అవును, పోయిన పరువును తిరిగి సంపాదించుకునే అవకాశం లేదు కాబట్టి ప్రత్యర్ధులపైన కూడా బురద చల్లేస్తే సరిపోతుందని ఎల్లోమీడియా చేసిన ప్రయత్నమే ఇది. బ్యానర్ కథనంగా ’స్టార్ సీక్రెట్స్’ అంటూ శనివారం ఓ కథనాన్ని అచ్చేసింది. మొన్నటి 23వ తేదీన హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్లో బిజెపి, నిమ్మగడ్డ రమేష్ కుమార్ జరిపిన రహస్య భేటి సీసీ ఫుటేటి వీడియోలు బయడపడటం ఎంత సంచలనం కలిగించిందో అందరికీ తెలిసిందే. బిజెపి రాజ్యసభ ఎంపి సుజనా చౌదరి, […]
నిమ్మగడ్డ రమేష్ కుమార్ బిజెపి నేతలు సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్ ల మధ్య సమావేశం జరిగినట్లు వార్త బయటకు వచ్చిందని, దీనిపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ వివరణ ఇవ్వాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు డిమాండ్ చేశారు. ఈ అంశంపై రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య వాదోపవాదాలు, విమర్శలు వస్తున్నాయని మధు చెప్పారు. ఈ అంశంపై ప్రజల్లో గందరగోళం ఏర్పడిందని, దీనిపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ వివరణ ఇవ్వాలని, ఎన్నికల కమిషనర్ విషయం వివాదంగా […]
వెనకటికొకడు ఇక్కడెట్టిన గుమ్మడికాయలు కన్పించడం లేదేంటయ్యా అంటే ఎదురుగా ఉన్న పెద్దమనిషి ఏమో నాకేం తెలుసుకు అంటూ భుజాలు తడుముకున్నాడంట. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి వర్ల రామయ్య పరిస్థితి అలాగే ఉందనుకుంటున్నారు జనం. మీకు సంబంధం లేని విషయం మీద మరీ అంత వాగ్ధాటితో సమర్దన చూస్తుంటే గుమ్మడికాయలే గుర్తుస్తున్నాయన్నది ఉభయతెలుగురాష్ట్రాల్లోని వారి అభిప్రాయం. సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్‌లు ఇప్పుడు టీడీపీలో లేరు (ఉన్నారు అని మీరు అనుకుంటే మాత్రం మాకు సంబంధం లేదు). […]
ఎప్పటిలాగే ఈ రోజు కూడా ఉదయాన్నే నిద్రలేస్తూనే ఫోన్ చేతపట్టి ఇ – పేపర్ ఓపెన్ చేశాను. ముందు సాక్షి చూశాను. వెలుగులోకి వచ్చిన నిమ్మగడ్డ రమేష్‌కుమార్, సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్‌ల భేటీ అంశం బ్యానర్ వార్త అయింది. జరిగిన ఘటనతోపాటు ‘గూడు పుఠాణి’ అనే శీర్షికతో విశ్లేషణతో కూడిన కథనం, ఈ అంశంపై సుజనా చౌదరి వివరణ, వైసీపీ, టీడీపీ నేతల స్టేట్‌మెంట్లు కనిపించాయి. అలా అన్ని పేజీలు తిప్పిన తర్వాత ఈనాడు ఇ–పేపర్‌ను ఓపెన్ […]
బహుశా చంద్రబాబు గారి టైం బాగున్నట్టు లేదు . టీడీపీ అధికారంలో ఉండగా ఓటుకు నోటు కేసులో ఆడియో వీడియోల రూపంలో రేవంత్ రెడ్డితో పాటు సాక్షాత్తు టీడీపీ అధినేత చంద్రబాబు అడ్డంగా దొరికిపోయిన కేసు ప్రజల్లో టీడీపీ పట్ల చులకన భావన కలగటానికి కారణం కాగా తర్వాత కాలంలో అసత్య ఆరోపణలతో , అడ్డగోలు అనైతిక చర్యలతో పదే పదే దొరికిపోవటం ప్రజల్లో టీడీపీ పట్ల తీవ్ర వ్యతిరేకత పెరగడానికి కారణం అయ్యాయని చెప్పొచ్చు . […]
అర్ధరాత్రి ముగ్గురు కీలక వ్యక్తుల సమావేశానికి సూత్రదారి ఎవరు ? అన్న విషయమే ఇపుడు సంచలనంగా మారింది. ఈనెల 13వ తేదీ అర్ధరాత్రి హైదరాబాద్ లోని ఓ ప్రముఖ హోటల్లో రాష్ట్ర ఎన్నికల మాజీ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, బిజెపి రాజ్యసభ సభ్యుడు సుజనా చదౌరి, మాజీమంత్రి బిజెపి నేత కామినేని శ్రీనివాసరావు సమావేశమైన విషయం బయటపడింది. వీళ్ళ రహస్య భేటికి సంబంధించిన సీసీ టివి ఫుటేజి బయటపడగానే ఒక్కసారిగా సంచలనం మొదలైంది. నిమ్మగడ్డ తొలగింపు […]
రాష్ట్రంలో తీవ్ర వివాదాస్పదమైన మాజీ ఎన్నికల కమీషన్ నిమ్మగడ్డ వ్యవహారం ఇప్పుడు మరో మలుపు తిరిగింది. ఇన్నిరోజులు అధికార పార్టి చెబుతునట్టుగానే తెలుగుదేశానికి అత్యంత సన్నిహితులుగా మెలిగే వ్యక్తులతో ఆయనకు సంభందాలు ఉన్నాయనే అంశం ఇప్పుడు ఒక ప్రముఖ చానల్ ప్రసారం చెసిన వీడియో తో సాక్షాలతో సహా తాజాగా బయటికి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం పై ఏకపక్షంగా కక్షపూరితంగా వ్యవహరిస్తూ నిమ్మగడ్డ రాసిన లేఖపై అనేక అనుమానాలు బలపడుతున్న వేల ఆయన జరిపిన భేటితో నిమ్మగడ్డ […]
కైకలూరు – కొల్లేటి రాజధాని… చారిత్రికంగా వడ్డి రాజుల కొల్లేటి కోట ప్రాంతం.. 90 వ దశకం నుంచి చేపల చెరువులకు కేంద్రం… రాజకీయంగా పెద్దగా పేరు లేని నియోజకవర్గం కానీ అనేక ప్రత్యేకతలు ఉన్న నియోజకవర్గం … 2014 లో టీడీపీ మిత్రపక్షంగా బీజేపీ తరుపున గెలిచి మంత్రిగా పనిచేసిన కామినేని శ్రీనివాస్ గెలిచింది కైకలూరు నుంచే … టీడీపీ ఆవిర్భావం తరువాత 1983,1985,1994 .. మూడు ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వొచ్చినా ఉమ్మడి రాష్ట్రంలో […]