నెల రోజులుగా కొనసాగుతున్న లాక్డౌన్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వచ్చే మార్గమే లేదు. అయినా సరే వైఎస్ జగన్ ప్రభుత్వం సంక్షేమాన్ని మాత్రం ఆపడం లేదు. కష్టాలున్నా, నష్టాలున్నా ఇచ్చిన మాట ప్రకారం పథకాలు అమలు చేస్తూ ముందుకు వెళుతోంది. తాజాగా డ్వాక్రా మహిళల కోసం వైఎస్సార్ సున్నా వడ్డీ పథకాన్ని నేడు సీఎం వైఎస్ జగన్ ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా సెర్ఫ్, మెప్మా పరిధిలో ఉండే గ్రామ, పట్టణ ప్రాంతాల్లోని 8,78, 874 పొదుపు […]