iDreamPost
android-app
ios-app

అఫీషియల్: కడుపుబ్బా నవ్వించే కామెడీ సిరీస్ కొత్త సీజన్.. ట్రైలర్ తోనే..

  • Published May 15, 2024 | 10:29 PM Updated Updated May 15, 2024 | 10:29 PM

OTT New Releases- Best Comedy Series: ఓటీటీల్లో చాలా అరుదుగా ఒక మంచి కామెడీ వెబ్ సిరీస్ వస్తూ ఉంటుంది. అలాంటి కోవకు చెందిన ఒక సిరీస్ సక్సెస్ ఫుల్ గా మూడో సీజన్ ని విడుదల చేయబోతోంది. మరి.. ఆ సిరీస్ ఏంటి? ఆ వివరాలు ఏంటో చూద్దాం.

OTT New Releases- Best Comedy Series: ఓటీటీల్లో చాలా అరుదుగా ఒక మంచి కామెడీ వెబ్ సిరీస్ వస్తూ ఉంటుంది. అలాంటి కోవకు చెందిన ఒక సిరీస్ సక్సెస్ ఫుల్ గా మూడో సీజన్ ని విడుదల చేయబోతోంది. మరి.. ఆ సిరీస్ ఏంటి? ఆ వివరాలు ఏంటో చూద్దాం.

  • Published May 15, 2024 | 10:29 PMUpdated May 15, 2024 | 10:29 PM
అఫీషియల్: కడుపుబ్బా నవ్వించే కామెడీ సిరీస్ కొత్త సీజన్.. ట్రైలర్ తోనే..

వెబ్ సిరీస్లలో కామెడీ సిరీస్లు వేరయా అనాలి. ఎందుకంటే గతంలో వెబ్ సిరీస్లు అంటే ఆ హాలీవుడ్ వాళ్లవే చూడాలి. అందులో ఎక్కువ యాక్షన్ మాత్రమే ఉంటుంది. కానీ, ఒక మంచి కామెడీ సిరీస్ అంటే మాత్రం కష్టమనే చెప్పాలి. కానీ, ఎప్పుడైతే దేశీయంగా ఓటీటీ ప్లాట్ ఫామ్స్ ఎక్కువ రావడం, లోకల్ కంటెంట్ ని ఎంకరేజ్ చేయడం చేశారో.. అప్పటి నుంచి మంచి మంచి వెబ్ సిరీస్లు వస్తున్నాయి. అలాంటి కోవకు చెందిన ఒక సూపర్ కామెడీ వెబ్ సిరీస్ ఇప్పుడు కొత్త సీజన్ ఓటీటీలోకి రాబోతోంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా విడుదల చేశారు. మరి.. ఈ సిరీస్ ఏది? ఎక్కడ స్ట్రీమింగ్ కాబోతోంది? ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అవుతుందో చూద్దాం.

ఇప్పుడు చెప్పుకుంటున్న వెబ్ సిరీస్ మరేదో కాదు పంచాయత్. ఇప్పటికే ఈ సిరీస్ లో రెండు సీజన్స్ వచ్చి ఓటీటీ ప్రేక్షకుల మన్ననలు పొందింది. ఇప్పుడు దానికి కొనసాగింపుగా సీజన్ 3 స్ట్రీమింగ్ కాబోతోంది. అందుకు సంబంధించి అధికారిక ప్రకటన చేయడమే కాదు.. ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. ప్రస్తుతం యూట్యూబ్ లో ఈ పంచాయత్ సీజన్ 3 ట్రైలర్ బాగానే ట్రెండ్ అవుతోంది. గత రెండు సీజన్స్ తో పోలిస్తే.. కామెడీ పరంగా, కథ పరంగా కూడా ఈ పంచాయత్ సిరీస్ రెండు మెట్లు పైకి ఎక్కిందనే చెప్పాలి.

ఈ పంచాయత్ సిరీస్ 2020లో మొదటి సీజన్ రిలీజ్ అయ్యింది. ఆ తర్వాత మంచి టాక్ సొంతం చేసుకుంది. 2022లో రెండో సీజన్ ని రిలీజ్ చేశారు. ఇప్పటికి కూడా ఈ సీజన్ గురించే మాట్లాడుకుంటున్నారు. అలాగే సీజన్ 3 కోసం కూడా ఎదురుచూపులు స్టార్ట్ చేశారు. అయితే పంచాయత్ సిరీస్ ఓటీటీ ఫ్యాన్స్ కి మంచి కిక్కిచ్చే వార్తను మేకర్స్ తీసుకొచ్చారు. అదేంటంటే.. మే నెల 28వ తారీఖు నుంచి కొత్త సీజన్ అందుబాటులోకి వస్తుందంటూ ప్రకటచేశారు. అలాగే మంచి ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. అభిషేక్ త్రిపాఠిగా నటించిన జితేంద్ర కుమార్ కు మంచి పేరు, ఫ్యాన్డమ్ సొంతమైంది.

అలాగే ఈ సిరీస్ పేరిట రికార్డులు కూడా ఉన్నాయి. అవేంటంటే.. ఇండియాలోనే ఎక్కువ మంది చూసిన టాప్ వెబ్ సిరీస్లలో పంచాయత్ సీజన్ 1, పంచాయత్ సీజన్ 2లు టాప్ ప్లేస్ లో ఉన్నాయి. ఇప్పుడు ఈ సీజన్ 3 మీద కూడా భారీగానే అంచనాలు ఉన్నాయి. ఈ సిరీస్ పేరు చూస్తే కథ అర్థమైపోతుంది. ఒక పంచాయతీ, ఆ ఊరు, అందులో జరిగే రాజకీయాల చుట్టూ ఈ వెబ్ సిరీస్ నడుస్తుంది. ఒక జెన్యూన్ కామెడీని మీరు ఈ సిరీస్ లో ఎంజాయ్ చేయగలుగుతారు. ఇప్పుడు పంచాయత్ సీజన్ 3 ట్రైలర్ చూసిన తర్వాత ఆ నమ్మకం ఆడియన్స్ కి మరింత పెరిగింది. మరి.. పంచాయత్ సీజన్ 3 ట్రైలర్ మీకు ఎలా అనిపించింది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişgrandpashabet girişHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetpoliwinJojobetJojobetMadridbetMadridbetjojobetJojobetSonbahisjojobetjojobetcasibomberlinbetjojobetcasibomcasibom girişchild pornjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetistbetcio