసిన ‘బాక్’ మూవీలోదే అని అందరికీ తెలుసు. తమిళ్ లో ఓకే అనిపించిన ఈ బాక్ మూవీ.. తెలుగులో మాత్రం అంతంత మాత్రంగానే ప్రదర్శన చేసింది. ఈ మూవీని థియేటర్లలో చాలామంది చూడకపోవచ్చు. కానీ, ఈ మూవీ ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఎదురు చూసే వాళ్లు చాలామందే ఉన్నారు. వారిలో కచ్చితంగా తెలుగు ప్రేక్షకులు కూడా ఉంటారు. ఎందుకంటే గతంలో ఈ ఫ్రాంచైజ్ నుంచి వచ్చిన అన్ని సినిమాలు మంచి హిట్టు కొట్టాయి.

ఈ బాక్ చిత్రానికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ, రొటీన్ స్టోరీ అనే ఒక ట్యాగ్ లైన్ ఈ చిత్రానికి బాగా డ్యామేజ్ చేసింది. కానీ, ఓటీటీలోకి వస్తే చూడాలని చాలామందే ఎదురు చూస్తున్నారు. అయితే ఈ మూవీని ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ సొంతం చేసుకుంది. హాట్ స్టార్ లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవ్వబోతోంది అనే విషయం చాలా మందికి తెలిసే ఉంటుంది. ఎందుకంటే ఇటీవల వాళ్లు అధికారికంగా ప్రకటన చేశారు. కమింగ్ సూన్ అంటూ బాక్ కు సంబంధించి అధికారిక ప్రకటన చేశారు. కానీ, డేట్ విషయంలో మాత్రం క్లారిటీ రాలేదు. అయితే ఇప్పుడు ఆ డేట్ గురించి కూడా క్లారిటీ వచ్చేసింది. ఈ బాక్ మూవీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో జూన్ 21 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది అంటూ తేల్చేశారు. మరి.. ఈ బాక్ మూవీ కోసం మీరు కూడా వెయిట్ చేస్తున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişbetparken çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetcasibomjojobetinterbahisjojobetMadridbetMadridbetMadridbetjojobetJojobetkavbetjojobetgrandpashabetcasibomcasibomcasibomcasibomcasibom girişholiganbetjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet giriş