Idream media
Idream media
తెలంగాణాలో జరుగుతున్న ఆర్టీసీ సమ్మె కార్మికుల ప్రాణాలు తీస్తోంది. ఇప్పటికే పలువురి ప్రాణాలు పోగా తాజా గా మరొకరు ఆత్మ హత్య చేసుకున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి డిపో లో కండక్టర్ గా పని చేస్తున్ననీరజ సోమవారం ఆత్మహత్య చేసుకున్నారు. 24 రోజులుగా జరుగుతున్న ఆర్టీసీ సమ్మె విరమణలో ఇటు కార్మిక సంఘాలు, అటు ప్రభుత్వం మెట్టు దిగడం లేదు. కార్మికులకు గత నెల జీతాలు కూడా రాలేదు. సంస్థ వద్ద డబ్బులు లేవని కేసీఆర్ సర్కార్ చెబుతోంది.