iDreamPost

OTTలోకి బో*ల్డ్ మూవీ.. 24 ఏళ్ల కుర్రాడితో 40 ఏళ్ల మహిళ! ఒంటరిగానే చూడండి!

OTT Suggestions- Best Romantic Movie: ఓటీటీలోకి చాలానే బో*ల్డ్ సినిమాలు వస్తూ ఉంటాయి.. పోతూ ఉంటాయి. కానీ, కొన్ని మాత్రం ఆడియన్స్ మైండ్ లోంచి అస్సలు పోవు. ఆ కోవకు చెందిన ఒక మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది.

OTT Suggestions- Best Romantic Movie: ఓటీటీలోకి చాలానే బో*ల్డ్ సినిమాలు వస్తూ ఉంటాయి.. పోతూ ఉంటాయి. కానీ, కొన్ని మాత్రం ఆడియన్స్ మైండ్ లోంచి అస్సలు పోవు. ఆ కోవకు చెందిన ఒక మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది.

OTTలోకి బో*ల్డ్ మూవీ.. 24 ఏళ్ల కుర్రాడితో 40 ఏళ్ల మహిళ! ఒంటరిగానే చూడండి!

ఓటీటీలు వచ్చిన తర్వాత ఆడియన్స్ ఏ సినిమాలను వదలట్లేదు. ముఖ్యంగా ఉన్న అన్ని జానర్స్ ని ఓ రౌండ్ వేసేస్తున్నారు. ఆ లిస్ట్ లో రొమ్యాన్స్ కేటగిరీ కూడా ఉంటోంది. కనీసం వారానికి ఒక బో*ల్డ్ మూవీ అయినా చూడాల్సిందే అని ఫిక్స్ అయి ఉన్నారు. కానీ, అలా ప్రతిసారి కొత్త కొత్తవి దొరకడం కష్టం కదా. కానీ, ఈసారి అలాంటి ఆడియన్స్ కోసం ఒక క్రేజీ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. పైగా అకాడమీ అవార్డు విన్నర్ హీరోయిన్ ఈ మూవీలో ఓ కుర్రాడితో రొ*మ్యాన్స్ చేస్తూ ఆడియన్స్ లో హీటు పుట్టించేస్తుంది. ఈ మూవీని పార్టనర్ తో కలిసి చూడచ్చు. కానీ, ఇంటిల్లిపాది కలిసి చూసే మూవీ అయితే కాదు.

సాధారణంగా బో*ల్డ్ మూవీ అంటే సీన్స్ మీదే ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. కానీ, కాన్సెప్ట్ ఉండదు. అలాంటిది ఈ హాలీవుడ్ చిత్రం అద్భుతమైన కథతో, మంచి స్క్రీన్ ప్లేతో అందరినీ అబ్బుర పరుస్తోంది. ఈ మూవీ రీసెంట్ గా అమెజాన్ ప్రైమ్ లోకి వచ్చేసింది. ఆ మూవీ మరేదో కాదు.. ‘ఐడియా ఆఫ్ యూ’. ఈ మూవీలో ఆస్కార్ అవార్డు విన్నర్ ఆనీ హాథే లీడ్ రోల్ ప్లే చేసింది. ఆమె భర్తలేని ఒక సింగిల్ మథర్ రోల్ ప్లే చేసింది. తన బిడ్డతో ఉంటున్న ఆ 40 ఏళ్ల మహిళకు 24 ఏళ్ల కుర్రాడితో పరిచయం ఏర్పడుతుంది. అతను ఒక రాక్ బ్యాండ్ లో లీడ్ సింగర్. ఈ భూమిమీదే అత్యంత అందమైన కుర్రాళ్ల బ్యాండ్ గా దానికి గుర్తింపు ఉంటుంది. వీళ్లిద్దరి మధ్య అనుకోకుండా ఏర్పడిన పరిచయం వారి వాంఛలు తీర్చుకునేందుకు ఒక బంధంగా మారుతుంది. ఆ తర్వాత వాళ్లిద్దరి మధ్య మాటల కంటే కూడా ము*ద్దులకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది.

సెలబ్రిటీని ప్రేమించడంతో.. ఎక్కడికి వెళ్లినా వీళ్ల మీద నాలుగు కెమెరాలు కన్నేసే ఉంటాయి. అలా తన వ్యక్తిగత జీవితం సోషల్ మీడియాలోకి వచ్చేస్తుంది. తానేదో తన కోరికలు తీర్చుకునేందు.. కోల్పోయిన జీవితాన్ని తిరిగి పొందేందుకు ఆ కుర్రాడికి చేరువైతే అది కాస్తా నెట్టింట ప్రత్యక్షమవుతుంది. ఆ తర్వాత వారి జీవితాలు ఎన్ని మలుపులు తిరిగాయి? అసలు వారి మధ్య ఉన్నది ప్రేమా? కా*మ వాంఛలా? ఈ కథ అసలు సుఖాంతం అవుతుందా? ఆ కుర్రాడిని ఈ మహిళ వివాహం చేసుకుంటుందా? అనేవి తెలియాలి అంటే అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతున్న ఐడియా ఆఫ్ యూ మూవీ చూసి తెలుసుకోవాల్సిందే. అయితే తప్పకుండా పార్టనర్ తో గానీ.. ఒంటరిగా చూస్తేనే మంచిది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి