iDreamPost
android-app
ios-app

Viral News స్సైడ‌ర్ మేన్ దొంగా? స్పీడుగా వెళ్తున్న‌ రైల్లో నుంచి ఫోన్ దొంగతనం

  • Published Jun 10, 2022 | 4:35 PM Updated Updated Jun 10, 2022 | 4:35 PM
Viral News స్సైడ‌ర్ మేన్ దొంగా? స్పీడుగా వెళ్తున్న‌ రైల్లో నుంచి ఫోన్ దొంగతనం

ఇది సినిమాటిక్ గా క‌నిపించే దొంగ‌త‌నం. కాక‌పోతే అంతా ఒరిజిన‌ల్. చాలా రిస్కీ. రైలు నదిపై బ్రిడ్జ్ దాటుతోంది. ఇద్దరు కుర్రోళ్లు రైలు తలుపు దగ్గర కూర్చున్నారు. ఓ కుర్రాడి ఫోన్ చూస్తున్నాడు. అదికాస్తా ఒక్క‌సారిగా క‌నిపించ‌కుండా పోయింది. మాయం.

అలాగ‌ని ఫోన్ న‌దిలో ప‌డిపోలేదు. బ్రిడ్జి మీదున్న‌ ఓ దొంగ‌… రెప్పపాటులో వేగంగా వెళ్తున్న రైలులోని ఫోన్ కొట్టేశాడు. అత‌ను బ్రిడ్జి రెయిలింగ్ మీదనున్నాడు. స్పైడర్ మ్యాన్‌లా వేలాడుతూ, ప్రయాణికుడి చేతిలోని ఫోన్ లాగేశాడు. అంతే ఆ కుర్రాడు షాక్. ఏం జ‌రిగిందో అర్ధంకాలేదు. బిక్క‌ముఖం వేశాడు. తన ఫోన్‌ను బ్రిడ్జి మీద ఉన్న వ్యక్తి కొట్టేశాడని ప‌ది నిమ‌షాల‌కు కాని తెలుసుకోలేకపోయాడు.

బిహార్‌లోని బెగూసరాయ్‌లో 20కిలోమీట‌ర్ల స్సీడులో వెళ్తున్న‌ రైల్లో ఈ దొంగ‌త‌నం జరిగింది. బ్రిడ్జిని ఫోన్ లో షూట్ చేస్తున్న వాళ్ల‌కు ఈ వీడియో చిక్కింది. లేదంటే ఇలా దొంగ‌త‌నం జ‌రిగిందంటే ఏవ‌రూ న‌మ్మ‌రు. లేదంటే ఆ కుర్రాడే ఫోన్ ను న‌దిలో ప‌డేసుకున్నాడేమోనని అనిపిస్తుంది. దానికితోడు దొంగ‌కూడా స్పైడ‌ర్ మేన్ లా ముఖాన్ని కవర్ చేసుకున్నాడు. అందుకే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

 

Jojobet Girişivermectin tabletStarzbetStarzbetStarzbetmeritbetCasibom GirişmeritbetturboslotKingroyal girişcasibomgalabetJojobetHoliganbetJojobet GirişJojobet GirişCasibomjojobetjojobetcasibomcasibomjojobet