iDreamPost
android-app
ios-app

ఆమె అక్షరాలా మీ కార్బన్ కాపీ! రామాయణం సీత కుమార్తె, ఇప్పుడెందుకు ట్రెండింగ్ లో ఉన్నారు?

  • Published Jul 08, 2022 | 5:04 PM Updated Updated Jul 08, 2022 | 5:04 PM
ఆమె అక్షరాలా మీ కార్బన్ కాపీ! రామాయణం సీత  కుమార్తె, ఇప్పుడెందుకు ట్రెండింగ్ లో ఉన్నారు?


రామానంద్ సాగర్ ‘రామాయణం’లో సీత పాత్రను పోషించిన దీపికా చిఖ్లియా, టీవీతెర‌కు, షోబిజ్ కు దూరంగా ఉండవచ్చు. కాని, సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్. తన వ్యక్తిగత జీవితంలోని పిక్స్ తోపాటు, పాత ఫోటోలు, త్రోబాక్ పోస్ట్‌లతో ట్రీట్ చేస్తూనే ఉంటారు. లేటెస్ట్ గా ఆమె కూతుళ్ల ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీపిక‌కు ఇద్ద‌రు అమ్మాయిలు. ఒక‌రు దీపిక నిధి టోపీవాలా మేకప్ ఆర్టిస్ట్ అయితే, రెండో అమ్మాయి జుహీ టోపీవాలా ఇంకా చదువుకుంటూనే ఉంది. ఇద్ద‌రూ మీడియా మెరుపుల‌కు, టీవీ తెర హంగామాకు దూరంగా ఉండటానికే ఇష్టపడతారు.

దీపిక షేర్ చేసిన నిధి ఫోటోలు చూసిన తర్వాత, చాలామంది ఆమె అందానికి ఫ్యాన్స్ అయిపోయారు. ఒక‌రు యువరాణి అని ఒకరు అంటే, త‌ల్లికి త‌గ్గ గ్రేస్ అని మ‌రికొంద‌రు అంటున్నారు. ఎక్కువ మంది మాత్రం అచ్చం మీ కార్బ‌న్ కాపీ అంటూ త‌ల్లి దీపిక‌కు కంగ్రాట్స్ చెబుతున్నారు.

Jojobet GirişmeritbetjojobetJojobet girişcasibomJojobet GirişcasibomjojobetjojobetjojobetcasibomMadridbetMadridbetJojobet Girişcasibom girişHoliganbet GirişOnwin GirişPadişahbet girişCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişholiganbet girişMarsbahis Güncel