iDreamPost
android-app
ios-app

గాడ్‌ఫాదర్‌లో చిరంజీవితో తమన్నా ఐటెం సాంగ్

  • Published Jul 06, 2022 | 12:57 PM Updated Updated Jul 06, 2022 | 4:58 PM
గాడ్‌ఫాదర్‌లో చిరంజీవితో తమన్నా ఐటెం సాంగ్

త‌మన్నా భాటియా టెర్రిఫిక్ డాన్సర్. మహేష్ బాబు నుంచి జూనియర్ ఎన్టీఆర్ వరకు బ్లాక్ బస్టర్ సాంగ్స్ లో డాన్స్ చేసింది. కాంబినేష‌న్ అదిరిపోవాలేకాని, ఐటెం సాంగ్స్ లో న‌టించ‌డానికి ఆమె రెడీ. స్వింగ్ జరా, డాంగ్ డాంగ్ లాంటి డ్యాన్స్ నంబర్‌లు చేసింది. ఇవ‌న్నీ ఛార్ట్‌బస్టర్ లే. ఇప్పుడు, మరోసారి, మెగాస్టార్ చిరంజీవితో డ్యాన్స్ నంబర్‌కు రెడీ అయిన‌ట్లు హింట్ ఇచ్చింది.

ట్విట్టర్‌లో, ఫ్యాన్స్ ఇంటరాక్షన్ సెషన్‌లో, ‘బాస్’ చిరంజీవితో కలిసి డ్యాన్స్ నంబర్‌ని మేం ఆశించవచ్చా అని ఒక అభిమాని అడిగాడు. లేద‌ని అని త‌మ‌న్నా చేప్ప‌లేదుకాని, ప్రేక్షకులు నిరాశ చెందరని కామెంట్ చేసింది. మీరు నిరాశ చెందరని నేను మీకు హామీ ఇస్తున్నాన‌న్న‌ది ఆమె సమాధానం. ఇది క‌నుక నిజ‌మైతే, తమన్నాతో చిరంజీవి స్టెప్ లేస్తుంటే చూడ‌టం నిజంగా విజువ‌ల్ ట్రీట్.

 

ఇప్పటి వరకు నటిగా మీకు బాగా ఇష్ట‌మైన‌, ప్రత్యేకమైన క్యారెక్టర్ ఏంటి అంటే, ధర్మధురై లో సుభాషిణి ,బాహుబలిలో అవంతిక పాత్రను నేను నిజంగా ఎంజాయ్ చేశాన‌ని తమన్నా భాటియా బదులిచ్చారు.


Jojobet GirişmeritbetholiganbetCasibom girişcasibomJojobet GirişcasibomjojobetjojobetjojobetcasibomMadridbetMadridbetcasibom girişsahabet girişCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/pokerklascasibomholiganbet girişholiganbet girişMarsbahis GüncelMarsbahis Güncel GirişHoliganbet GirişHoliganbet Güncel GirişMarsbahis GirişMarsbahis Güncel Giriş