సంక్రాంతి పోరు క్లైమాక్స్ కు చేరుకుంటోంది. దానికి తగ్గట్టే ఆయా సినిమాల యూనిట్లు ప్రమోషన్ వేగాన్ని పెంచాయి. మేమంటే మేము విన్నర్స్ అంటూ ఇటీవలి కాలంలో ఆగిపోయిన కలెక్షన్ ఫిగర్ల పబ్లిసిటీని మళ్ళీ తెరపైకి తీసుకొచ్చారు. రోజుకు రెండో మూడో వీడియో ప్రోమోలు పోస్టర్లు నాన్ స్టాప్ గా వదులుతూనే ఉన్నాయి. ఇప్పటికీ ట్రేడ్ అధికారికంగా ఎవరు విన్నర్ అనేది చెప్పలేకపోతోంది కానీ వసూళ్ల ట్రెండ్ ని బట్టి చూస్తే అల వైకుంఠపురము ఎక్కువ ఎడ్జ్ తీసుకుంటోందన్నది […]
ఇటీవల వరుస హిట్లతో మాంచి ఫామ్ లో ఉన్న కన్నడ నటి రష్మీక ఇంటి మీద ఆదాయపు పన్ను అధికారులు దాడులు చేశారు. తాజాగా మహేష్ బాబుతో ఆమె కలిసి నటించిన సరిలేరు నీకెవ్వరు జనాదరణ పొందుతోంది. ఇదిలా ఉండగా ఆమె కర్ణాటక లోని కొడగు జిల్లాలో విరాజ్ పేటలో తల్లిదండ్రులతో ఉండగా గురువారం ఆమె ఇంటి మీద మూడు కార్లతో బెంగళూరు నుంచి వచ్చిన ఆదాయపు పన్ను అధికారులు దాడి చేసి ఆమె కట్టిన పన్నుల […]
సంక్రాంతికి విడుదలయ్యే సినిమాలను నిషేధించాలి…! నిర్మాతలు, దర్శకులు, నటులు, డిస్ట్రిబ్యూటర్ల కళ్లల్లోనుంచి రక్తం పారిస్తే అమరావతి ఉద్యమం సక్సెస్ ఐనట్టే..! సోషల్ మీడియాలో తెలుగు తమ్ముళ్లు వల్లె వేస్తున్న ప్రవచనాల్లో ఇదొక శాంపిల్ మాత్రమే…! తెలుగుదేశం..తెలుగు సినీ పరిశ్రమ…ఈ రెండింటి మధ్యా పేరులోనే కాదు…అన్నింటా సారూప్యమే…సాన్నిహిత్యమే…! ఒకరిని విడిచి ఒకరు ఉండలేని అనుబంధం..! కానీ, ఇప్పుడెందుకో టీడీపీ సినీ పరిశ్రమపై కత్తి దూస్తోంది. అయితే మంత్రించిన ఆ కత్తి ఇండస్ట్రీలోని కొంత మందినే గాయపరిచే ందుకు ఉద్దేశించినదనే […]
రేపు భారీ ఓపెనింగ్స్ కోసం సరిలేరు నీకెవ్వరు రంగం సిద్ధం చేసుకుంది. మిడ్ నైట్ షోలు వేసేందుకు చాలా చోట్ల ప్లానింగ్ జరుగుతోంది. ఒకవేళ అనుమతి రాకపోతే ఖచ్చితంగా తెల్లవారుజామున 4 నుంచి 5 మధ్యలో షోలు పడే అవకాశం ఉంది. మొదటి రోజు 40 కోట్లకు పైగా వసూళ్లు వస్తాయని యూనిట్ ధీమాగా ఉందట. ఇదిలా ఉండగా ఈ సినిమాకు సంబంధించి ఒక కీలకమైన లీక్ ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతోంది. Read Also: జనవరి […]
ఇవాళ నుంచి సంక్రాంతి పోరు స్టార్ట్ అయిపోయింది. రజనీకాంత్ దర్బార్ కు మంచి ఓపెనింగ్స్ దక్కాయి . అయితే టాక్ చాలా డివైడ్ గా ఉండటంతో రేస్ లో వెనుకబడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి . పేట తరహా ఫలితాన్ని ట్రేడ్ ఆశిస్తోంది. ఒకవేళ ఏదైనా అద్భుతం జరిగి టాక్ పాజిటివ్ గా మారితే వసూళ్లు పెరుగుతాయి . దీని సంగతి అలా ఉంచితే తెలుగు స్ట్రెయిట్ సినిమాల యుద్ధం ఎల్లుండి నుంచి మొదలుకాబోతోంది. ఫ్యాన్స్ అంచనాలు […]
సంక్రాంతి సినిమాల పోటీల్లో మహేష్, బన్నీ మాత్రమే ఉన్నారు. రజనీకాంత్ లాంటి సూపర్‌స్టార్ ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. మురగదాస్ SPYDER ఇంకా పీడకలలా గుర్తుంది. రజనీకాంత్ సినిమాలు వరుసగా విసుగు తెప్పిస్తున్నాయి. అందుకే దర్భార్‌పైన క్రేజ్ లేదు. మహేష్ “సరిలేరు నీకెవ్వరు”లో విజయశాంతి ఫ్లస్ పాయింట్. అనిల్ రావిపూడి F2 తో మంచి క్రేజ్ మీద ఉన్నాడు. అయితే పాటలు వీక్‌గా ఉన్నాయి. కథ కూడా సులభంగా Guess చేయొచ్చు. మిలటరీలో ఉన్న మహేష్ కర్నూల్ […]
నిన్న జరిగిన సరిలేరు నీకెవ్వరు ఈవెంట్ లో పెర్ఫార్మెన్సులు, స్పీచులు ఒక ఎత్తు, ఆఖర్లో చిరంజీవి-విజయశాంతిల మధ్య జరిగిన సంభాషణ ఒక ఎత్తు అనేలా సాగింది. తమదైన మార్కు టైమింగ్ తో చిరు ఒకవైపు విజయశాంతితో తన అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూనే రాజకీయాల్లో ఉన్నప్పుడు తన మీద లేడీ అమితాబ్ చేసిన కామెంట్స్ గురించి నేరుగానే చురకలు వేశారు. దీనికి ధీటుగా బదులిచ్చిన రాములమ్మ మరి మీరు వెనుక నా గురించి ఏమి అనుకోలేదా అంటూ నేరుగానే అడిగేసింది. […]
నిన్న హైదరాబాద్ లో జరిగిన సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా రాగా ఎన్నో ఏళ్ళ తర్వాత అలనాటి వింటేజ్ జంట చిరు విజయశాంతిలు ఒకే వేదికను షేర్ చేసుకోవడం అభిమానులకు కనులవిందుగా అనిపించింది. ఈ సందర్భంలోనే ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూసిన ట్రైలర్ ని రిలీజ్ చేశారు. క్లుప్తంగా కథ ఏంటో చెప్పే ప్రయత్నం రెండున్నర నిమిషాల వీడియోలోనే జరగడం గమనార్హం. కంటెంట్ విషయానికి […]