iDreamPost
android-app
ios-app

The Warrior వారియర్ కోసం కోలీవుడ్ అతిరథులు

  • Published Jul 07, 2022 | 12:34 PM Updated Updated Jul 07, 2022 | 12:34 PM
The Warrior వారియర్ కోసం కోలీవుడ్ అతిరథులు

ఈ నెల 14న విడుదల కాబోతున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ కొత్త సినిమా ది వారియర్ కోసం తమిళంలోనూ భారీ ప్రమోషన్లు చేస్తున్నారు. నిన్న చెన్నై సత్యం థియేటర్ వేదికగా జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి కోలీవుడ్ అతిరధ మహారథులు రావడంతో అక్కడి మీడియా కవరేజ్ బాగా దక్కింది. లింగుస్వామి దర్శకత్వం వహించిన ఈ కాప్ ఎంటర్ టైనర్ లో ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి గ్లామర్ మరో ఆకర్షణ.


భారతీరాజా, శంకర్, మణిరత్నం, ఎస్ జె సూర్య, వెట్రిమారన్, లోకేష్ కనగ రాజ్, కార్తీక్ సుబ్బరాజ్, వినోత్, పిఎస్ మిత్రన్, వెంకట్ ప్రభు, శశి, పార్తీబన్, శివ, ఆర్య తదితరులు హాజరై యూనిట్ కి శుభాకాంక్షలు చెప్పారు. నిజానికి ఇంత అరుదైన కలయిక ఈ మధ్య కాలంలో జరగలేదు. రామ్ పరిచయం గ్రాండ్ గా అయ్యింది. నిన్నటి ఇప్పటి జనరేషన్ డైరెక్టర్లు ఒకేచోట కలుసుకున్న అరుదైన వేడుక ఇదే.

ఈ తరహా ప్రమోషన్ వల్ల వారియర్ మీద అంచనాలు అటు తమిళనాడులోనూ మెల్లగా పెరుగుతున్నాయి. ఆది పినిశెట్టి విలన్ గా నటించిన ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలు ఆల్రెడీ ఛార్ట్ బస్టర్ అయ్యాయి. కర్నూల్ కొండారెడ్డి బురుజు బ్యాక్ డ్రాప్ లో పక్కా మాస్ యాక్షన్ మూవీగా లింగుస్వామి దీన్ని తీర్చిదిద్దారు. విక్రమ్ తర్వాత ఆ స్థాయి బ్లాక్ బస్టర్ ఇదవ్వాలని ట్రేడ్ చాలా నమ్మకం పెట్టుకుంది.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetTimebetMeritkingGrandpashabetcasibommeritbet girişjojobet girişjojobet girişdeneme bonusu veren sitelerMariobetMadridbetmadridbetmariobetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabetholiganbet