iDreamPost
android-app
ios-app

సోషల్ మీడియాలో శ్రీవల్లి Vs శ్రీలీల రచ్చ.. ?

  • Published Nov 30, 2024 | 4:55 PM Updated Updated Nov 30, 2024 | 4:55 PM

ప్రపంచమంతా పుష్ప 2 సినిమా కోసం వెయిట్ చేస్తుంది. టీమ్ కూడా ప్రమోషన్స్ స్పీడ్ ను పెంచే పనిలో ఉంది. గ్యాప్ లేకుండా ఈవెంట్స్ మీద ఈవెంట్స్ చేసే పనిలోనే ఉంది. పుష్ప 2 మీద ఇంట్రెస్ట్ ఓ లేక బన్నీ మీద అభిమానమో తెలియదు కానీ ఎక్కడ ఏ ఈవెంట్ కండక్ట్ చేసినా లక్షల్లో జనం వస్తున్నారు.సినిమా షూట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటివరకు వచ్చిన ప్రతి అప్డేట్ లో ఏదో ఓ కొత్త విషయాన్నీ బయటకు తీస్తూ ఉంటారు అభిమానులు. ఇప్పుడు తాజాగా సోషల్ మీడియాలో మరో రచ్చ మొదలైంది.

ప్రపంచమంతా పుష్ప 2 సినిమా కోసం వెయిట్ చేస్తుంది. టీమ్ కూడా ప్రమోషన్స్ స్పీడ్ ను పెంచే పనిలో ఉంది. గ్యాప్ లేకుండా ఈవెంట్స్ మీద ఈవెంట్స్ చేసే పనిలోనే ఉంది. పుష్ప 2 మీద ఇంట్రెస్ట్ ఓ లేక బన్నీ మీద అభిమానమో తెలియదు కానీ ఎక్కడ ఏ ఈవెంట్ కండక్ట్ చేసినా లక్షల్లో జనం వస్తున్నారు.సినిమా షూట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటివరకు వచ్చిన ప్రతి అప్డేట్ లో ఏదో ఓ కొత్త విషయాన్నీ బయటకు తీస్తూ ఉంటారు అభిమానులు. ఇప్పుడు తాజాగా సోషల్ మీడియాలో మరో రచ్చ మొదలైంది.

  • Published Nov 30, 2024 | 4:55 PMUpdated Nov 30, 2024 | 4:55 PM
సోషల్ మీడియాలో శ్రీవల్లి Vs శ్రీలీల రచ్చ.. ?

ప్రపంచమంతా పుష్ప 2 సినిమా కోసం వెయిట్ చేస్తుంది. టీమ్ కూడా ప్రమోషన్స్ స్పీడ్ ను పెంచే పనిలో ఉంది. గ్యాప్ లేకుండా ఈవెంట్స్ మీద ఈవెంట్స్ చేసే పనిలోనే ఉంది. పుష్ప 2 మీద ఇంట్రెస్ట్ ఓ లేక బన్నీ మీద అభిమానమో తెలియదు కానీ ఎక్కడ ఏ ఈవెంట్ కండక్ట్ చేసినా లక్షల్లో జనం వస్తున్నారు. దీనిని చూసి ఇదెక్కడి క్రేజ్ రా సామీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అటు సోషల్ మీడియాలో పుష్ప 2 కి కావాల్సినంత పబ్లిసిటీ జరుగుతుంది. సినిమా షూట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటివరకు వచ్చిన ప్రతి అప్డేట్ లో ఏదో ఓ కొత్త విషయాన్నీ బయటకు తీస్తూ ఉంటారు అభిమానులు. ఇప్పుడు తాజాగా సోషల్ మీడియాలో మరో రచ్చ మొదలైంది.. శ్రీలీల కు శ్రీవల్లికి మధ్య కంపారిజన్ స్టార్ట్ అయింది.

రీసెంట్ గా జరిగిన ఈవెంట్ లో కిస్సిక్ సాంగ్ ను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. మొదట ఈ సాంగ్ బాలేదు అన్నవారే ఇప్పుడు ఊగిపోతున్నారు. నిజానికి ఈ సాంగ్ కోసం చాలా మంది వెయిట్ చేశారు కూడా. సమంతను బీట్ చేయగలదా లేదా అనే చర్చలు జరిగాయి. కానీ ఇప్పుడు సాంగ్ లో శ్రీలీల ఫ్రేమ్స్ చూసి అంతా ఫిదా అయిపోయారు. సమంత విషయాన్నీ కూడా మర్చిపోయారు. ఈ ఒక్క సాంగ్ తో శ్రీలీల మళ్ళీ ఫార్మ్ లోకి వచ్చేసిందని తెగ పొగిడేస్తున్నారు . అయితే అసలు మ్యాటర్ ఏంటంటే.. మొన్నటివరకు సమంతతో కంపేర్ చేసిన వారు ఇప్పుడు ఏకంగా రష్మీక తోనే పోల్చడం మొదలు పెట్టారు. సోషల్ మీడియా లో ఎక్కడ చూసినా శ్రీలీల హావనే కనిపించడంతో.. పుష్ప మూవీ స్టార్ట్ అయినా దగ్గరనుంచి రష్మీకకు రాని క్రేజ్ ఒక్క సాంగ్ తో శ్రీలీల దక్కించుకుందని కామెంట్ చేస్తున్నారు. దీనితో అటు రష్మీక ఫ్యాన్స్ కాస్త హార్ట్ అవుతున్నారు. కానీ సినిమాలో రష్మీక క్యారెక్టర్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందో సుక్కు ఆల్రెడీ ట్రైలర్ లో చూపించాడు. ఇప్పటివరకు రిలీజ్ చేసిన అప్డేట్స్ లో రష్మిక అంత సౌండ్ చేయకపోయినా.. సినిమాలో మాత్రం అమ్మడిదే పై చేయి అనే టాక్ కూడా ఓ వైపు నడుస్తుంది.

ఏదేమైనా ఒక సినిమాలో ఇద్దరు హీరోలు , లేదా ఇద్దరు హీరోయిన్స్ ఉన్నప్పుడు ఇలాంటి కంపారిజన్స్ అనేవి చాలా కామన్. ఇప్పుడు జరిగేది కూడా ఇదే. ఫ్యాన్స్ ఎలా కామెంట్స్ చేసి కంపేర్ చేసిన ఫైనల్ గా వాళ్ళు వాళ్ళు మాత్రం బాగానే ఉంటారు. నిజానికి ఒక దర్శకుడికి సినిమాలోని ప్రతి క్యారెక్టర్ ఇంపార్టెంట్ ఏ.. ఆ పర్టిక్యులర్ ఫ్రేమ్ కి ఏ విధంగా అయితే ఆ క్యారెక్టర్ కు ఎలివేషన్ ఇవ్వాలో ఆ విధంగా ఇస్తూ వారిని చూపిస్తూ ఉంటారు. ఆ సమయంలో ఒక్కోసారి హెచ్చుతగ్గులు వస్తూ ఉంటాయి. కానీ ఫైనల్ గా మాత్రం అవుట్ పుట్ అదిరిపోతూ ఉంటుంది. మరో కొద్దీ రోజుల్లో పుష్ప 2  కోసం కూడా ఇదే రేంజ్ లో మాట్లాడుకుంటూ ఉంటారని నిస్సందేహంగా చెప్పొచ్చు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş